గాడ్ ఫాదర్ మొత్తం మీద ఎక్కడ చదివినా ..ఎన్నో హత్యలు జరుగుతుంటాయి ..కాని ఎక్కడా రౌడి అనే అర్ధం వచ్చే మాట వాడడు.దాన... పూర్తిటపా చదవండి...
View the Original article
నిమ్మకాయ పప్పు తయారు చేయటం చాలా ఈజీ.
ఒక గ్లాసు కంది పప్పు తీసుకుని, ఒక అర గంట నానబెట్టి ,కుక్కర్లో పెట్టి , రెండు విజిల్స్ వొచ్చే వరకు
ఉడికించి , మెత్తగా మెదిపి – పసుపు, ఉప్పు వేసి ఉంచాలి.
తర్వాత బాండీ లో నూనె పెట్టుకుని – పోపు దినుసులు, ఒక చిన్న ఎండు మిరపకాయ తుంచి వేసి , దాంట్లో పోపువేసుకోవాలి.
పోపు చల్లారాక … దాంట్లో ఒక చెక్క నిమ్మ కాయ... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కధనం -38
షస్టాశ్వాసం -1
‘’సద్యో ముక్తి కరంబును –సద్యస్సౌఖ్య ప్రదంబు సద్యోదురిత –ప్రోద్యమ భంగ కరంబు –సద్యస్సలార్ధ సిద్ధి సంపాదియునై ‘’వెంటనే భోగ ,మొక్షాలనిచ్చే వేణు వెంటనే పాప నాశనం చేసే సర్వ సౌఖ్యా సంపదల నిచ్చే ,కేవలం దర్శించు ఒంనంత మాత్రాన అన్నిటినీ అనుగ్రహించే భీమ నాయకుడు నివశించే దాక్షారామం భుక్తికి ముక్తికి క్షేత్రం .పూర్వం ఇక్కడ ఏంతోమంది మహర్షులు తపస్సు చేసిన పవిత్ర భూమి .వారి తపస్సులు మెచ్చి శివుడు ప్రత్యక్ష మై ప్రీతి కల్గించాడు .వారు స్వామితో ఈ దాక్షారామానికి వరం ప్రసాదించ మని వేడుకొన్నారు –‘’సద్యో భోగశ్రీ యును –సద్యః కైవల్య విభవ సౌలభ్యంబు –న్విద్యా స... పూర్తిటపా చదవండి...
View the Original article
మనస్సూ, బుద్ధీ – ఈ రెండూ ఒక మనిషి తనకు తానూ, ప్రపంచంలో తానూ ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలు.
ఒక మనిషీ, ఒక సిస్టమూ (సమాజమే అనుకోండి) రిథమిక్‌గా ఒకదానికొకటి హాని చేసుకోకుండా కొన్ని నైతిక విలువలూ, కట్టుబాట్లూ, సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ వంటివి నిర్దేశించబడ్డాయి.
ఇదో auto correction మెకానిజం. ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది. ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలోని మనుషులందర్నీ నిలదీస్తాడు. తప్పు చేస్తే.. చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ కావాలి.. తప్పుుని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మళ్లీ సవ్యంగా నడుచుకోవాలి. ఇలా అందరం సిస్టమాటిక్‌గా నడుచుకున్నంత... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కధనం -37
పంచమాశ్వాసం -4
ఈ కధను విన్న మంకణమహర్షి వసిష్ట మునితో ‘’మునీంద్రా!సదాశివ భక్తీ మాహాత్మ్యం ఏంతో కుతూహలం గా ఉంది ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి ‘’అని అడిగాడు .అప్పుడు వశిష్ట మహర్షి ‘’కల్ప వృక్షం ,కామ ధేనువులు ఆక్కరలేదు .శివుడిపై స్తిరభక్తి ఉంటె అన్నీ లభిస్తాయి .శంభు పదాలను ఆశ్ర ఇంచిన వారికి చేటు లేదు .పాపాలు అంటవు . కృత యుగం లోనే ఆయన చెప్పిన మాట ఉంది విను .విభూతి ధారుడైన నాగ భూషణుడు గంగాదారి దిగంబరుడు దివ్యుడు బ్రహ్మాదులచే పూజింప బడేవాడు సాకారం గా నిరకారం గా పూజిమ్చ వచ్చు .శివ దనం దొంగిలిమ్చినా ,అన్యాయంగా ఆక్రమించినా నిర్లక్ష్యం చేసినా కీడు జరుగు తుంద... పూర్తిటపా చదవండి...
View the Original article
అటుకులు-ఖర్జూరం పాయసం
4 కర్జూరాలని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ..
అలా నానబెట్టిన కర్జూరాలని మిక్సీలో వేసి వాటితో పాటు అన్నము, పాలు, 8 స్ప్పూన్ల చక్కర వేసి, మిక్సీ వేయాలి.
పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కధనం -35
పంచమాశ్వాసం -2
‘’అవ్యయం బనవద్య మాడ్య మచ్యుత మజం –బవ్యత మప్రమేయమ్బనంగ
బరగి కైలాస భూధర సమాగతమైన –తేజంబు తో గూడి తేజరిల్లె
దక్ష వాటీ పురాధ్యక్ష భీమేశ్వర –శ్రీ స్వంభూదివ్య సిద్ధ లింగ
మమృత పాదోది మధ్యా0తస్సముద్భూత –మమల పరంజ్యోతి రాదికంబు
భువన బీజంబు కైవల్య భోగ దాయి –యఖి ల కళ్యాణ కారి విశ్వాద్భుతంబు
పూజ గొనియెను మురభి దంబుజ భవాది-దేవతా కోటి చే సంప్రతిస్ట బొంది ‘’
బ్రహ్మాది దేవతలచే స్తాపన పొందిన భీమ లింగం సనాతనమైంది .నాశం లేనిది దోష రహితం .పతనం లేనిది .పుట్టుక లేనిది ,గోచరం కానిది .పూర్తిగా తెలుసుకోవటానికి సాధ్యం కా... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కధనం -33
చతుర్దాశ్వాసం -7
సప్తర్షులు సప్త గోదావరికి స్వాగత గీతి పలుకుతున్నారు చూడండి –
‘’విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర –సామజకట మదాసార ధార
పయనంబు గావమ్మ భర్గ జటాటవీ-కుటజ శాఖా కొరకంబ
రావమ్మ యాదిమ బ్రహ్మ దోఃపల్లవ –స్థిత కమండలు పుణ్య తీర్ధ జలమ
లేవమ్మ విశ్వంభరా వధూటీ కంఠ-తార మౌక్తిక హార ధామకంబ
తెరులతో వీచికల తొడ దరుల తోడ –విమల డిండీర ఖండ దండములతోడ
మురువు ఠీవియు నామోదమును ,జవంబు –వడుపు నొప్పంగ గంగమ్మ నడువ వమ్మ’’
ఓగోదావరీ మాతా !శంకరుడు ధరించిన ఏనుగు మదజలము జడి వాన వంటి ప్రవాహం ఉన్నదానవు.శివజటాజూటం అనే అడవిలో కొండమల్లె... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కదనం -31
చతుర్దాశ్వాసం -5
కాలకేయాది రాక్షస గణాలు శివుని దయతో గర్వం లో చెలరేగారు .వారిపై ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం మొక్కవోయింది .అగ్ని వేడి ,యముని గదని ,వరణ పాశంను వాయువు బలాన్ని గ్రహాల బెదిరింపులు వారినేమీ చేయ లేకపోయాయి .బ్రహ్మ హంసను ,విష్ణువు గరడుని ఎక్కి ఇంద్రాదులు వారి వారి వాహానాలెక్కి భీమేశుని చేరి మొరపెట్టారు .తాము అనాదులమై పోయామని ,మొదట దేవతలను తర్వాత రాక్షసులను కాపాడిన ఆయన ఇప్పుడు తమను ఆదుకొమ్మన్నారు .కాలకూటాన్ని మింగి లోకాలను కాపాడిన వాడికి అసాధ్యం ఏదీ లేదన్నారు .ఓం కారమే ఆయన శిరస్సు ,సర్పమే ఆభరణం ,సూర్య చంద్రులు అగ్ని మూడు నేత్రాలు .సర్... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కధనం -30
చతుర్దాశ్వాసం -4
పాలకడలి లో ప్రావిర్భ వించిన విశేష వస్తుజాలం
కాలకూట విషాగ్నిని శంకర మహాదేవుడు భాక్షించగానే ఆయన ఆజ్ఞప్రకారం దేవ దానవులు విఘ్నేశ పూజ చేసిన తర్వాత మళ్ళీ మధనం ప్రారంభించారు .అప్పుడు అందులో నుంచి లేత చంద్ర కళపుడితే దాన్ని భక్తి తో భీమేశునికి సమర్పిస్తే శిరసున దాల్చి ఇందు మౌళి అయ్యాడు .ఆ తర్వాత కల్పవృక్షం ,అప్సరసలు ,కౌస్తుభ మణి,ఉచ్చైశ్రవం ,ఐరావతం అందులో నుంచి వచ్చాయి .ఇంకా మధించగా అమృత భాన్దాన్ని చేతిలో ఉంచుకొని ధన్వంతరి ఆవిర్భ వించాడు .సముద్ర మాధ్యమం లో నిండు చంద్రుడు ,ఆయనతోబాటు ఒక తామర పువ్వుపుట్టాయి .చిరుగాలికి తామర వికసించింది... పూర్తిటపా చదవండి...
View the Original article
నేటి తరానికి తెలుగు చదవటం కష్టమని,తన కవిత ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రెండింటిని ఒక చోట చేర్చి ”అమ్మంటే”/మదర్- నన్ అదర్ పేరుతో కవితా సంకలనాన్ని అ౦ది౦చారు సి.ఉమాదేవి.బందీ కవితలో ‘ముత్యాల మాలతో మనసుకే వేశారు కళ్ళెం/రతనాల హారంతో గొంతుకే వేశారు గొళ్లె౦ అ౦టూ ఈలోకం స్త్రీ ని పొగుడుతూనే బందీ చేసిందంటారు. ‘బిజీ ..బిజీ..’ కవితలో నేటి బాలల మనసును చక్కగా చిత్రించారు. ‘లాలిపాటలు తెలియవు మాకు/బామ్మ కథలు ఎరుగము మేము..’ అంటారు .
వార్త దినపత్రిక .
... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమ ఖండ కదనం -29
చతుర్దాశ్వాసం -3
శ్రీహరి ఉపాయాన్ని దేవతలు ,పూర్వ దేవతలు అంటే రాక్షసులు ఒప్పుకొని పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు .విష్ణువు అత్యద్ధతితో మంధర పర్వతాన్ని నాలుగు చేతులతో లేపాడు .మాయాకూర్మం అయిన విష్ణువు వీపు మంధరానికి చట్టు కుదురైంది .మందరం కవ్వం అయింది .సర్ప రాజు వాసకి కవ్వపు త్రాడైనాడు .ఆవాహం ,ప్రవాహం అనేసప్త వాయువులు కట్టే త్రాళ్ళు అయినాయి .బలి చక్ర వర్తి రాక్షసులకు నాయకుడుకాగా ,దేవేంద్రుడు దేవతలా నాయకుడై పాల సంద్రాన్ని ఛిలకటం మొదలు పెట్టారు .అప్పుడు వచ్చిన శబ్దం దిశలు దద్దరిల్ల జేసింది .వాసుకి నలిగిపోతున్నాడు .సముద్రం అల్లకల్లోలమైంది .రొప్పు... పూర్తిటపా చదవండి...
View the Original article
రాగం - శ్రీ
తాళం - ఆది
పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము
॥ఎందరో॥
అనుపల్లవి:
చందురు వర్ణుని యందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
॥రెందరో॥
చరణాలు:
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు
॥లెందరో॥
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా
॥రెందరో॥
సరగున బాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥
పతితపావనుడనే పరాత్పరుని గురించి బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును, సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥
హరి... పూర్తిటపా చదవండి...
View the Original article