Sunday, 22 February 2015 10:40 am

సారంగ పత్రికలో ........ | సాహితీ-యానం

ఓ కోరిక! | Padmarpita...

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
చంచలనయని అతి చిన్నికోరిక..
బాసచేయకనే బదులు ఇవ్వమని
నన్ను విడిచి నీవు వెళ్ళిపోరాదని!

చాన్నాళ్ళ... పూర్తిటపా చదవండి...


View the Original article

10.1-250- నిదురించిన | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం


View the Original article

శరణు కోరెఁ గపోతము చంపెను శిబి | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శరణు కోరెఁ గపోతము చంపెను శిబి



తేటగీతి:
శిబి యనందురు ' బిడియాల శివుని ' జనము
బోయడాతడు నడవిని బోవుచుండ
దెబ్బ తిని కాళ్ళపైనను దబ్బున బడి
శరణు కోరెఁ గపోతము- చంపెను శిబి.
... పూర్తిటపా చదవండి...

View the Original article

ఆకాశాన్ని నేను | కావ్యాంజలి

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
నీలమై నిఖిలమై అఖిల జగత్తుకే తలమానిక నేను
నిర్మలత్వానికి ప్రతీక నేను మబ్బులపై విహరిస్తుంటాను
కాలానుగుణంగా రంగులు మార్చినా గుణం మారలేను
పగలంతా నిండు నీలం నేను సాయకాలం గోధూళి వర్ణం నేను
తిమిరమైతే కాటుక కన్నుల కంటిపాప నలుపు నేను చుక్కలనే చుపిస్తుంటాను

పంచాభూతాలలోని మూడిటిని నాలోనే దాచుకున్నాను
నీరుని వాన లా నిప్పుని ఉరుములా గాలిని నాలో ఇమడ్చుకున్నాను
రంగులన్నీ కలగలిపి వాన వెలిసే సమయానా హరివిల్లునై కనిపిస్తాను
ఆకాశాన్ని నేను నీ ఛత్ర ఛాయను సూర్య చంద్ర తారకల దర్శిని నేను
పూర్తిటపా చదవండి...


View the Original article

' సప్న ' పాతికేళ్ళ ప్రస్థానం.... సత్యనారాయణ వ్రతము.... తుది మజిలీ... ఇంకా .... | శిరా కదంబం

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు శ్రీమతి జయ పీసపాటి ఆధ్వర్యంలో ఆ దేశంలో పండుగలు, పూజలతో బాటు గత కొన్ని సంవత్సరాలుగా సామూహికంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము కూడా జరుపుకుంటున్నారు. ఆ వివరాలు చిత్రాలతో సహా ' ప్రవాస భారత సత్యనారాయణ వ్రతం ' ....

తెలుగు నేలకు దూరంగా ఉత్తర అమెరికా లో వుంటున్నా మన సంప్రదాయక కళలను, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ ' సప్న ( SAPNA ) '. ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా అనేక సాహిత్య, సంగీత భరిత కార్యక్రమాలు నిర్వహిస్తూ పాతిక సంవత్సరాల మైలు రాయిని దాటింది ఈ సంస్థ. తమ ఎనిమిదవ వీణ ఉత్సవాన్ని ఈసారి భారత దేశంల... పూర్తిటపా చదవండి...


View the Original article

840. నిర్గుణః, निर्गुणः, Nirguṇaḥ | దివ్య నామములు...

రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు...
ఓం నిర్గుణాయ నమః | ॐ निर्गुणाय नमः | OM Nirguṇāya namaḥస వస్తుతో గుణాభావాత్ నిర్గుణః ప్రోచ్యతే హరిః ।కేవలో నిర్గుణశ్చేతి శ్రుతివాక్యానుసారతః ॥వస్తు స్థితిలో మాత్రము తనకు ఏ గుణములును లేవు కావున ఆత్మ 'నిర్గుణః' అనబడును.:: శ్వేతాశ్వరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::ఏకో దేవ స్సర్వభూతేషు గూఢ స్సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా ।కర్మాధ్యక్ష స్సర్వభూతాధివాస స్సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ॥ 11 ॥... పూర్తిటపా చదవండి...

View the Original article