Friday 20 March 2015 4:15 pm

యుగాది | Kanchib's Korner

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner


విమర్శ

శక్తి వంచన లేకుండా గుండె గంట కొట్టుకుని పోతోంది
ఎవరి ప్రోద్బలం లేకుండా కాలం కీలు కదలి పోతోంది
ఊపిరి పాటలు దివరాత్రుల ఆటలు నిశ్శబ్దంలో జరిగిపోతున్నాయి
అనుభవాల జడిలో ఙ్ఞాపకాల తడిలో రోజులు దొర్లిపోతున్నాయి
ఇక చెప్పుకోవడానికి మిగిలినవల్లా మైలురాళ్ళు
గతం నేటికి వేసే ప్రగతికి పునాదిరాళ్ళు

బ్రతుకుకు అర్ధం పరమార్ధం సాధన శోధనే
కార్య రాహిత్యము కామ్య శూన్యత్వము మరణముతో సమానమే
ప్రయాస పడని పనిని నెత్తికెత్తుకున్న ప్రయోజనమేమి?
నుదుట చెమట చిందని చాకిరీ... పూర్తిటపా చదవండి...


View the Original article

జిలేబి 'ఝంతికలు' !! | వరూధిని

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
DSCN2251.JPG


... పూర్తిటపా చదవండి...

View the Original article

కథకు బహుమతి | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 20 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో నా కథ "కథ వ్రాయాలి" ప్రధాన విభాగంలో ఉత్తమ కథగా  ఎంపికైనందుకు సంతోషంగా ఉంది . ఎక్కడో ఓ మూల చదువుకుంటూ రాసుకుంటూ కూర్చుని ఉండే నాకు ఇంత గొప్ప గౌరవాన్ని అందజేసిన వంగూరి ఫౌండేషన్ వారికి ఎంతగా ధన్యవాదాలు చెప్పినా తక్కువే . ఈ బహుమతి ద్వారా నాలోని ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపజేసిన వంగూరి ఫౌండేషన్ వారికి హృదయపూర్వక నమస్సులు . పూర్తిటపా చదవండి...


View the Original article

తెలుగు సంవత్సరాది ఉగాది ఏర్పడిన విధం | Traditional Hinduism

రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism

ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనం.నక్షత్రగమనానికి 'పూర్తిటపా చదవండి...


View the Original article

శర్మ కాలక్షేపంకబుర్లు-సిరిగలవానికి జెల్లును | కష్టేఫలి

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
DSCN2251.JPG


... పూర్తిటపా చదవండి...

View the Original article

ఉషోదయం ! | తెలుగు వెన్నెల

రచన : కాయల నాగేంద్ర | బ్లాగు : తెలుగు వెన్నెల
DSCN2251.JPG


... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీ మన్మథ ఉగాది శుభాకాంక్షలు. శ్రీవల్లభ కృతము. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! జయ నామ సంవత్సరం జయప్రదమై మంగళాంతమయుంది. రేపు సూర్యభగవానుడు తీసుకువచ్చే మన్మథనామ సంవత్సరమునకు ఆహ్వానం తెలుపుకొంటూ ఈ శుభసందర్భంలో యావజ్జీవకోటికి మన్మథ జయప్రదం కావాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా శ్రీవల్లభవఝల కవి కృత రత్నత్రయాన్ని వీక్షించండి.


View the Original article

ఉగాది పాట ! | జాబిల్లి రావె...

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...


   [సేకరణ: శశిధర్ పింగళి]



View the Original article

కవి సమ్మేళన మనంగ గడు భయ మగురా | subbarao

రచన : subbarao | బ్లాగు : subbarao
కవి సమ్మేళన మనగను
కవులందఱు గూడి యచట కావ్యా లాప
న్జవు లూరగ జేయుట గద
కవి సమ్మేళన మనంగ గడు భయ మగురా !


... పూర్తిటపా చదవండి...

View the Original article

"పురుషులకు శుభవార్త " | DATHA RAMESH

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH


పిల్లలు వద్దనుకునే మగాళ్ళు వేసెక్టమీ చేయించుకునేందుకు  ఇబ్బందులు పడుతుంటారు. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఇంజెక్షన్‌తో  వేసెక్టమీకి గుడ్ బై చెప్పొచ్చంటున్నారు  శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డాక్టర్లు.  వేసెక్టమీ వద్దనుకుకునే వారికోసం కనిపెట్టిన వాసా జెల్‌ను ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి పంపుతారు. ఇది వీర్యాన్ని మోసుకెళ్లే సన్నని ట్యూబ్‌ను  మూసివేస్తుంది.

మళ్ళీ అవసరం అనుకుంటే తేలిగ్గా ఈ జెల్‌... పూర్తిటపా చదవండి...


View the Original article

పల్లె ప్రపంచం విజన్ కు మద్దతివ్వండి! | ప్రజ - తెలుగువారి చర్చావేదిక

రచన : Kondala Rao Palla | బ్లాగు : ప్రజ - తెలుగువారి చర్చావేదిక
Untitled.png

పల్లె ప్రపంచం విజన్ !

పూర్తిటపా చదవండి...


View the Original article

ఒక్కోసారి లక్ష్మీ దేవి వాళ్ళ దగ్గరే వుంటుందేమో అనిపిస్తుంది.. | ఎందరో మహానుభావులు: తెలంగాణా సోదరులారా ...

రచన : voleti | బ్లాగు : ఎందరో మహానుభావులు: తెలంగాణా సోదరులారా ...
"పరోపకారాయ మిదం శరీరం" అని నమ్మి ఉండటం వలన చిన్న సహాయం అయినా పెద్దదయినా మన పరిధిలో వున్నంత వరకు చేసిపెడతాం .. 
కాని... పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఒక్కోసారి మనల్ని ఇబ్బందిపెడుతూ వుంటాయి... 

"ప్లీజ్.. మీరు నాకు చిన్న సాయం చేసిపెట్టాలి" అని కోరడం ఆలస్యం.. చేసేస్తాను.. అయితే అవతలి వాళ్ళు ఒకసారి కమిట్ అయ్యాం కదాని మన సర్వీసులని "వుచితంగా" వాడేసుకుని ఆడేసుకుంటూ వుంటారు.. 


"ఓహొహో మీరు ఆల్... పూర్తిటపా చదవండి...


View the Original article

మోహన్ బాబు (Mohan Babu) | వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(మోహన్ బాబు జన్మదినం సందర్భంగా)మోహన్‌బాబు ఎప్పుడు జన్మించారు-- 1952, మార్చి 19.మోహన్‌బాబు అసలుపేరు-- మంచు భక్తవత్సలం నాయుడు.మోహన్‌బాబు ఎక్కడ జన్మించారు-- చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగుపాలెంలో.మోహన్‌బాబు సినీ గురువు-- దాసరి నారాయణరావు.భారత ప్రభుత్వం నుంచి మోహన్‌బాబు పద్మశ్రీ బిరుదాన్ని ఎప్పుడు స్వీకరించాడు-- 2007.మోహన్‌బాబు నటించిన సినిమాల సంఖ్య-- సుమారు 500.... పూర్తిటపా చదవండి...

View the Original article

చివరి కోరిక | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
శ్రీకృష్ణ దేవరాయల వారి తల్లి మరణ శయ్యపైవుంది. అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ వున్నారు. రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వున్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారికేసి చూసింది. రాయలు ఆమెదగ్గరగా వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరకీ వినిపించ లేదు కాని రాయలవారికి అస్పష్టంగా వినపడింది. భటులుకేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరుగెత్తారు. అది మామిడిపళ్ళు దొరికే సీజను Continue reading →... పూర్తిటపా చదవండి...

View the Original article

డి.స్.సి తెలుగు 20.03.2015 | EENADU PRATHIBHA

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

View the Original article

కమ్యూనిస్టులా? నరరూప రాక్షసులా? | .:: RASTRACHETHANA ::.

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

ప్రపంచ చరిత్రలో అడాల్ఫ్ హిట్లర్ ను 20 వ శతాబ్దపు నియంతగా రకరకాల ప్రచారాలతో ఊదర గోడుతూంటారు కమ్యూనిస్టులు. తాము ద్వేషించేవారిని హిట్లర్ తొత్తులని, నాజీల వారసులని ప్రచారం చేస్తుంటారు. 

కానీ విశేషం ఏమిటంటే 20వ శతాబ్దంలో భయంకర మారణకాండ జరిపిన వారిలో హిట్లర్ ది మూడో స్థానమే. మొదటి స్థానం తన పరి... పూర్తిటపా చదవండి...


View the Original article

ఎందుకీ అసహనం? | నెమలికన్ను

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
నాకు ప్రతిపక్షం అంటే ఇష్టం. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పక్షం నాకు నచ్చుతుంది. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధం ప్రతిపక్షమే అనీ, బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం నియంతృత్వం/రాచరికంతో సమానమనీ నా వ్యక్తిగత అభిప్రాయం. అధికారంలో ఉన్నవాళ్ళలో 'మేము దైవాంశ సంభూతులం' అన్న భావన ప్రబలకుండా అడ్డుకోడమే కాదు, వాళ్ళు చేసే అడ్డగోలు నిర్ణయాలు చట్టాలుగా మారిపోకుండా ఆపగల శక్తి బలమైన ప్రతిపక్షానికి ఉంటుంది. అందుకే, ప్రతిపక్షం అంటే అధికారంలో ఉన్న వాళ్ళకీ, వాళ్ళ అనుయాయులకీ అసహనం కొంచం ఎక్కువగానే ఉంటుంది.

గోదావరి జిల్లా వాడ... పూర్తిటపా చదవండి...


View the Original article

నటనాలయమ్ | కథా మంజరి

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

జీవితమే ఒక నాటక రంగం అనే విషయాన్ని భర్తృహరి తన వైరాగ్య శతక విభాగంలో ఇలా వివరించాడు:

క్షణం బాలో భూత్వా క్షణ మపి యువా కామరసిక:
క్షణం విత్తైర్హీన: క్షణమపి చ సంపూర్ణ విభవ:
జరాజీర్ణై రంగై: నట... పూర్తిటపా చదవండి...


View the Original article

విశ్వ పౌరత్వం | TELUGUDEVOTIONALSWARANJALI

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
విశ్వ పౌరత్వం

Posted On:3/18/2015 11:49:46 PM

భావ విశుద్ధి, జ్ఞానం, ప్రజాహితవర్తనం, దయార్ద్రహృదయం, ధైర్య సాహసాలు, విశృంఖల నిశ్చల సత్యదీక్ష ప్రతీ పౌరునిలో ఉండాలన్నదే భారతీయ సిద్ధాంతం. మానవత్వం ఉట్టిపడేలా ప్రపంచం కోసం, జ్ఞానం కోసం నా ఈ జన్మ అని ప్రకటించిన గౌతమ బుద్ధుని విశ్వపౌరత్వం అవనికే ఆదర్శం.
ఏకం వినిన్యే సజుగోప సప్త, సప్తైవ తత్యాజరరక్షపంచ
ప్రాప త్రీవర్గం బుబుధే త్రీవర్గం జజ్ఞే ద్వివర్గం ప్రజాహౌ ద్వివర్గమ్ ॥
ఎదుటివారికి చెప్పే ముందు మనం దానిని అవలంబించాలనే సామాన్యధర్మాన్ని విశ్వశ్రేయస్సుకై ఉపయోగించిన బుద్ధుడు మనసును వశం చేసుకున్నాడు. ఆ ఒకటీ చాలు అనేక అద్భు... పూర్తిటపా చదవండి...

View the Original article

మన్మథ నామ సంవత్సర మేషరాశి ఫలం 2015-2016 | సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA


View the Original article

కమ్యూనిస్టులా? నరరూప రాక్షసులా? | రాజసులోచనం

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సిరిగలవానికి జెల్లును తరుణుల బదియారువేల దగ పెండ్లాడన్ తిరిపెమున కిద్దరాండ్రా? పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్. భావం:- డబ్బున్నవాడు పదహారువేలమందిని పెళ్ళాడినా బాధుండదు కాని ముష్టి ఎత్తుకునే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా! పరమేశ్వరా! గంగను వదిలెయ్యి, పార్వతి ఒకతే చాలులే.  ఈ పద్యాన్ని శ్రీనాధ మహాకవి చాటువుగా చెప్పినదంటారు. ఆయఒక సారి పల్నాడులో పర్యటిస్తుండగా … పూర్తిటపా చదవండి...

View the Original article

శర్మ కాలక్షేపంకబుర్లు-సిరిగలవానికి జెల్లును | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సిరిగలవానికి జెల్లును తరుణుల బదియారువేల దగ పెండ్లాడన్ తిరిపెమున కిద్దరాండ్రా? పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్. భావం:- డబ్బున్నవాడు పదహారువేలమందిని పెళ్ళాడినా బాధుండదు కాని ముష్టి ఎత్తుకునే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా! పరమేశ్వరా! గంగను వదిలెయ్యి, పార్వతి ఒకతే చాలులే.  ఈ పద్యాన్ని శ్రీనాధ మహాకవి చాటువుగా చెప్పినదంటారు. ఆయఒక సారి పల్నాడులో పర్యటిస్తుండగా … పూర్తిటపా చదవండి...

View the Original article

వితరణశీలి శ్రీ తమ్మినేని అమ్మిరాజు గారికి సత్కారము. | ఆంధ్రామృతం

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

Sai_Baba.jpg

కదిలింది శ్రీ సాయి పల్లకి

పూర్తిటపా చదవండి...


View the Original article

కృష్ణలీలలు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
photo.jpg
10.1-293-కంద పద్యము పూర్తిటపా చదవండి...


View the Original article

కదిలింది శ్రీ సాయి పల్లకి | ☼ భక్తిప్రపంచం ☼

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

Sai_Baba.jpg

కదిలింది శ్రీ సాయి పల్లకి

పూర్తిటపా చదవండి...


View the Original article

భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.  



సమస్య - భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు. .



తేటగీతి:
అల జరాసంధు జంపగా నరిగె నపుడు
పుణ్యపురుషులు మువ్వురు భూసురులుగ
కపట వేషమ్ము లనుదాల్చి కవ్వడియును
భీమసేనుండు, దేవకీ ప్రియసుతుండు. .
... పూర్తిటపా చదవండి...

View the Original article

నీ ఉనికికి దోహదం చేసే వాళ్ళతో తిరుగు … రూమీ, పెర్షియను కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నీ అస్తిత్వానికి దోహదం చేసే వాళ్లతో తిరుగు
అంటీ ముట్టనట్టు ఉండేవాళ్లతో వొద్దు;
వాళ్ల ఊర్పులు నోటంట నీరసంగా వస్తాయి;
ఈ దృశ్య ప్రపంచంతో కాదు,
నీ బాధ్యత చాలా గంభీరమైనది.

గాలిలోకి ఎగరేసిన మట్టి  ముక్కలై రాలిపోతుంది.
నువ్వు ఎగరడానికి ప్రయత్నించకపోతే,
ఎగిరి నిన్ను అలా ఖండ్ఖండాలుగా చేసుకోకపోతే,
మృత్యువే నిన్ను ముక్కలుముక్కలు చేస్తుంది,
అప్పుడు నువ్వు ఏదవుదామనుకున్నా సమయం మించిపోతుంది.

ఆకులు పండిపోతాయి. చెట్టు కొత్త వేరులు తొడుగుతుంది
ఆకుల్ని పచ్చగా మార్చుకుంటుంది.
నీకింకా పండి పాలిపోయిన ప్రేమపట్ల సంతృప్తి ఎందుకు?
.... పూర్తిటపా చదవండి...



View the Original article