Tuesday, 11 November 2014 11:48 pm

వాయిదా ప‌ద్ద‌తుంది దేనికైనా.. | Dr.RVRRAO, GASTROENTEROLOGY,

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

మ‌న‌లో చాలామంది వాయిదా వేసే ప‌నుల్లో వాకింగ్ ఒక‌టి. న‌గ‌ర జీవ‌నానికి అల‌వాటు ప‌డిపోయిన వాళ్లలో శారీర‌క వ్యాయామం త‌గ్గిపోతోంద‌ని మెడిక‌ల్ సైన్స్ చెబుతోంది. అందుచేత ప్ర‌తీ రోజు తేలికైన వ్యాయామం త‌ప్ప‌నిస‌రి అని గుర్తించుకోవాలి. ఇందులో తేలిక అయిన‌ది వాకింగ్ అనుకోవ‌చ్చు. ప్ర‌తీ రోజు 20 నుంచి 30 నిముషాల పాటు న‌డ‌వ‌టంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.


View the Original article

ఆంధ్రా రాజధాని కి రాజకీయ నాయకుల పేర్లు పెట్టవద్దు.. | Spicy India

రచన : Murthy | బ్లాగు : Spicy India


ఇంత వరకు ఆంధ్రుల కొత్త రాజధాని పేరుని ప్రకటించలేదు.బహుశా ఈ దశ లో వెల్లడిస్తే లేని పోని అడ్డంకులు,వివాదాలు వస్తాయని కావచ్చు.అయితే చనిపోయిన లేదా మరణించిన ఏ రాజకీయ నాయకుని పేరుని పెట్టవద్దు.ఆంధ్రుల కి కావలసినంత గొప్ప చరిత్ర వుంది.ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి అన్ని వర్గాలు ఆమోదించే విధంగా పేరుని వెదికి పెట్టాలి.అంతే తప్ప ఇప్పుడు ఒక పొలిటీషియన్ పేరు ఒకరు పెడితే రాబోయే కాలం లో ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని మార్చినా ఆశ్చర్యం లేదు.కనుక అలాంటి వివాదాలకి తావు లేకుండా రాజధాని పేరు పెట్టాలి.ఒకప్పుడు బౌద్ధం వర్దిల్లిన నే... పూర్తిటపా చదవండి...


View the Original article

ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేమా? | నా మనో డైరీ

రచన : Ahmed Chowdary | బ్లాగు : నా మనో డైరీ
నిర్భయ ఉదంతం దగ్గర నుండీ మీడియాలో జరుగుతున్న చర్చలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.ఎవరెన్ని మార్గదర్శకాలు చేసినా, చట్టాలను కఠినం చేసినా ఈ అఘాయిత్యాలు పెరిగాయేగాని తగ్గలేదు.వీటికి అడ్డుదలకు మార్గం లేదంటారా? మన స్త్రీలను మనం రక్షించలేమా? వీటి సమూల నిర్మూలనకు పరిష్కారం దొరకదా? మీరైతే ఏమి పరిష్కారం చూపుతారు?
నా దృష్టిలో అయితే...ఎక్కువ మార్పు రావాల్సింది...రెండింటిలో!
1.స్త్రీలలో ..2) చట్టాలలో అని నా అభిప్రాయం.

1.ఈరోజు ఆడవారు మేము పురుషులతో సమానమని పరుగులు తీస్తున్నారు.నిజానికి ఎందులో సమానం?
ప్రత... పూర్తిటపా చదవండి...


View the Original article

దువ్వూరి రామిరెడ్డి --- ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు | వందేమాతరం

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరం


View the Original article

నేడు జాతీయ విద్యా దినోత్సవం | భారతమాత సేవలో

రచన : Anuradha | బ్లాగు : ఇది నా ప్రపంచం
 
 
పూర్తిటపా చదవండి...


View the Original article

మళ్ళీ | blacksand

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

ఇంకోసారి కొత్తగా మొదలెడతాం మళ్ళా  ఆగిపోయిన చోటి నుండే
నా నుండో నీ నుండో కొన్ని పదాలు పుడతాయి
మన చేతులకు పని చెబుతాయి
పసి వేళ్ళు అలిసిపోయే దాకా రాస్తూనే ఉంటాం
నీళ్ళల్లో సగం తేలుతూ సముద్రాన్ని శాసిస్తాం
ఈ అక్షరాలు కూడా అంతే అన్నీ రాసేశాంలే అనుకునేలోగా ఇంకొన్ని బుల్లి పదాలు పుట్టుక మొదలవుతూనే ఉంటుంది
కొన్నాళ్ళయ్యాక పాత డైరీలనో
అమ్మ దాచిన చిత్తు కాగితాల్లోనో మనల్ని చూసుకుంటాం
మనమేనా వీటిని రాసింది అనుకోక మానం
అప్పుడు ఇంకో ఆలోచన మెదడునూ మనసునూ తొలిచేస్తూ
ఇంకా రాసుండాల్సిందే ఇక్కడే ఎలా ఆపేశాం అనే తపన అంతరాళంలో భావు... పూర్తిటపా చదవండి...


View the Original article

ఎవరి అభిప్రాయాలు వారివి | ఇది నా ప్రపంచం

రచన : Anuradha | బ్లాగు : ఇది నా ప్రపంచం
 
 
పూర్తిటపా చదవండి...


View the Original article

వ్యవసాయం సాయం కోరుతున్నది | Reporter Sridhar

రచన : Sridhar Ankula | బ్లాగు : Reporter Sridhar
ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయం సాయం కోరుతున్నది..  ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతంగాన్నా ఆదుకొని.. భవిష్యత్ లో ఆ దిశగా ఆలోచించకుండా ఆసరా ఇవ్వలాని వెడుకుంటున్నారు...ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి పత్తి రైతులు పంటపోలలోనే ఉరితాళ్లాకు వేలాడుతున్నారు...పురుగుమందు తాగుతూ కుటుంబానికి తీరని... పూర్తిటపా చదవండి...


View the Original article

సీఎం అటెన్షన్.. విపక్షాలకు టెన్షన్ | Poru Telangana

రచన : Poru Telangana | బ్లాగు : Poru Telangana
సీఎం కేసీఆర్ కూర్చుంటే కూల్.. అటెన్షన్ అయి లేస్తే అపోజిషన్ కు టెన్షన్.. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తడో.. ఏం పంచ్ లు వేస్తడో.. పార్టీకి బ్యాండ్ బజాయిస్తడో లేక పర్సనల్ గా కార్నర్  చేస్తడో అని విపక్షాలు వణికిపోతున్నయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ సర్వం తానే అయి సభను నడిపిస్తున్నరు. ఈటెల, … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

AP HISTORY | విద్యా దర్శిని

రచన : Pavan Krishna | బ్లాగు : విద్యా దర్శిని
AP HISTORY
ap-page-001
పూర్తిటపా చదవండి...


View the Original article

విత్తును బట్టే ఫలం ...... | balu

రచన : suji panigrahi | బ్లాగు : balu

విత్తును బట్టే ఫలం

నిజాయితీ అనే విత్తును నాటితే .... నమ్మకం అనే ఫలాన్ని కోసుకుంటాం.
మంచితనం అనే విత్తును నాటితే .... స్నేహితులు అనే ఫలాన్ని కోసుకుంటాం.
నిరాడంబరత అనే విత్తును నాటితే .... గొప్పతనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
కష్టపడి పనిచెయ్యడం అనే విత్తును నాటితే .... విజయం అనే ఫలాన్ని కోసుకుంటాం.
క్షమాపణ అనే విత్తును నాటితే .... శత్రునాశనం అనే ఫలాన్ని కోసుకుంటాం.
ఓర్పు అనే విత్తును నాటితే .... అభివృద్ధి అనే ఫలాన్ని కోసుకుంటాం.
పుణ్యం అనే విత్తును నాటితే ...... పూర్తిటపా చదవండి...


View the Original article

మత పరముగా రిజర్వేషన్లు - మీరు సమర్ధిస్తారా | Save India Now

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
తమ నిజ స్వార్థ ప్రయోజనాల కోసము "ఓటు బ్యాంకు" రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ వాద శక్తులు, మత పరముగా రిజర్వేషన్లు ఇస్తూ భారత శక్యులర్ రాజ్యాంగ స్పూర్తిని కాల రాస్తున్నారు.

సుప్రీమ్ కోర్ట్, ఈ శక్తుల ఆటలు కట్టించాలి.

ఒకసారి తెల్ల వాడు మత రాజకీయాలు చేసి దేశాన్ని విభజించిన విషయము అప్పుడే మరచిపోయారా?

భారత దేశ integrity కి తూట్లు పోడవాలని చూస్తున్న ఈ ప్రాంతీయవాద శక్తులను ఆపండి.


... పూర్తిటపా చదవండి...

View the Original article

అక్బర్ - బీర్బల్ - 4 ప్రశ్నలు | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఒకప్పుడు అక్బర్ బాదుషా తన మంత్రి ఐన బీర్బల్ను 4 ప్రశ్నలు అడిగెను.......

1.....దేవుడు యెచట నివసించును?

2...అతని పని యేమి?

3....అతడేమి భుజించును?

4...కేవల సంకల్ప మాత్రంచే సమస్తము చేయగలిగి ఉండగా అతడు మానవ రూపము యేల ధరించవలె?..

అప్పుడు బీర్బల్ ఈ క్రింది విధంగా సమాధానాలు ఇచ్చెను..

1....దేవుడు సర్వవ్యాపకుడు,,అతడు పవిత్రులైన తన భక్తుల హృదయంలో కానబడును..నీవు కూడా అతనిని నీ హృదయము నందు గాంచ వచ్చును...

2..అతడు ఉన్నత స్థితియందున్న వారిని పతనమొనర్చి ,,పతితులను ఉన్నత స్థితికి గొంపోవును...

3...అతడు జీ... పూర్తిటపా చదవండి...


View the Original article

కోటి దీపోత్సవం | తృష్ణ...

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...


View the Original article

మళ్ళీ ఎప్పుడొస్తానో !( కథ ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నేను అక్కడ అందరికీ కొంచెం దూరంగా నిలబడి ఉన్నాను . అక్కడ ఉన్న అందరి ముఖాలూ చాలా గంభీరంగా ఉన్నాయి . శవం పక్కన కూర్చుని ఉన్న నలుగురైదుగురు ఆడవాళ్ళు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు . ఆ వాతావరణం లోని విషాదానికి  గాలి కూడా కదలడానికి భయపడినట్టుగా స్థంభించి పోయింది . ప్రకృతి లోని వర్ణాలన్నీ ఎటు పోయాయో తెలీనంతగా ఆ ప్రాంతమంతా అదో విధమైన మసకదనం కమ్ముకుని ఉంది . 
ఒక్కొక్కరు గా ఇంకా బంధువులు, స్నేహితులు, దుఃఖంతో, బాధతో , సానుభూతితో పరితపించిపోతూ కా... పూర్తిటపా చదవండి...


View the Original article

శ్రీ రామాలయం -తెనాలి | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ రామాలయం -తెనాలి

ఆంధ్రా పారిస్ అనిపిలువబడే గుంటూరు జిల్లాలోని తెనాలి ఆ జిల్లాకే సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం .ఎందరో లబ్ధ ప్రతిష్టు లైన కవులకు ,కళాకారులకు ,ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు ,వదాన్యులకు , సామాజిక సేవతో పునీతులైన వారికి ,ప్రాచీనత తో బాటు కాలానికి అనుగుణ మైన  ఆధునికతలోను ప్రగతి పధం లో నడిపిస్తున్న వారికి తెనాలి నిలయం .శ్రీరామ నవమి ఉత్సవాలు గణపతి నవరాత్రి ,దసరా నవరాత్రి ఉత్సవాలకు ,వీధులలో విస్తారమైన తాటాకు పందిళ్ళకు ,అందులో జరిగే హరికధలకు, భజనలకు  ,పౌరాణిక ,జాన పద ,సాంఘిక నాటకాలకు నిలయం . అక్కడ కళా కారులతో పాటు ,కలారాధకులు అభిమానులు కళా పోష కులకు కొదవే లేదు  . ఇంతటి... పూర్తిటపా చదవండి...

View the Original article

శోధన ...... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
నేను పెరిగిన వాతావరణము లో ఎప్పుడు అప్పటి వరకు ఈ దత్తాత్రేయుని  నామము  ఎప్పుడూ  వినుటకు అవకాశము రా  లేదు.   ఆయన  ఎవరు,  ఎలా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడము ప్రారంభించాను.  నేను  సాయి సచ్చరిత్ర  పారాయణము  చేస్తూ ఉండేవాడిని కదా, ఆ  సమయములో  ఎవరో చెప్పితే  శ్రీ  ఎక్కిరాల భరద్వాజ మాస్టారు  నడుపుతున్న సాయిబాబా మాస పత్రిక  కు జీవిత చందాదారు సభ్యత్వము కట్టాను.  అందులో ఎక్కడో దత్తాత్రేయ స్వామి గురుంచి చదివినట్లు  జ్ఞాపకము వచ్చింది.  అప్పుడు వెంటనే  ముందు సంచిక లన్ని తీసి చూస్తే, అందులో దత్తాత్రేయుడు ఎవరు,  ఆయన  లీలలు  ఏమిటి  కొన్ని తెలిశాయి.  శ్రీ ... పూర్తిటపా చదవండి...


View the Original article

బుడుగోదయం.! | పలుకు తేనియలు

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఉప్మారవ్వతో చేసుకున్నట్లే బియ్యపురవ్వతో కూడా ఉప్మా చేసుకోవచ్చు.నాకైతే ఉప్మారవ్వతో చేసిన ఉప్మాకంటే బియ్యపురవ్వతో చేసిన ఉప్మానే నచ్చుతుంది.బియ్యపురవ్వ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.బియ్యం కడిగి నీడలో ఆరబెట్టాలి.బాగా ఆరాక మిక్సీలో సన్నని రవ్వలాగా చేసుకోవాలి.నేను బియ్యపురవ్వ మిక్సీలో కాకుండా విసుర్రాయి(తిరగలి)తో విసురుకున్నాను.అందరూ అనుకున్నట్టు విసుర్రాయి వాడటం పెద్ద కష్టమేమీ కాదు.నాకైతే భలే నచ్చేసింది. 2 కప్పుల బియ్యపురవ్వని మందపాటి … పూర్తిటపా చదవండి...

View the Original article

నా 12వ eBook (కబురులు) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
నా పెద్ద కథలు
నా
12వ eBook గా
Kinige


View the Original article

నిజాయితీగా ఉంటాను .... ఓ స్త్రీమూర్తీ | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


View the Original article

బియ్యపురవ్వ ఉప్మా | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఉప్మారవ్వతో చేసుకున్నట్లే బియ్యపురవ్వతో కూడా ఉప్మా చేసుకోవచ్చు.నాకైతే ఉప్మారవ్వతో చేసిన ఉప్మాకంటే బియ్యపురవ్వతో చేసిన ఉప్మానే నచ్చుతుంది.బియ్యపురవ్వ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.బియ్యం కడిగి నీడలో ఆరబెట్టాలి.బాగా ఆరాక మిక్సీలో సన్నని రవ్వలాగా చేసుకోవాలి.నేను బియ్యపురవ్వ మిక్సీలో కాకుండా విసుర్రాయి(తిరగలి)తో విసురుకున్నాను.అందరూ అనుకున్నట్టు విసుర్రాయి వాడటం పెద్ద కష్టమేమీ కాదు.నాకైతే భలే నచ్చేసింది. 2 కప్పుల బియ్యపురవ్వని మందపాటి … పూర్తిటపా చదవండి...

View the Original article

శర్మ కాలక్షేపంకబుర్లు-దేవతలెంత మంది? | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
దేవతలెంత మంది? ముఫైమూడు కోట్ల దేవతలంటారు, నిజమా, కాదు దేవతలందరూ కలిసి ముఫైమూడు మందే. వారెవరంటే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్వనీ దేవతలు ఇద్దరు. మొత్తం ముఫైమూడు మందే! దీనికి ఋజువు ఇదిగో, ఆదిత్యాం జజ్ఞిరే దేవాః త్రయస్త్రింశదరిందమ! ఆదిత్యా వసయో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప…రామా..అరణ్య కాం..సర్గ.14..14 రామా! అదితి యందు ద్వాదశాదిత్యులు,అష్ట వసువులు,ఏకాదశ రుద్రులు, ఇరువురు అశ్వినీ దేవతలు మొత్తము ముప్పది మూడు మంది దేవతలు జన్మించిరి… జటాయువు తన పుట్టు […]... పూర్తిటపా చదవండి...

View the Original article

తెలుగు కవులు - కుసుమ ధర్మన్న | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


వికీపీడియా నుండి


View the Original article

దోసెడు మల్లె మొగ్గలు | రావూరు రచనలు

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : రావూరు రచనలు
               దోసెడు మల్లె మొగ్గలు

             రావూరు రచన ఈ   క్రింది   లింక్  లో    చదవండి .

  http://tatavarty.com/gprasuna/ Story_Dosedu%20Mallemoggalu. pdf
... పూర్తిటపా చదవండి...

View the Original article

అవిధేయో భృత్యజనః ... మేలిమి బంగారం మన సంస్కృతి, | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. అవిధేయో భృత్యజనః
శఠాని మిత్రాణి నిర్దయః స్వామీ
వినయరహితా చ భార్యా
మస్తకశూలాని చత్వారి.
గీ. మాట విననట్టి పనివాడు, మదిని మెలగి
మోసగించెడి మిత్రుఁడు, భూమిపైన
దయయె లేనట్టి యజమాని, ప్రియము లేని
మాట విననట్టి భార్యయు... పూర్తిటపా చదవండి...


View the Original article

శివ రామ అష్టకమ్ | సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

శివ హరే ! శివ రామ సఖే ! ప్రభో ! త్రివిధ తాపనివారణ హే విభో !
అజజనేస్వర యాదవ పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 1
కమలలోచన రామ ద యానిధే ! హర ! గురో ! గజరక్షక ! గో పతే ,
శివ త నో భవ శంకర పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 2
సుజన రంజన మంగళ మంది రంభ జతితే పురుషః పరమం పదమ్,
భవతి తస్య సుఖం పరమద్బుతం, శివ హరే విజయం కురుమే వరమ్. 3
జయ యుధి ష్ఠిర వల్లభ భూపతే జయ జయార్జిత పున్యపాయోనిధే !
జయ కృపామయ కృష్ణ నమోస్తుతే శివ హరే విజయం కురుమే వరమ్. 4
భవ విమోచన ! మాధవ ! మాపతే ! సు... పూర్తిటపా చదవండి...


View the Original article

రుక్మిణీకల్యాణం – తన తండ్రి గేహమునకుం | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...


View the Original article

నా పాట ... ఒక టీజింగ్ సాంగ్ ... | nmraobandi

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi






పూర్తిటపా చదవండి...


View the Original article

కర్మఫలితం | ఆకాంక్ష

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష



View the Original article

చెంతనుండే నీ స్నేహం | కావ్యాంజలి

రచన : Vinuthna | బ్లాగు : కందిరీగ

cern-higgs-boson-discovery kandireega.com

సృష్టి మూలాలు తెలుసుకునేందుకు గత ఏడాది శాస్తవ్రేత్తలు జరిపిన ప్రయోగంలో ఆవిష్కృతమైంది హిగ్స్ బోసనేనా? ఈ సృష్టిలోని ప్రతి కణానికి ద్రవ్యరాశిని అందించినట్లుగా చెబుతున్న దైవకణం ఇంతవరకు వెలుగుచూడలేదని తాజాగా జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. దాంతో కొలిక్కి వచ్చిందనుకున్న దైవకణం (హిగ్స్ బోసన్) అంశం మళ్లీ మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తో... పూర్తిటపా చదవండి...

View the Original article

న్యస్తాక్షరి - 4 | ఊహలు-ఊసులు

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు
శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...
 
    అంశం- నగర జీవనము
ఛందస్సు- కందము
మొదటిపాదం మొదటి అక్షరం ‘న’, రెండవపాదం రెండవ అక్షరం ‘గ’, మూడవ పాదం మూడవ అక్షరం ‘ర’, నాల్గవ పాదం నాల్గవ అక్షరం ‘ము’.
పూర్తిటపా చదవండి...


View the Original article

వింత ఆశ | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

చిత్రమైన ప్రశ్నలు .... అప్పుడప్పుడూ
నన్ను నేను ప్రశ్నించు... పూర్తిటపా చదవండి...


View the Original article

నే ఎలా చెప్పను .... | వెన్నెల వీచిక ........

రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........

ఎలా చూపను ?
జ్వలించే హృదయాగ్నిని తాకిన
నీ చల్లని ప్రేమని
పూర్తిటపా చదవండి...


View the Original article

మిగిలిన తనువు, అలసటగా మేల్కొన్నప్పుడు | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
మన గమ్యాలు వేరు అన్నప్పడు
విరిగిన మనసు శాస్వత నిద్ర పోయినా
మిగిలిన తనువు, 
అలసటగా మేల్కొన్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూసిన,
ఎప్పుడు రాలాయో తెలియని 
ఆ రెండు చుక్కలు 
నేటికీ ఉన్నట్టున్నాయి .
పూర్తిటపా చదవండి...


View the Original article

గృహస్థులకు సాయి సందేశాలు - 5వ.భాగం | Telugu Blog of Shirdi Sai Baba

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba


పూర్తిటపా చదవండి...


View the Original article

అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం:: కాంచిపురం గావి గంగాధరస్వామి ఆలయం:: తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయాలకు ఒక లింకు ఉంది.. అది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి:: Wonders on Equinox days | తెలుగు విజ్ఞానం వినోదం

రచన : noreply@blogger.com (sri raga) | బ్లాగు : తెలుగు విజ్ఞానం వినోదం
అద్భుత దేవాలయాలు:అత్యత్భుత ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలు మన దేవాలయాలు:
సూర్యగమన సిధ్ధాంతం గురించి మన భారతీయ శాస్త్రవేత్తలకు బాగా తెలుసు...
అందుకే ఆ సిద్ధాంతం ప్రకారం కొన్ని దేవాలయ నిర్మాణాలను కావించారు..
అలా సూర్యగమన సిద్ధాంతం ప్రకారం కావించిన ఈ మూడు నిర్మాణాలు అలా నిర్మించారు కాబట్టే ఈ మూడింటి నిర్మాణాలలో సారూప్యం ఉందని ఉదహరించారు...
సూర్యుడు రాశి మారే ప్రతి మాసం లోను ఒక సంక్రాంతి వస్తుంది..  వీటినే మాస  సంక్రాంతి అంటారు... ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది...
అయితే ప్రత్యేక మైన రోజుల్లో మాత్రమే సూర్యకిరణాలు ఆల... పూర్తిటపా చదవండి...


View the Original article

శోధన | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఆ  ప్రశ్న  ఏమిటి  అంటే   ఒక గురువు  చెప్పిన విషయమును  ఇంకొక గురువు  ఎందుకు  అలా  కాదు అని  ఎందుకు అంటారు.   ఎందరో  గురువులు  అన్నిరకాల  మార్గాలు.   ఒక  సాధకుడు  ఎవరిని నమ్మాలో తెలియక  తికమక పడుతూ  ఉంటాడు.    అసలు ఈ గురువులను  అందరినీ  ఒక  మార్గములో పెట్టగలిగిన వారు  లేరా?  అని ఒక  తపన నాలో ఉదయించింది.   పరమపద సోపానములు  అధిరోహించాలి అంటే  ఎవరిని  పట్టుకొంటే,  మన మార్గము సుగమము  అవుతుంది.  తెలుసుకోవలిసిన   విషయము ఒకటే,   ఏ గురువు చెప్పినా  ఒకేలా  చెప్పాలి కదా! కానీ  ఇక్కడ జరుగుచున్నది,    ఏమిటి అంటే  ఒక్కొక్క  గురువు  చెప్పాలిసిన విషయము  ఒకట... పూర్తిటపా చదవండి...


View the Original article