Monday, 16 March 2015 5:46 pm

After Effects తో మొదటి ప్రయోగం | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
పూర్తిటపా చదవండి...


View the Original article

ఉత్తరమునకు తల ఉంచి ఎందుకు పడుకో కూడదు? | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
ఉత్తరమునకు తల ఉంచి పడుకుంటే ఇక ఏమయినా ఉందా! అలా పడుకుంటే దయ్యములు వచ్చి మనల్ని పట్టేసుకుంటాయి, మనల్ని పీల్చి పిప్పి చేస్తాయి. లేదంటే తిన్నగా చావే వస్తుంది అని కొందరు, అబ్బే అవి అన్నీ మూఢనమ్మకములు అని కొందరు, అనేకమయిన సమాధానములు వినిపిస్తాయి కదా! మరి నిజం ఏంటి?
భూమికి కూడా అయస్కాంత శక్తి ఉన్నది(గురుత్వాకర్షణ దీనికి రుజువు).
మనం చిన్నప్పుడు అయస్కాంత తత్త్వం గురించి చదువుకున్నాం కదా! ఒక అయస్కాంతాన్ని వ్రేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ ద్రువముల వైపుగా విశ్రాంతి స్థానమునకు చేరుతుంది. అంటే భూమి యొక్క  అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దృవములకు ఉంటుంది.
... పూర్తిటపా చదవండి...


View the Original article

వలస వస్తున్న హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి స్పష్టీకరణ | .:: RASTRACHETHANA ::.

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రేశంబాగ్ , నాగపూర్, 16/03/2015 : విదేశాల నుండి వలస వస్తున్న  హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ (భయ్యా)జి జ్యోషి గట్టిగా కోరారు.
భారత దేశం బయట నుండి వలస వస్తున్న హిందువులను అన్ని విధాలుగా రక్షించి తగిన సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత భారత దేశ ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి 
పూర్తిటపా చదవండి...


View the Original article

కాలీఫ్లవర్ మసాలా కూర | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఒక కాలీఫ్లవర్ కొన్నామంటే రకరకాలు వండుకోవచ్చు.పురుగులు ఉండే అవకాశం ఉంది కాబట్టి,బాగా శుభ్రం చేసుకోవడం ముఖ్యం.కాలీఫ్లవర్‌ని ముక్కలుగా కోసి వేడినీళ్ళల్లో ఉప్పువేసి ఒక 5 నిమిషాలు ఉంచి తీసి నీళ్ళతో కడుక్కుంటే పురుగులు లేకుండా ఉంటాయి. కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్ ముక్కలు – 1 కప్పు పచ్చిమిరప కాయలు – తినే కారానికి తగినన్ని అల్లం … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

చీకటికోణం | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

మన నాగరికప్రపంచం వెలుగులు విరజిమ్ముతూ గగనంలోకి దూసుకుపోతున్నా యింకా ఒక ‘చీకటికోణం’ మిగిలేవుంది. సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. అదే ‘బానిసత్వం’. బానిస అనగానే మనకి ఆఫ్రికా ఖండం, ఈజిప్ట్ దేశంలోని పిరమిడ్లు జ్ఞాపకం వస్తాయి. అంతకుమించిన ఘోరాలు బానిసల పట్ల యెన్నో జరిగాయి. వాళ్లని జంతువులకన్నా హీనాతిహీనంగా చూసేవారు. వారి రక్తమాంసాలకి వెలకట్టి వ్యాపారం చేసేవారంటే .. అందులో అతిశయోక్తిలేదు. వారిచేత పల్లకీలు మోయించుకుని, తాము సింహాసనం మీద కూర్చుని వాళ్లని కాళ్లకింద అణచివేసి …. యిలా ఎన్నో హింసలతో గడిపిన బానిసల అతిహేయమైన జీవితం తలుచుకుంటేనే మనకి మనసు గగుర్పాటుతో వణుకుతుంది కదా! ఆ బానిసల మనసులు యెంత క... పూర్తిటపా చదవండి...

View the Original article