Friday 21 November 2014 11:47 pm

ఈ రోజు ప్ర‌త్యేక‌త తెలుసా.. | Dr.RVRRAO, GASTROENTEROLOGY,

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

క్యాలండ‌ర్ లో ఒక్కో రోజు కి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. అయితే కొన్ని రోజుల‌కు మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా పాటించే ప్ర‌త్యేక‌త ఉంటుంది. అలాగే న‌వంబ‌ర్ 21 కి ఉన్న ప్ర‌త్యేక‌త తెలుసుకొందాం..

న‌వంబ‌ర్ 21 ని ప్ర‌పంచ టెలివిజ‌న్ డే గా పాటిస్తారు... పూర్తిటపా చదవండి...


View the Original article

కప్పలో దాగిన పాము ఏదీ? | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
పచ్చయ్యప్పార్ కాలేజిలోనే సింగారవేలు ముదలియార్ అనే ఓ సీనియర్ లెక్కల ప్రొఫెసరు ఉండేవారు. ఈయన ప్రఖ్యాత గణిత పత్రికలలో అచ్చయ్యే సమస్యలు తెచ్చి రామానుజన్ కి చూపించి, వాటి పరిష్కారాలు కనుక్కోమని ప్రోత్సహించేవారు. కొన్ని సార్లు లెక్క తెగకపోతే ఆ లెక్కని తెచ్చి శిష్యుడు గురువుకి చూపించేవాడు. శిష్యుడికి రాని లెక్క గురువుకి కూడా మింగుడు పడేది కాదు.

క్రమంగా పచ్చయ్యప్పార్ కాలేజిలో కూడా రామానుజన్ యొక్క గణిత మేధస్సుకి గుర్తింపు... పూర్తిటపా చదవండి...


View the Original article

మా విశాఖ.... | శిరా కదంబం

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 విశాఖ అందాల నగరం.
కళలకు, కవులకు నిలయం.
తెలుగు సంస్కృతి విరబూసిన ఊరు.
అలాంటి సుందర నగరాన్ని హుద్ హుద్ తుఫాను కళా విహీనంగా చేసింది. ఆ విలయాన్ని తట్టుకొని తిరిగి చిగురిస్తున్న విశాఖ నగరం ఇప్పుడు క్రోంగొత్త శోభతో దర్శనమిస్తోంది.
ఆనాటి విశాఖ నగర వైభవాన్ని తెలియజేసే కవిత ' మా విశాఖ '

సాహిత్యంలో అనునిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి... వుంటాయి. అలాంటి ఒక ప్రయోగమే ఏకాక్షర పద్యము... ' ద ' పద్యము.
ఎందరో నటీనటులను గోదావరి లాంచీ మీద చేర్చి బాపురమణ లు నిర్మించిన చిత్రం ' అందాలరాముడు '. ఆ చిత్రంలో ఒక పాత్ర పోషించిన డా. కె. ( క... పూర్తిటపా చదవండి...


View the Original article

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 12 | raji-rajiworld

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld




పూర్తిటపా చదవండి...


View the Original article

దర్శనీయ దైవ క్షేత్రాలు -పద్మాసనస్త శ్రీ కామాక్షీ దేవాలయం –జొన్నవాడ | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు -పద్మాసనస్త శ్రీ కామాక్షీ దేవాలయం –జొన్నవాడ

దర్శనీయ దైవ శేత్రాలు

పద్మాసనస్త శ్రీ కామాక్షీ  దేవాలయం –జొన్నవాడ

నెల్లూరు జిల్లా జొన్న వాడ లో మహా మహితాన్వితమైన శ్రీ ఆమాక్షి దేవాలయం దర్శించా దగిన ముఖ్య క్షేత్రం .తిరుపతికి నూట నలభై కిలో మీటర్ల దూరం లో జొన్నవాడ ఉంది ..అమ్మవారు పద్మాసనాస్తితమై దర్శనమిస్తుంది .పద్మాసనం తామరపువ్వును పోలి ఉండటం విశేషం .యోగ శాస్త్రం లోపద్మాసనం విశిష్టమై ధ్యాన ముద్రకు సూచికగా ఉంటుంది .అమ్మవారి హస్తాలలోఎడమ చేతిలో  చెరకు గడవిల్లు ,పద్మం ,కుడి పై  చేతిలో చిలకను ధరించి ఉంటుంది .ఇవి కాక పాశం ,... పూర్తిటపా చదవండి...

View the Original article

मल विक्षेपण और् आवरण दोष | Kriya Yoga Sadhana

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
मल विक्षेपण और् आवरण दोष 



View the Original article

ఆలోచనల లో | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...


View the Original article

ఇద్దరు | నెమలికన్ను

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఈ నెలలో ఇద్దరు ప్రముఖ రచయితలు పుట్టినరోజు జరుపుకున్నారు. ఒకరు తొంభై ఒకటో ఏటికి, మరొకరు తొంభయ్యో ఏటా అడుగు పెట్టారు. ఇద్దరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వీరిద్దరూ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలనీ, సాహితీ సేద్యాన్ని కొనసాగించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సమాజాన్ని ప్రభావితం చేసిన ఈ ఇద్దరినీ గురించీ నాలుగు మాటలు చెప్పుకోడానికి ఇది సందర్భం అనిపిస్తోంది.

డాక్టర్ ఆవంత్స సోమసుందర్.. కవిగా ప్రయాణం మొదలు పెట్టి, కవిత్వం కొనసాగిస్తూనే వచనం, అనువాదాల మీదుగా రచనా ప్రస... పూర్తిటపా చదవండి...


View the Original article

భూషణములు వాణికి నఘ పేషణములు ..... | పలుకు తేనియలు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పోతన - శ్రీమద్భాగవతం !

.

భూషణములు వాణికి నఘ

పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ

త్తోషణములు గల్యాణవి

శేషణములు హరిగుణోపచితభాషణమ... పూర్తిటపా చదవండి...



View the Original article

ఇచ్చే చేతులతో పాలన! డా. జి వి పూర్ణచందు | Dr. G V Purnachand, B.A.M.S.,

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఇచ్చే చేతులతో పాలన... పూర్తిటపా చదవండి...


View the Original article

అసూయ లేకుండుటయే నిజమైన ప్రార్థన | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


మన గమనమును, ప్రగతిని  వేరొకరి ప్రగతి, గమనములతో పోల్చి చూసుకుంటున్నావంటే దానర్థం మనల్ని మనం  అగౌరవపరచుకొంటున్నామని. అంతేకాదు, ఆ సృష్టికర్తని కూడా అవమానిస్తున్నాము. ఎందుకంటే ఆ తండ్రి ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ప్రగతిని, గమనమును నిర్దేశించేడు. దేనినీ మరొక దానితో పోల్చడానికి వీల్లేదు. తగదు.
పూర్తిటపా చదవండి...


View the Original article

రుక్మిణీకల్యాణం – శ్రీయుతమూర్తి | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం



View the Original article

శర్మ కాలక్షేపంకబుర్లు-అటుకులు,పేలాలు. | కష్టేఫలే

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చీపురుకట్ట. 


కందము:
మొత్తము పేరుకు పోయిన
చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
మెత్తని చీపురు కట్టా !
హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !
... పూర్తిటపా చదవండి...

View the Original article

చీపురుకట్ట. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - చీపురుకట్ట. 


కందము:
మొత్తము పేరుకు పోయిన
చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
మెత్తని చీపురు కట్టా !
హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !
... పూర్తిటపా చదవండి...

View the Original article