Thursday, 9 October 2014 9:24 am

పెరటితోట : పెరటి కూరగాయలు

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోటపెరడు కూరగాయలు,పువ్వులు,పండ్లో మొక్కలతో చిన్న అడవిలా తయారైంది.మనింట్లో పండినవి వండుకుని తినడంలో ఉన్న ఆనందమే వేరు.ఇక పండ్లు అయితే చెట్టుమీద పండినవాటి రుచే వేరు.ఇక పూల మొక్కలుంటే వాటికోసం వచ్చే సీతాకోకచిలుకల్ని చూడడానికి మనకున్న రెండు కళ్ళు సరిపోవేమో ...

సమస్యల'తో 'రణం('పూ'రణం) : గగన కుసుమమ్ము విష్ణువున్ గనెను నరులు.

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - గగన కుసుమము ... వర్ణన.   తేటగీతి: గగన కుసుమంబు విష్ణువున్  గనగ నరులుగగన వర్ణంపు కృష్ణునే కనగ నాడుద... పూర్తిటపా చదవండి...View the ...

అఆలు (అనుభూతులు-ఆలోచనలు) : అనగనగా అమెరికా-39 (ఇంటికి మహారాణి- అమెరికా పనిమనిషి)

రచన : kalageeta | బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)అనగనగా అమెరికా-39 ఇంటికి మహారాణి- అమెరికా పనిమనిషి వచ్చిన అయిదేళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వెళ్లేను, “ఉక్కపోత, దోమలు, కరెంటు పోవడాలూ వదిలేస్తే ఎంత బావుందనుకున్నారు ప్రాణానికి హాయిగా!” అంది లక్ష్మి. “అవున్లెండి, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కలుసుకోవడం ...

ఆంధ్రామృతం : శ్రీరాముని వంశ వృక్షము.

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.ఆర్యులారా! భాగవత గణనాధ్యాయి బ్రహ్మశ్రీ సాంబశివరావుగారు ప్రచురించిన శ్రీరాముని వంశ వృక్షము విషయ పరిగ్రహణార్థులకుపయుక్తముగానుండునని ఇందు నిక్షిప్తము చేసియున్నాను.a rel="nofollow" target="_blank" href="https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-xpf1/v/t1.0-9/s720x720/10451122_684602938274691_4231108538658524613_n.jpg?oh=40f1c2ffa4aea56c5b1a20002c2cf0c3&oe=548919C0&__gda__=1422935165_37eddd7aa4eb1041295e405739a... ...

LEARN ENGLISH (అదీ తెలుగు ద్వారా) : నిజజీవితంలో Voice - పార్ట్- 3

రచన : V.Venkata Pratap | బ్లాగు : LEARN ENGLISH (అదీ తెలుగు ద్వారా)మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive... పూర్తిటపా చదవండి...View the Original artic ...

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : మధురిమలు - ఈ కవీంద్రు జన్మ

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

☼ భక్తిప్రపంచం ☼ : నమో ఆంజనేయం నమో దివ్య కాయం - ఆంజనేయ స్తుతి

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼ శ్రీ... పూర్తిటపా చదవండి...View the Original artic ...