Tuesday 2 December 2014 10:19 pm

వెనకటి నేను – 3. పగటివేషాలు (నాటిక) | తెలుగు తూలిక

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
నేటికి ఏడేళ్ళక్రితం ఈ బ్లాగు మొదలు పెట్టేనని బ్లాగుస్వాములు (వర్డ్ ప్రెస్) పంచాంగం చెప్పేరు. ఆనాటినించి ఈనాటివరకూ నాబ్లాగువేదనలని ఆదరిస్తూ వచ్చిన పాఠకులకు శత సహస్ర నమోవాకములు. ఈ వెనకటి నేను శీర్షికలో 48 ఏళ్ళక్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన నాటిక పెడుతున్నాను.  పిిడియఫ్ ఫార్మాట్ కన్నులపండువగా తీరిచి దిద్దిన కథానిలయం వారికి ధన్యవాదాలు.  ఆనాటి ఆంధ్రప్రభలో పై బొమ్మ వేసిన చిత్రకారునికి ధన్యవాదాలు. pagati veshalu.      ... పూర్తిటపా చదవండి...

View the Original article

ఫెమినిజం, పునాదులు – బుర్కాలు, బొటెక్స్ | మోదుగు పూలు

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
(అరుంధతీ రాయ్ రాసిన కాప్టిలిజం అనే పుస్తకం నుండి స్త్రీలకు సంబంధించిన ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందని అనువాదం చేశాను.) తొంభై వేల మహిళలు సభ్యులుగా ఉన్న క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనకు (ఈ సంస్థ దండకారణ్యంలో తన జాతిలోని పురుషాధిక్యతకు, వారిని వెలుపలకి తరుముతున్న మైనింగ్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.) భారత దేశంలోని అధికార స్త్రీవాదులు మరియు మహిళా సంఘాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి? లక్షలాది మహిళలు వారి స్వంత లేక ఆధారపడి జీవిస్తున్న భూముల […]... పూర్తిటపా చదవండి...

View the Original article

భగవద్గీత అంధకారంలో వెలుగురేఖ | lightontheedgeofdarkness

రచన : ambatisreedhar | బ్లాగు : lightontheedgeofdarkness

భగవద్గీత అంధకారంలో వెలుగురేఖపూర్తిటపా చదవండి...


View the Original article

కామాక్షీవిలాసం - ప్రతీరోజూ స్నానానికి ముందు పఠించవలసిన అద్భుత స్తోత్రం | షణ్ముఖసదనం

రచన : మోహన్ కిషోర్ నెమ్మలూరి | బ్లాగు : షణ్ముఖసదనం


శ్రీ గురుభ్య... పూర్తిటపా చదవండి...


View the Original article

నా దేవుళ్లూ.. నా స్ఫూర్తి ప్రదాతలూ – 1 | మనసులో..

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

మనలో ప్రతీ ఒక్కరి జీవితాన్నీ చిన్నప్పటి నుండి చనిపోయే వరకూ వందల మంది ప్రభావితం చేస్తారు, స్ఫూర్తి నింపుతారు. ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోయినా మనం మనిషిగా బ్రతకడానికి అర్హత లేనట్లే భావిస్తాను నేను. నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఎందరో శిల్పుల పేర్లను కొన్నింటిని గతంలో రాశాను. అప్పట్లో వారి పేర్లని ఓ జాబితాగా మాత్రమే రాయగలిగాను. కానీ వారందరి నుండీ నేను నేర్చుకున్న, నేర్చుకుంటున్న క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి.. అలాగే ప్రతీ వ్యక్తి గురించీ నా మనస్సులో ఎంతో అటాచ్మెంట్ నిక్షిప్తమై ఉంది. దానికి అక్షరరూపం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ సిరీస్ మొదలుపెడుతున్నాను. వీలున్నప్పుడల్లా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురి... పూర్తిటపా చదవండి...

View the Original article

విధి వైచిత్రం | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


ఆత్మ దాహం తీరకుండ... పూర్తిటపా చదవండి...


View the Original article

మహాకవి దాసు శ్రీరాములు గారి జీవితం-సాహిత్యం జాతీయ సదస్సు ఛాయా చిత్రాలు | దార్ల

రచన : vrdarla | బ్లాగు : దార్ల
ఫిబ్రవరి,14వతేదీన తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం ‘శ్రీ దాసు శ్రీరాములుగారి జీవితం -సాహిత్యం’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సుకి సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలు అందిస్తున్నాను.సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్నజాతీయ సదస్సు కో ఆర్డినేటర్ డా.దార్ల వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ముఖ్యఅతిథి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. అచ్యుతరావు, ఆచార్య శరత్... పూర్తిటపా చదవండి...

View the Original article

ఎక్కిళ్లు ఆగాలంటే... | firstcry

రచన : ambatisreedhar | బ్లాగు : firstcry

ఎక్కిళ్లు ఆగాలంటే...పూర్తిటపా చదవండి...


View the Original article

పునరుత్థానం | బివివి ప్రసాద్

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్

ఒక గాయం ఎటూ కదలనివ్వక, సూటిగా ఆలోచన సాగనివ్వక
నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది
చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది 

పూర్తిటపా చదవండి...


View the Original article

మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము.  యోగ సాధన కూడా బాగా సాగుతోంది.  మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము.  యోగ సాధన కూడా బాగా సాగుతోంది.  మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి సమాధానములు ఏదో రకముగా నివృత్తి అవటము మొదలైంది.   ఈ సాధన తో పాటు సమస్యలు అంత ఎక్కువ అయాయి.  సమస్యలు పెరుగుతున్న కొద్దీ  సాధన ఇంకా ఎక్కువ పట్టుగా  సాధన తీవ్రముగా  సాగేది.  ఒక సగ భాగము తీవ్రమైన సమస్యలు, ఇంకొక సగ భాగము అంతే విశేషమైన అనుభవములు రెండు వైపులా సమానముగా జరిగేవి.  దానిని బట్టి నా గురువు దత్తుడు నేను  ఈ సాధన లో నిలబడతానా, లేక నా వల్ల కాదని ఆగిపోతానా, అని ఎక్కువ పరీక్షిస్తున్నాడని అర్ధమయి ఆయన నే  'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ'... పూర్తిటపా చదవండి...


View the Original article

ఆలు జింజర్ టమోటా కర్రీ | నీలి మేఘాలు

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

ఈ కాలం లో అల్లం వాడకం ఎంతో మంచిది. అందుకని అన్ని కూర ళ్ళోనూ అల్లం పేస్టు వేసుకోవడం వల్ల,
జలుబుని చాల వరకు దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది…

అందుకనే నేను, ఈ చలి కాలంలో ఏ వంటల్లో అయినా, అల్లం పేస్టు వేసి కూర చేస్తూ ఉంటాను.
అలాగే ఒక బంగాళ దుంప, ఒక టమోటా , ఒక ఉల్లి పాయ, సగం కాప్సికం వేసి కూర చేసాను.

మామూలుగా బాండీలో రెండు స్పూన్స్ నూనె వేసుకుని, పోపు వేసి, ఉల్లిపాయలు వేసి,
ఉల్లి పాయలు వేగిన తర్వాత – బంగాళ దుంపలు, టమోటా , కాప్సికం వేసి
ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారము, అల్లం పేస్టు వేసి
ఇంకొంచెం సేపు మగ్గ నిచ్చాక కొత్తిమీర వేసి దింపు కోవటమే... పూర్తిటపా చదవండి...

View the Original article

నా "మేము సైతం" పోస్ట్ లో శ్రీ గొట్టిముక్కల గారి "పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదేమిటి? తన చే గవేరా తాహతుకు సరిపోదని రాలేదా లేక సినీ కార్మికుల సమ్మెకు సంఘీభావమా? " ప్రశ్నకు ప్రతిస్పందన ... | nmraobandi

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi





శ్రీ గొట్టిముక్కల గారూ ...

నాకొక అర్ధం కాని విషయం. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను వ్యక్తిగత విభేదాలుగా మార్చుకుని (మలుచుకుని) అవతలి వ్యక్తికి గల మంచి లక్షణాలను కూడా అవహేళన చేస్తూ వెక్కిరింత చేయడం ఏ విధమైన విజ్ఞత? రాజకీయ, సిద్ధాంతపర, వ్యక్... పూర్తిటపా చదవండి...


View the Original article

నేడు గీతా జయంతి సందర్భంగా ఆ పరమాత్మ సద్బోధ మానవాళికి శుభాల్ని చేకూర్చాలని మనసారా కోరుకొంటున్నాను. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఆర్యులారా!  నేడు గీతా జయంతి సందర్భంగా మీ యెడ కృష్ణ పరమాత్మ ప్రసన్నుఁడు కావాలని, ఆ గీరామృత పాన లోలురై మీరు శుభ పరంపరలకు ఆలవాలం కావాలని మనసారా కోరుకొంటున్నాను. 
మీ అందరికీ  గీతా జయంతి శుభాకాంక్షలు.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|  పూర్తిటపా చదవండి...


View the Original article

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది. | విశ్వ

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం. 
 ఫైర్‌ఫాక్స్ హలో ని ఉపయోగించి మనం ఎటువంటి ప్లగిన్‌లు లేదా అధనపు సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫర్‌ఫాక్స్ హలో వెబ్ ఆర్‌టిసి ఏపిఐ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ ఆర్‌టిసి ఏపిఐ జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎమ్‌ఎల్ 5 న... పూర్తిటపా చదవండి...


View the Original article

రుక్మిణీకల్యాణం – విదర్భకు ప్రయాణం | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
పూర్తిటపా చదవండి...


View the Original article