రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
View the Original article
చిన్న చిన్న విషయాల్ని నిర్లక్ష్యం చేయటం చాలా మందికి అలవాటు. ఆరోగ్యం విషయంలో చాలా మంది ఈ పని చేస్తుంటారు. రోగ లక్షణాలు బయట పడినప్పటికీ వాటికి తగిన వైద్యం చేయించుకోకుండా నాన్చుతుంటారు. తర్వాత కాలంలో అవి పెద్ద విషయాలుగా మారుతుంటాయి.
మొన్నీ మధ్యన మా హాస్పిటల్ లో ఒక కేసు తీసుకోవటం జరిగింది. పేషంట్ (పేరు వద్దులెండి) ఒక మధ్య వయస్కుడు. ఆయన మీదనే ఆయన కుటుంబం ఆధార పడి ఉంటుంది. ఆయనకు తరచు కడుపు నొప్పి వస్తు ఉండేది. దానికి స్థానికంగా దొరికే మందులు వేసుకొంటూ ఉండేవాడు. అప్పటికప్పుడు తగ్గిపోతుండటంతో బండి నడిపించేశాడు.... పూర్తిటపా చదవండి...