Saturday, 28 February 2015 3:30 pm

గాథాసప్తశతి | సాహితీ-యానం

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానంకొద్దిరోజుల క్రితం శ్రీ చినవీరభద్రుడు గారు మా కాకినాడ వచ్చినపుడు హాలుని గాథాసప్తశతిపై మాట్లాడతారని ఒక స్థానిక సాహితీసంస్థ ప్రకటించింది. కానీ వేరే కారణాల వల్ల ఆయన మరో అంశంపై మాట్లాడారు. అప్పటినుంచి ఈ గాథా సప్తశతి గురించి వెతికితే, దీవిసుబ్బారావుగారి అనువాదం ...

ధనుష్కోటి - మేలుకోటి | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనంధనుష్కోటి కూడా మేలుకోటిలోని ఒక చూడ దగిన ప్రదేశం. మీరు శారీరిక ధారుడ్యం కలవారైతే తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన, అందమైన, సుమనోహరమైన ప్రదేశం. మీ శారీరిక ధారుడ్యంఅంత బాగోలేదు అనుకుంటే....... !ఇంతక ముందు రాయగోపురం గురించి చెప్పుకున్నపుడు సీతారాములు తమ అరణ్యవాస ...

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMUన తాః మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహాణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాఃవరుణస్య తతః కన్యా వారుణీ రఘునందనఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహందితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజాంఅదితేస్తు సుతా వీర జగృహుస్తామనిందితాంఅసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః ...

మన జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ | .:: RASTRACHETHANA ::.

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా జగదీశ్ చంద్రబోస్ గురించిన వ్యాసం క్రింది లింకులో చదవండి.జగదీశ్ చంద్రబోస్... పూర్తిటపా చదవండి...View the Original artic ...

'ఎస్సార్' ఆతిథ్యానికి గడ్కరి 'నో సార్' అనద్దా?! | కల్లూరి భాస్కరం

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరితమ దేశప్రజల ఆశీస్సులు పొందినయోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు?వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతో అలంకరించడానికి  హేమంతం పునరాగమించినపుడు  ఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగా గొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది. వారి తుది ఘంటికలని దివ్య ...

మన జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనంఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా జగదీశ్ చంద్రబోస్ గురించిన వ్యాసం క్రింది లింకులో చదవండి.జగదీశ్ చంద్రబోస్... పూర్తిటపా చదవండి...View the Original artic ...

చమత్కార పద్యాలు - 213 | శంకరాభరణం

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం‘హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే’ ఇది మొన్న (26-2-2015 నాడు) ఇచ్చిన సమస్య.దీనికి ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారి పూరణ.....వరరామాయణకావ్యకారణము గువ్వన్జంపుటౌనందురేధరణిన్ బాండవపత్నిబాధకు నిమిత్తమ్మౌనుగా జూదమే అరవిందాక్షుని లీల చౌర్యమగుచో నాలింప ...

కృష్ణలీలలు | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 07 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - వృద్ధ నారిని యువకుడు పెండ్లియాడె తేటగీతి: ముదిత సీతకు ' ముసలమ్మ ' ముద్దు పేరుపెండ్లియాడుచు నుండగా వేడ్క మీరవ్యాఖ్య జేసెను నవ్వుచు బావగారు" వృద్ధ ...

యోధులు ఎలా మరణిస్తారు?… విలియం కాలిన్స్, ఇంగ్లీషు కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరితమ దేశప్రజల ఆశీస్సులు పొందినయోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు?వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతో అలంకరించడానికి  హేమంతం పునరాగమించినపుడు  ఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగా గొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది. వారి తుది ఘంటికలని దివ్య ...