Friday, 5 December 2014 11:58 pm

సంసార జీవితం శ్రీవారికంకితం | సరిగమలు... గలగలలు

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలుసంసార జీవితం శ్రీవారికంకితం ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది? | జనరల్ నాలెడ్జ్

రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్ద్వీపకల్ప నదులు హిమాలయ నదీ వ్యవస్థకన్నా పురాతనమైనవి. చాలా వరకు పశ్చిమకనుమల్లో జన్మిస్తాయి. ఇవి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి చాల పెద్ద నదులు. ఇవి పంక ఆకారంలో ఉండే డెల్టాలను ఏర్పరుస్తాయి. ఈ నదులు పగులు లోయగుండా ప్రవహిస్తాయి. ద్వీపకల్ప ...

శ్రీ దత్తాత్రేయ జయంతి | భక్తి సాగరం

రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి పూర్తిటపా చదవండి...View the Original artic ...

తప్పు ఎప్పుడూ మగవారిదేనా? | సు"మనోగతం"

రచన : సుమ చామర్తి | బ్లాగు : సు"మనోగతం"అమ్మాయిలు, అబ్బాయిల తగాదాలలో ఎప్పుడూ మగవారినే తప్పు పడుతుంటారు మన సమాజాంలో.  బహుశా చాలా కేసులు లో అబ్బయిలే దోషులుగా తేలడం వలన అనుకుంటా.  మొన్న  హరియానా లో రోవాతక్ బస్ లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు యువకులను ...

నవ తెలంగాణ- ఒక స్పందన | వసుంధర అక్షరజాలం

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలంఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఓం.. | aanamdam

రచన : anrd | బ్లాగు : aanamdamఈ రోజు తిరువణ్ణామలైలో మహాదీపోత్సవం  జరిగిన  రోజు.  ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది.తిరువణ్ణామలైలో  కొలువున్న దైవానికి నమస్కారమ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఒకటవ తరగతి | గాజుల శ్రీదేవి

రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి పూర్తిటపా చదవండి...View the Original artic ...

అరటిపండు ఐస్‌క్రీమ్‌ | Andhra Kitchen

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchenఅరటిపండు ఐస్‌క్రీమ్‌   కావలసిన పదార్థాలుపాలు - 1 లీటర్‌,అరటిపండ్లు - 6ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 60 గ్రాముల... పూర్తిటపా చదవండి...View the Original artic ...

నా INTERSTELLAR యాత్ర!! | నాగరాజ్

రచన : నాగరాజ్ | బ్లాగు : నాగరాజ్Statutory Warning: కాస్తో కూస్తో గుండె ధ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

శ్రీ దత్త స్తవమ్ | !! Bhakthi rasaamRutam !!

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !! పూర్తిటపా చదవండి...View the Original artic ...

బార్లీరొట్టె | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోటజొన్నరొట్టెల్లాగా బార్లీ పిండితో రొట్టెలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది.బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట.ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి.బార్లీ ధాన్యం తెచ్చి కడిగి ఆరిన తర్వాత పిండి కొట్టించాను.రుచి కూడా బాగుంది.ఇన్ని రకాల ధాన్యాలతో రొట్టెలు చేసుకోగలిగప్పుడు ...

పొన్నగంటి కూర | నీలి మేఘాలు

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలుఇది కళ్ళకు చాలా మంచిది.పిల్లలకు అయినా, పెద్ద వాళ్ళకు అయినా – కళ్ళ వ్యాధులు రాకుండా సాధ్యమయినంత వరకుకాపాడుతుంది. ఇది రెగ్యులర్ గా తింటూ ఉండాలి.ఇది చలి కాలం ఎక్కువ వొస్తుంది. వొంటికి బాగా వేడి చేస్తుంది.అందుకని దీన్ని బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలు ...

భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆర్.ఎస్.ఎస్. | రాజసులోచనం

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలుఇది కళ్ళకు చాలా మంచిది.పిల్లలకు అయినా, పెద్ద వాళ్ళకు అయినా – కళ్ళ వ్యాధులు రాకుండా సాధ్యమయినంత వరకుకాపాడుతుంది. ఇది రెగ్యులర్ గా తింటూ ఉండాలి.ఇది చలి కాలం ఎక్కువ వొస్తుంది. వొంటికి బాగా వేడి చేస్తుంది.అందుకని దీన్ని బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలు ...

స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ స్త్రీదా, పురుషుడిదా? | కల్లూరి భాస్కరం

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరంమహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు...అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలుView the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్తం శివుని మీద…… | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేచిత్తం శివుని మీద…… చిత్తం శివుని మీద ధ్యానం చెప్పుల్లోనూ అంటారు. అంటే శివుణ్ణి చిత్తం లో ఉంచుకున్నా ధ్యానం చెప్పుల మీదనే ఉండిపోతుంది, చిత్తం దేనిని మననం చేస్తుందో దాని మీదనే దృష్టి కేందీకరించాలి, అంటే మనసూ అక్కడే ఉండాలి. అలాకాకుండా చేయ కూడదన్నదే ఈ కథ యొక్క ఉద్దేశం. ...

మీ మోటోజి ని లాలిపప్‌ అప్‌గ్రేడ్‌కి సిద్దం చెయ్యండి | విశ్వ

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ మోటోజి ఈ ఏడాది అధికంగా అమ్ముడుపోయిన మొబైళ్ళలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.3 తో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ విడుదలైన ప్రతిసారి వేగంగా అప్‌డేట్ పొందడంలో ముందుంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ కూడా మోటోజికి తొందరలోనే రాబోతుంది. ...

అవధాన రాజధానిలో న్నిహితులతో నేనున్న చిత్రాలు. | ఆంధ్రామృతం

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 05 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె. ఆటవెలది: బొచ్చు కుక్క నొకటి ముచ్చటగా పెంచెమదగజమును పెంచె మావటీడుఏన్గు వీపు పైకి నెక్కుచు దిగు గ్రామసింహమునకుఁ గరికిఁ ...

గుంటూరు జిల్లా తూళ్ళూరు గ్రామములో గోడ కు పెనవేసుకొన్న రావి చెట్టు వేర్లు | వందేమాతరం

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరంగుంటూరు జిల్లా తూళ్ళూరు గ్రామములో గోడ కు పెనవేసుకొన్న రావి చెట్టు వేర్లు ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రుక్మిణీకల్యాణం – భటసంఘంబులతో | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 05 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె. ఆటవెలది: బొచ్చు కుక్క నొకటి ముచ్చటగా పెంచెమదగజమును పెంచె మావటీడుఏన్గు వీపు పైకి నెక్కుచు దిగు గ్రామసింహమునకుఁ గరికిఁ ...