భారత పురాణాలు మనకు ఏడు ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియచేశాయి. దర్శన, స్మరణ,పఠన, శ్రవణ మాత్రాననే మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని... పూర్తిటపా చదవండి...
రచన : innaiah | బ్లాగు : మానవవాదం భారతస్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో అనేకమంది భారతీయులు చదువుల కోసం ఇంగ్లండ్, ఐర్లండ్ వెళ్ళినా అమెరికా వెళ్ళినవాళ్ళు చాలా తక్కువ.అందులో తెలుగువారు మరీ అరుదు. అలా వెళ్ళినవారిలో కాట్రగడ్డ బాలకృష్ణ (1898-1950) ఒకరు. ఆయన ఇంటూరు (గుంటూరు జిల్లా అమృతలూరు మండలం) గ్రామము నుండి వెళ్ళారు. తొలుత ఇంగ్లండులో లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ లో హెరాల్డ్ లాస్కీ వద్ద చదువుదామనుకున్నారు. కానీ, అక్కడి... పూర్తిటపా చదవండి...