మనం చాలా సులువుగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డ్ చేయగలుగుతున్నాం. అలా రికార్డ్ చేయటానికి ఈనాడు అయితే అనేకనేక పరికరాలు అందుబాటులో వున్నాయి. మన చేతిలో నిరంతరం వుండే మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం. అంతకు ముందు టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు. వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పుడు నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860 వ సంవత్సరం ఏప్ర... పూర్తిటపా చదవండి...
రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
స్త్రీలలో ఋతుస్రావా(menstruation)నికి చంద్రుడే కారణం. చంద్రుడు ఒక యువకుడనీ, అతడు స్త్రీలపై లైంగిక చర్యకు పాల్పడి ఋతుస్రావానికి కారణమవుతాడనీ ముర్రే దీవుల్లోని ప్రజలు భావిస్తారు. ఋతురక్తం నుంచే పిండం రూపొందుతుందని విశ్వాసం కనుక, ఋతుస్రావాన్ని ఒకవిధమైన గర్భస్రావంగానూ భావిస్తారు. దానినుంచే ‘moon-calf’ అనే మాట పుట్టింది. అది అంగవైకల్యాన్ని సూచిస్తుంది. ఇలా చూసినప్పుడు స్త్రీ గర్భం ధరించడానికి కారణమూ చంద్రుడే. ఈవిధంగా ‘స్త్రీకి చంద్రుడే భర్త’... పూర్తిటపా చదవండి...