Sunday, 5 October 2014 10:12 pm

Padmarpita... : ప్రేమిద్దామంటే...

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...ప్రేమిద్దామంటే ప్రేతాత్మలే కరువైపోయినాకు నచ్చిన దెయ్యమే కనబడలేదు!ఆత్మలన్నీ ఆర్టిఫిషల్ గా అరుస్తుంటే...పిశాచాలన్నీ పిచ్చిగా వాగుతున్నాయి!అ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే : ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకేనువ్వు నా జీవితపు చివరి క్షణం వరకు తోడురావు.ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.ఒక్కసారిగా నువ్వు నా నుండి దూరం కావు.మెల్లగా, మెల్లగా నా శ్వాసను ఆపుతూ దూరం అవుతావు.అది ఎలాగో తెలుసా?నా ...

వసుంధర అక్షరజాలం : చెడుని నిరసిస్తూ మంచిని స్మరిద్దాం

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼పూర్తిటపా చదవండి...View the Original artic ...

నా బడి - నూతన ఒరవడి : హిందీ సబ్జెక్టే లేని మా బడిలో హిందీ పదాల పీ.పీ.టీ.ని చదువుతున్న 2వ తరగతి బబ్లూ, 3వ తరగతి లవకుమార్ వీడియోలు....

రచన : meda | బ్లాగు : నా బడి - నూతన ఒరవడి పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఘంటసాల : రామావతార ప్రారంభాన్ని వర్ణించే "గోవింద మాధవ దామోదరా!" -సీతారామ కల్యాణం నుండి

రచన : Suryanarayana Vulimiri | బ్లాగు : ఘంటసాలభగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణ. అధర్మము వృద్ధిచెంది, ధర్మము నశించినపుడు తాను ప్రతియుగములో అవతరిస్తానని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునకు ఉపదేశించాడు. జగన్నాటక సూత్రధారియైన శ్రీమహావిష్ణువు అవతారాలలో పదింటిని ముఖ్యమైన అవతారాలుగా పేర్కొంటారు. అవి మీన-కూర్మ ...

విశ్వ : ఉచిత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ         సాధారణంగా చాలామంది వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఆర్ధిక లావాదేవీలను తమ కంప్యూటర్లలో చేసుకోవడానికి పేరుపొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ల యొక్క పైరేటెడ్ వెర్షనుని లేదా ట్రయిల్ వెర్షనులు వాడుతుంటారు. ఇటువంటి వారు పైరేటెడ్ సాఫ్ట్వేరు ...

పలుకు తేనియలు : గాలీబ్ గీతాలకు దాశరధిగారి తెలుగు అనువాదం. బాపూగారి చిత్రానువాదం.

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలుగాలీబ్ గీతాలకు దాశరధిగారి తెలుగు అనువాదం. బాపూగారి చిత్రానువాదం.“కత్తి చేతలేక కదనమ్ము... పూర్తిటపా చదవండి...View the Original artic ...

గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్ : లుటేరా

రచన : ధరణీరాయ్ చౌదరి | బ్లాగు : ధరణి ఆర్ట్ బీట్స్బాబుగారు విజయవాడ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

Lakshmi's :     రామప్ప  గుడి        అన్ని శివాలయాలలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉండటం సర్వసాధారణం.కాని  ఇక్కడ...

రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's    రామప్ప  గుడి       అన్ని శివాలయాలలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉండటం సర్వసాధారణం.కాని  ఇక్కడ నంది ప్రత్యేకం.తల కుడి వైపుకి తిప్పి రెండు చెవులు నిక్కపొడుచుకొని ఒక కాలు లేపి శివుని ఆజ్ఞ్ కోసం ఎప్పుడు పిలిచినా ...

☼ భక్తిప్రపంచం ☼ : కలిగెనిదే నాకు కైవల్యము

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼పూర్తిటపా చదవండి...View the Original artic ...

నెమలికన్ను : ఆర్తి

రచన : మురళి | బ్లాగు : నెమలికన్నుఏడాదికి రెండే పండుగలు. అవిటి (రథోత్సవం), సంకురాత్తిరి. రెండు పండగలకీ ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లడం విధాయకం అంటుంది ఎర్రెమ్మ. కూతురు సన్నెమ్మ అదే ఊళ్ళో ఉండే బంగారమ్మ కొడుకు పైడయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది నాలుగైదేళ్ళ క్రితం. పల్లెలో చేయడానికి పనిలేక, 'కళాసీ' పని వెతుక్కుంటూ ...

Andhra Kshatriyas & sampradaya : సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు బిగ్‌డేటా ఎనలిటిక్స్‌ పరిజ్ఞానం

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradayaఅర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని, అదే సమయంలో ఒక్క అనర్హుడికి కూడా ఇవ్వకూడదన్న లక్ష్యంతో సరి కొత్త టెక్నాలజీని వాడుకోవడానికి నడుం బిగించిన ఆంధ్ర ప్రభుత్వం . క్షే త్ర స్ధాయిలో సర్వే, ఆధార్‌ కార్డుతో అనుసంధానం,మిగతా శాఖలతో సరి పోల్చి ...

మనవు : ఖమ్మం S.P గారు ఎద్దులను తరలించే లారీలు అపవద్దన్నారు తప్పా ,గోవులను తరలించే వాహనాలు ను అడ్డుకోవడం నేరమని చెప్పలేదు .!

రచన : Narasimha Rao Maddigunta | బ్లాగు : మనవు                                                                    ...

Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?. : మంట ఎలా మండుతుంది?

రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ...

జ్యోతి : మాలిక పత్రిక అక్టోబర్ 2014 సంచిక విడుదల

రచన : జ్యోతి | బ్లాగు : జ్యోతి JyothivalabojuChief Editor and Content Head పాఠకులందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు. మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మరిన్ని ఆసక్తికరమైన కథలు, వ్యాసాలతో ముస్తాబై మీ ముందుకు వచ్చింది..మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.orgఈ సంచికలోని విశేేషాలు: 1. పో... ...

My Vivid World.... : Bee-eater / పసిరిక / చిన్న పసిరిక

రచన : noreply@blogger.com (Pavan Kommireddi) | బ్లాగు : My Vivid World....... పూర్తిటపా చదవండి...View the Original artic ...

కావ్యాంజలి : నన్ను చూడు ఏం కనిపిస్తుంది?

రచన : మోహన | బ్లాగు : మోహన రాగంa rel="nofollow" target="_blank" href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhKFA3iMR_5g0R37XEquwdzY-aBLw-PUYvO9OW-gbrdSRyzkvb5Em1lmzGNUr1a8tuk-lbf1bi6LhA-VD1FfIFX_vHhZpAWQvYNlhUt6aBIynqToprjagVqtA3whUTc8jJ3zSHa8tMInsSD/s1600/S... ...

మోహన రాగం : పోటిపరీక్షలకు ఉపయోగపడే ఆప్స్

రచన : మోహన | బ్లాగు : మోహన రాగంa rel="nofollow" target="_blank" href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhKFA3iMR_5g0R37XEquwdzY-aBLw-PUYvO9OW-gbrdSRyzkvb5Em1lmzGNUr1a8tuk-lbf1bi6LhA-VD1FfIFX_vHhZpAWQvYNlhUt6aBIynqToprjagVqtA3whUTc8jJ3zSHa8tMInsSD/s1600/S... ...

ధరణి ఆర్ట్ బీట్స్ : రేపు ఊరంతా ఇలా ఉంటుందా?!!

రచన : ధరణీరాయ్ చౌదరి | బ్లాగు : ధరణి ఆర్ట్ బీట్స్బాబుగారు విజయవాడ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

పలుకు తేనియలు : తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలుతిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న ... పూర్తిటపా చదవండి...View ...

కథా మంజరి : ఏ గట్టు మీద చూసినా , ఒట్లే !!

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరిపూర్తిటపా చదవండి...View the Original artic ...

మరువం : నీటి వాలులో పూలు, రాళ్ళు రెండిటా రంగులే... పూమొక్క మొదళ్ళలోనూ రాళ్ళున్నాయి, వేళ్ళకి మట్టికి అంటిపెట్టుకుని.నీటిలో...

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు//ప// ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడుఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము//చ// యెవ్వని పేరఁ బిలుతురిలఁ బుట్టిన జీవులనవ్వుచు మాస నక్షత్ర మాసములనుఅవ్వల నెవ్వని కేశవాది నామములేపూర్తిటపా చదవండి...View the Original artic ...

అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు : ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు - ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు//ప// ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడుఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము//చ// యెవ్వని పేరఁ బిలుతురిలఁ బుట్టిన జీవులనవ్వుచు మాస నక్షత్ర మాసములనుఅవ్వల నెవ్వని కేశవాది నామములేపూర్తిటపా చదవండి...View the Original artic ...

సమస్యల'తో 'రణం('పూ'రణం) : అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 03 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా కందము: అఆల బడికి పోరా ?అఆలను నేర్వబోర అఆ ' బోరా ' ?అఆల తోనె పోరా ?అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా ! ... పూర్తిటపా చదవండి...View ...

ఆంధ్రామృతం : భార్యావియోగశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.శ్లో. భార్యావియోగశ్చ,  జనాపవాదొ, ఋణస్య శేషః కుజనస్య సేవా,దారిద్ర్యకాలే ప్రియ దర్శనం చ, వినాగ్నినా పంచ దహన్తి కాయమ్॥పూర్తిటపా చదవండి...View the Original artic ...

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : మధురిమలు - ముద్దులుగార

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : మధురిమలు - ముద్దులుగార

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...