Sunday, 1 March 2015 11:04 am

గర్భిణీ పొట్టలో కవలలు ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? | మల్ రెడ్డి పల్లి

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు.
(శ్రీరాముని అరణ్యవాస ఘట్టము)

క. పినతల్లిం బొడగని, క
మ్మనిపలుకుల నిట్టు లనియె "మము నేదఁగ నో
పినతల్లీ! నీదెందం
బున నిటువలె లాఁతితనము పూనఁగఁ జనునే

క. ఓయమ్మ యిట్టు లఱమఱ
సేయంగ నేల, నీవు సెప్పినచెయ్వుల్
ద్రోయంగా నేర్తుమె; యిఁక
నీయానతిఁ గడవఁ బోము నీయానసుమీ

తే. "ఒనరఁ దలిదండ్రు లెలమితోఁ బనుపుదురట;
తోఁడబుట్టువు పుడమికి దొర యగునఁట;
పున్నియపునేల లొగిఁ గాంచ బోవుటయఁట;
మెలఁత! మఱి యింతకంటెను మేలు గలదె?

క. "తలఁప... పూర్తిటపా చదవండి...


View the Original article

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఉచ్చైశ్శ్రవం తరువాత ఐరావత మనే ఏనుగు ఆవిర్భవించింది . నాలుగు దంతాల ఐరావతం వెండికొండవలె వెలుగుతూ కనిపించింది .

తడలేని వడపు గల యొడలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడగై యువతుల మురిపపు ,నడకలకున్ మూలగురువనన్ గజ మొప్పెన్

పెద్ద కుంభ స్థలం , పొడవైన తొండమూ , అందమైన నడకా ఆ గజరాజు స్వంతం . యువతులు ఈ గజపు నడకలు చూసి కులుకుతూ నడవడం నేర్చుకున్నారట . అందుకే ఇది తరుణులకు నడక నేర్పిన మూలగురువు .

ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై , యింద్రు విరులతోట కేపుదెచ్చి
పూర్తిటపా చదవండి...

View the Original article

కృష్ణలీలలు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishna-bala.jpg
10.1-260-పూర్తిటపా చదవండి...


View the Original article

ఎంత కష్టం ? ఎంత కష్టం ?? | అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
ఎంత  కష్టం ? ఎంత  కష్టం ??

----------------------------------------------

దారి దాపున   చెత్త కుప్పల
చిత్తు  చిరుగుల  నేరు కుంటూ
చిట్టి కొడుకును  చంక  మోసి
అలిసి  పోయే  మాతృ మూర్తికి 
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??

చిరిగిపొయి  మాసిపోయిన
చీరకొంగును  బొడ్డు దోపి
పాలు  గారే చిట్టి బిడ్డను
బొంత  మీద  పండ  బెట్టి
మట్టి  రాళ్ళను  మోసుకెళ్ళే మాతృ మూర్తికి
ఎంత కష్టం ? ఎంత  కష్టం ??


నెత్తి మీదను  మోపు  బెట్టి
కాలి నడకను  ఊర్లు  తిరిగి
చంక  జొలెన  బిడ్డ  నొదలక
క... పూర్తిటపా చదవండి...


View the Original article

కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు | సాహిత్యసౌరభం

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుఁగు రామాయణము నుండి కొన్ని అందమైన పద్యాలు.
(శ్రీరాముని అరణ్యవాస ఘట్టము)

క. పినతల్లిం బొడగని, క
మ్మనిపలుకుల నిట్టు లనియె "మము నేదఁగ నో
పినతల్లీ! నీదెందం
బున నిటువలె లాఁతితనము పూనఁగఁ జనునే

క. ఓయమ్మ యిట్టు లఱమఱ
సేయంగ నేల, నీవు సెప్పినచెయ్వుల్
ద్రోయంగా నేర్తుమె; యిఁక
నీయానతిఁ గడవఁ బోము నీయానసుమీ

తే. "ఒనరఁ దలిదండ్రు లెలమితోఁ బనుపుదురట;
తోఁడబుట్టువు పుడమికి దొర యగునఁట;
పున్నియపునేల లొగిఁ గాంచ బోవుటయఁట;
మెలఁత! మఱి యింతకంటెను మేలు గలదె?

క. "తలఁప... పూర్తిటపా చదవండి...


View the Original article

కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.


ఉత్పలమాల:
ప్రీతిగ నొక్క కూతునకు పెండిలిజేసెను తండ్రి, వ్యాధితో
నాతడు దాటిపోయె, గనె నామెయు పుత్రుని నాదరమ్మునన్
తాతయె మన్మడై మరల ధాత్రికి వచ్చెనటంచు ప్రేమతో
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.
పూర్తిటపా చదవండి...


View the Original article