Wednesday, 22 October 2014 10:24 pm

పెద్దలు చెప్పిన మంచి మాటలు : సకలము నీవే

రచన : Prasad Chitta | బ్లాగు : పెద్దలు చెప్పిన మంచి మాటలు
స్వామి! నామనమెందు సంచరించిన నీవు
                ప్రేమతో నచట గన్పింపుమయ్య
కరము నా కరములే కార్యముల్ జేసిన
                నదియె నీవయి పూజలందుమయ్య
చిత్తమెద్దానిని చింతించినన్ దయ
                నది నీవుగా మారి యలరుమయ్య
విమల! నా సకలేంద్రియము లేవి గ్రహియించు
                నవియె నీవయి వాటికందుమయ్య

అన్నివేళల అంతట అనవరతము
భావమందున సకలము నీవయగుచు
సేవ యొసగుము కృపతోడ చిద్విలాస
పరమ కరుణాతరంగ! శ్రీ పాండురంగ!


-- ఆశ్వయుజ మాస శివరాత్రి, నరక చతుర్దశి  సందర్భంగా... పూర్తిటపా చదవండి...

View the Original article

Vemulachandra : మేఘాలపై తేలుతూ .... నీవు

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఎప్పటినుంచో ఇప్పటివరకూ
నీ గురించే ఆలోచిస్తూ ....
నేను<... పూర్తిటపా చదవండి...


View the Original article

BRAHMANA SANGHAM WARANGAL : లక్ష్మీపూజ విశిష్టత

రచన : Brahmana Sangam Waranal | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL


View the Original article

eco ganesh : దీపావళి విశేషాలు

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.

పూర్తిటపా చదవండి...


View the Original article

subbarao : అంశం- దీపావళి. ఛందస్సు- ఉత్పలమాల. మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’, మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’. (పదవ అక్షరం గురువు కావాలి. అంటే ‘వ’ తర్వాత ద్విత్వసంయుక్తాక్షరాలలో ఏదో ఒకటి ఉండాలని గమనించ మనవి)

రచన : subbarao | బ్లాగు : subbarao
దీపములెన్నొ వెల్గి శశి దీపము భూమికి రాత్రి వచ్చెగా
పాపమె పారద్రోలి ధర బంచగ పుణ్యపు కాంతు లిఛ్ఛటన్
పాపిని భూసుతున్ దునుమి చ్చిన కృష్ణుని సత్యభామనే
కాపుగ దల్చి గొల్తురిల గాంచుడి మోదమునన్ జనాళినే.
... పూర్తిటపా చదవండి...

View the Original article

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : అహంకార పంచకం

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ




                                         పూర్తిటపా చదవండి...


View the Original article

నవచైతన్య కాంపిటీషన్స్ : DSC CURRENT AFFAIRS - NOBEL AWARD FOR PEACE - 2014 (శాంతి రంగంలో నోబెల్ బహుమతులు - 2014)

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్
DSC CURRENT AFFAIRS - NOBEL AWAR... పూర్తిటపా చదవండి...


View the Original article

Vemulachandra : రామపాదం తాకని శిల, ఆమె

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఆమె, ముఖంపై
దూళితో కలిసి జారిన
ఆ మురికి కన్నీళ్ళ
పావన నదీ జలాల... పూర్తిటపా చదవండి...


View the Original article

eco ganesh : నరకచతుర్దశికి,దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం.

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh

నరకచతుర్దశికి,దీపావళికి నువ్వుల... పూర్తిటపా చదవండి...


View the Original article

వంటలు - vantalu : నిమ్మకారం

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
పూర్తిటపా చదవండి...

View the Original article

పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఔను ప్రభూ.. !!

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ
పూర్తిటపా చదవండి...


View the Original article

హరిసేవ : శ్రీవారి సేవాభాగ్యం మీకందరికీ కలగాలని కోరుకుంటూ ...దీపావళి శుభాకాంక్షలు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

                           ......  అప్పారావు ..ఎవరిని వదలడా .....

... పూర్తిటపా చదవండి...

View the Original article

ఆహా ఏమి రుచి : సుందరకాండ కుటుంబం అందరికీ దీపావళి శుభాకాంక్షలు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

                           ......  అప్పారావు ..ఎవరిని వదలడా .....

... పూర్తిటపా చదవండి...

View the Original article

పలుకు తేనియలు : ...... అప్పారావు ..ఎవరిని వదలడా .....

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

                           ......  అప్పారావు ..ఎవరిని వదలడా .....

... పూర్తిటపా చదవండి...

View the Original article

Naa Rachana : రుధిర సౌధం 265

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana


బిత్తర బోయి చూసింది రచన .

ఎక్కడకి పోతావ్  ? ఎవ్వర్నీ రక్షించు కోలేవు .. కొన్నేళ్ళ కిందట నా రక్తం తో తడిసిన ఈ సౌధం .. మళ్ళి .... పూర్తిటపా చదవండి...


View the Original article

కావ్యాంజలి : స్నేహరాగాలాపన

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
అందెల సవ్వడి వింటున్నా 
గలగల నవ్వులు వింటున్నా 
పారే సెలయేటి హోరు వింటున్నా 

ఇలా పరవసించిపొతున్నా 
కొంగోత్తగా పలకరింపుల్లో ఆనందాన్ని చవిచూస్తున్నా 
నన్నే నేను సరికొత్తగా చూస్తున్నా 

... పూర్తిటపా చదవండి...


View the Original article

వెన్నెల : పెట్టుబడి వికృత రూపమే ప్రేమోన్మాద దాడులు

రచన : david | బ్లాగు : వెన్నెల

పూర్తిటపా చదవండి...


View the Original article

Kanchib's Korner : దీపావళి

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner


ఏమని పొగడుదుమే?


భరింపరాని భారమును దించుకున్నందుకా
క్షమించరాని నేరములను శిక్షించినందుకా
భార్యగా బరువును పంచుకున్నందుకా
పట్టమహిషిగా ధర్మము నిలిపినందుకా
కన్నకొడుకని చూడక కడతేర్చినందుకా
భూమాతగా బాధ్యత నెరపినందుకా
పెంజీకట్లపై పోరు గెలిచినందుకా
ఇక్కటలనుండి బయట పడవేసినందుకా
చిమ్మ చీకటిలో వెలుగు వాటికలు వేసి


View the Original article

కష్టేఫలే : శర్మ కాలక్షేపంకబుర్లు-పరిచయం

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పరిచయం పరిచయం,స్నేహం, ఆత్మీయత ఈ మూడు మాటలు మొన్న శనివారం మనవారాలిని తీసుకురావడానికి స్కూల్ కి వెళ్ళినపుడు బోర్డ్ మీద రాసుంటే చూశాను. పరిచయమన్నది ముఖ పరిచయమే కావచ్చు లేదా మన గురించిన వివరాలూ తెలిసిన పరిచయం కావచ్చు.ముఖ పరిచయస్తులకు పేరు కూడా తెలియవలసి ఉండకాపోవచ్చు.సాధారణంగా ఈ పరిచయస్థులే ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ఎక్కడో చూశానండీ అనేవారు చాలామంది తారసపడతారు. మనకి నెట్ లో ఉండే వారంతా పరిచయస్థులే.వీరిలో కొద్ది మంది మాత్రమే స్నేహితులూ అవుతారు, […]... పూర్తిటపా చదవండి...

View the Original article

kavithaa prasthanam : దీపావళి అనగా దీపముల వరుస

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam

ఆశ్వయుజ కార్తీకములలో అ



View the Original article

అఖిలవనిత : హ్యాపీ దీపావళి

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చిరునవ్వులకు మేలిమి పసిడి చిరునామా;
విచ్చేసింది దీపావళి; వచ్చేసింది దీపావళి;
Happy diwali  Happy Happy dipAwaLi ||

ఇంతులు, పిల్లలు, పురుషులు, పెద్దలు;
చేతులు కలిపిన చప్పట్లు; ఆనందాల హడావుడి;
ఔ నండీ! ఇది దీపావళి, దివ్య దీపావళి ||

భాషాభేదాల్, విద్వేషాలను;
మరిపించే ప్రమిదల పండుగ - దీపావళి||
మతాబాలతో బాతాఖానీ!
రవ్వలజిలుగుల హంగామా - దీపావళి||

వెలుగుల కులుకులు;
తళుకుల హొయలులు;
ఇలపై తారలు దిగి వచ్చేటి;
దివ్య పర్వము దీపావళి||  
;
పూర్తిటపా చదవండి...


View the Original article

కోణమానిని తెలుగు ప్రపంచం : హంగుల దీపావళి

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అందరిలాగా ఉండను నేను
కానీ అందరూ కావాలనుకుంటాను 

నేను కనిపించగానే 
తదేకంగా చూస్తారు అందరూ 
ఎంతో సంబరపడి పోతాను 

పూర్తిటపా చదవండి...


View the Original article

మధురోహల పల్లకి లో ............... : ఎదగనిదెవరు

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అందరిలాగా ఉండను నేను
కానీ అందరూ కావాలనుకుంటాను 

నేను కనిపించగానే 
తదేకంగా చూస్తారు అందరూ 
ఎంతో సంబరపడి పోతాను 

పూర్తిటపా చదవండి...


View the Original article

పెరటితోట : బేక్ చేసిన ఇడ్లీ

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

రవ్వకేక్ ప్రయోగం మా ఇంట్లోవాళ్ళకు బాగా నచ్చాక,ఇడ్లీతో కూడా ఏదైనా ప్రయోగం చేస్తే బాగుంటుందేమో అనిపించింది.బాగా ఆలోచించి ఇడ్లీ పిండిని కేక్ లాగా అవెన్‌లో బేక్ చేసి చూద్దామని చేశాను.చాలా బాగా వచ్చింది.
అవన్‌ని 180 ఉష్ణోగ్రత వద్ద 10 నిమిషాలు వేడి చేసుకోవాలి.
ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి.

పూర్తిటపా చదవండి...

View the Original article

మరువం : నలుసంత నమ్మకం

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేనెపూసినకత్తి....వర్ణన.


తేటగీతి:
తీయ తీయని మాటల మాయ జేయు
మెత్త మెత్తగ కుత్తుక నుత్తరించు
' నాక ' మంచును తలపించు పోకడలును
తేనె బూసిన కత్తుల దెలిసి  మెలగు.


... పూర్తిటపా చదవండి...

View the Original article

Dr. G V Purnachand, B.A.M.S., : రసము తాగితేనే రసికత! డా. జి వి పూర్ణచందు

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

రసము తాగితేనే రసికత!

డా. జి వి పూర్ణచందు


సారవంతమైనది కాబట్టి చారుని ‘సారం’ అన్నారు. దాన్నే తెలుగులో రసం అనికూడా పిలుస్తున్నాం. సారంగ పక్షులవంటి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృతం లాంటి సారవంతమైన ఈ చారుని మాటిమాటికీ తాగండి. లేకపోతే ఈ... పూర్తిటపా చదవండి...


View the Original article

ఆంధ్రామృతం : రేపు దీపావళి సందర్భంగా శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ ఏమంటున్నారో చూడండి.

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు నరక చతుర్దశి, రేపు దీపావ... పూర్తిటపా చదవండి...


View the Original article

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : భాగవతుల త్రింశతి ధర్మాలు

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
పూర్తిటపా చదవండి...


View the Original article

కష్టేఫలే : శర్మ కాలక్షేపంకబుర్లు-నిద్ర లేదండి!మనసుకి కుదురు లేదండి!!

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
అందరికీ దీపావళి శుభాకాంక్షలు


పూర్తిటపా చదవండి...


View the Original article

ఘంటసాల : దీపావళి చిత్రం నుండి ఘంటసాల పద్యరవళి

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
అందరికీ దీపావళి శుభాకాంక్షలు


పూర్తిటపా చదవండి...


View the Original article

సమస్యల'తో 'రణం('పూ'రణం) : తేనెపూసినకత్తి

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేనెపూసినకత్తి....వర్ణన.


తేటగీతి:
తీయ తీయని మాటల మాయ జేయు
మెత్త మెత్తగ కుత్తుక నుత్తరించు
' నాక ' మంచును తలపించు పోకడలును
తేనె బూసిన కత్తుల దెలిసి  మెలగు.


... పూర్తిటపా చదవండి...

View the Original article