Tuesday 10 March 2015 5:07 pm

ఉత్‍ప్రేరణ (catalysis) | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

పదార్థం యొక్క వివిధ దశల (phases of matter)    (ఘన, ద్రవ, వాయు దశలు) మధ్య ఉండే సమతాస్థితులకి గిబ్స్ ఉష్ణగతి శాస్త్ర ధర్మాలని వర్తింపజేస్తూ పోయాడు. నీరు, నీటి ఆవిరి కొన్ని ఉష్ణోగ్రతల వద్ద, పీడనాల (pressures)  వద్ద కలసి ఉండగలవు. ఉష్ణోగ్రత మారితే, సమతాస్థితిని నిలుపుకునేందుకు గాను, తదనుగుణంగా పీడనంలో కూడా మార్పు రావాలి. కాని ద్రవ నీరు, నీటి ఆవిరి, మంచు గడ్డ – ఈ మూడు దశలు కలిసి ఉండడం అనేది ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత, పీడనం వద్ద మాత్రమే సాధ్యం అవుతుంది.


పూర్తిటపా చదవండి...


View the Original article

రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | Lahari.com

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com


View the Original article

కృష్ణలీలలు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-269-ఉత్పలమాల
క్కపూర్తిటపా చదవండి...


View the Original article

త్రాగి పాడెనంట త్యాగరాజు | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - త్రాగి పాడెనంట త్యాగరాజు


ఆటవెలది:
హరిహర నిజ శక్తి మరిగించి వడ 'బోయ '
నరులకందినట్టి నామ రసము
నిత్యనూతనమ్ము నిగమాల సారమ్ము
త్రాగి పాడెనంట త్యాగరాజు.
... పూర్తిటపా చదవండి...

View the Original article

RMSA లో DRP గా 5 రోజుల శిక్షణ | రవిశేఖర్ హృ(మ)దిలో

రచన : oddula ravisekhar | బ్లాగు : రవిశేఖర్ హృ(మ)దిలో
      RMSA లో  DRP(District resource person) గ  నేను,నాగమూర్తి,సజీవరావు,రఘురాం ఎన్నిక  కావటం తో  28/1/15 night hyderabad బయలుదేరాము.బస్సులో కిటికీ సరిగా మూసుకోక పోవటంతో బాగా అసౌకర్యానికి గురయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే 11 గంటలకు బస్సు బయలు దేరింది. సినిమా పెట్టారు నేను నిద్ర పోవాలి ఆపమన్నాను.ఇంకొకరు పెట్టమన్నారు. రోజు T.V  లో 10 సినిమాలు వస్తుంటాయి .అయినా రాత్రి ప్రయాణం లో సినిమా కావా లంటారు .ఇదొక... పూర్తిటపా చదవండి...

View the Original article

దైవమే నా వెలుగు … అజ్ఞాత ఇంగ్లీషు కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

జీవితం మీద భ్రమ తొలగి, మరణ మాసన్నమైన వేళ,

గుండె కొట్టుకోవడం మందగించి కళ్ళు మసకబారుతున్నపుడు

శరీరంలోని ప్రతి అవయవమూ బాధతో అలసిపోయినపుడు

దేవుని ప్రేమించేవాడు అతన్నే నమ్ముకుంటాడు.

జీవితలక్ష్యాలగురించిన ఇచ్ఛ మరుగునపడిపోయి,

మతి స్థిమితం తప్పుతోందన్న అపవాదు పైబడుతున్నపుడు,

తనపేరేమిటో తనకి తెలియనిస్థితిలో మనిషి ఉన్నప్పుడు—

భగవంతుని కరుణే అన్ని లోపాలనీ పూరిస్తుంది.

చివరి శ్వాస వెలువడి, చివరి కన్నీటిచుక్క రాలి

మంచం ప్రక్కనే శవపేటిక ఎదురుచూస్తున్నప్పుడు,

పిల్లలూ, భార్యా కూడా మృతుడి ఉనికే మరిచ... పూర్తిటపా చదవండి...



View the Original article

Dream | mohanaraagam

రచన : mohanaraagam | బ్లాగు : mohanaraagam
How can you fall in sleep
Without a dream

Dream is dream it foretells your future
If you concentrated on your dream..
It will give you a big picture of tomorrow..
 
Start fall in love with dream...





... పూర్తిటపా చదవండి...

View the Original article