Saturday, 29 November 2014 4:56 pm

తనే గెలవాలని నన్ను మానసికంగా చంపిన క్షనాలు | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
కవలలం ..నిజమే.. కలిసి
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
దగ్గర అవుతున్నా అనుకునే  కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
నాలో నేను కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
విదిలించి కొట్టి నా మానాన నన్నొదిలేశావు..... పూర్తిటపా చదవండి...


View the Original article

సదయ మానససరోజాత మాదృశ వశం - వద ముదాహం త్వయా వంచనీయా కిం? | అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// సదయ మానససరోజాత మాదృశ వశం
వద ముదాహం త్వయా వంచనీయా కిం?

//చ// జలధికన్యా పాంగ చారు విద్యుల్లతా
వలయ వాగురి కాంత వనకురంగ
లలితభవ దీక్షా విలాస మనసిజబాణ
కులిశపాతై రహం క్షోభణీ... పూర్తిటపా చదవండి...


View the Original article

యోగా పధ్ధతి--సంక్షిప్త రామాయణం | Kriya Yoga Sadhana

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
                       సంక్షిప్త రామాయణం



View the Original article

నిమ్మకాయ పప్పు | నీలి మేఘాలు

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

నిమ్మకాయ పప్పు తయారు చేయటం చాలా ఈజీ.
ఒక గ్లాసు కంది పప్పు తీసుకుని, ఒక అర గంట నానబెట్టి ,కుక్కర్లో పెట్టి , రెండు విజిల్స్ వొచ్చే వరకు
ఉడికించి , మెత్తగా మెదిపి – పసుపు, ఉప్పు వేసి ఉంచాలి.

IMG-20141124-WA0003

తర్వాత బాండీ లో నూనె పెట్టుకుని – పోపు దినుసులు, ఒక చిన్న ఎండు మిరపకాయ తుంచి వేసి , దాంట్లో పోపువేసుకోవాలి.
పోపు చల్లారాక … దాంట్లో ఒక చెక్క నిమ్మ కాయ... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీ సుబ్బరామయ్య గారు శ్రీ వెంకయ్య స్వామిని  శరీరము తో ఉన్నప్పుడు  కూడా సేవ చేసుకొన్న వారు అని తెలియచేశాను... | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
శ్రీ సుబ్బరామయ్య గారు శ్రీ వెంకయ్య స్వామిని  శరీరము తో ఉన్నప్పుడు  కూడా సేవ చేసుకొన్న వారు అని తెలియచేశాను   కదా.  అప్పటి నుంచి  స్వామి సమాధి అయిన తరువాత కూడా తెల్లవారు ఝామున 4 గంటల కే  లేచి కాల కృత్యములు త్వరగా ముగించు కొని స్వామిసన్నిధి కి చేరు కొని,  సేవ చేసుకొని 9 - 10 గంటల మధ్య లో వచ్చి అప్పుడు విశ్రాంతి తీసుకొనే వారని, అలా విశ్రాంతి తీసుకొనే సమయము లో ఎంతటి వారు వచ్చినా అయన విశ్రాంతి కి భంగము కలిగించి లేపను అని వారి శ్రీమతి ద్వారా తెలుసుకొన్నాను.  అదేమీ చిత్రమో, సాధన లో నా రె... పూర్తిటపా చదవండి...


View the Original article

కొత్తిమీర అన్నం | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కొత్తిమీర సువాసనతో చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు రెండు కప్పుల బియ్యంతో అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి కొత్తిమీర – 1 కట్ట ఉల్లిపాయ – 1 పచ్చిమిరపకాయలు – 3(తినే కారాన్ని బట్టి) పచ్చికొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు నూనె – 4 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత పోపుకి … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

ఇంతదూరం నడిచి వచ్చాక - 9 | అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~

చల్లుకుంటూవచ్చిన గింజల్ని
వెనక్కు తిరిగి 
పూర్తిటపా చదవండి...


View the Original article

తెలుగు కవులు - పుట్టపర్తి నారాయణాచార్యులు | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని



వికీపీడియా నుండి
పూర్తిటపా చదవండి...


View the Original article