Blogger Templates and Widgets
Showing posts with label అలలపై. Show all posts
Showing posts with label అలలపై. Show all posts

Saturday 29 November 2014 3:26 pm

ఇంతదూరం నడిచి వచ్చాక - 9 | అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~

చల్లుకుంటూవచ్చిన గింజల్ని
వెనక్కు తిరిగి 
పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 15 November 2014 10:49 am

చాట్ | అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~

జీవనం
నిత్య నడక, పరుగులు
ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి
ప్రాధాన్యత ఆసక్తిని తొక్కిపడుతుంది
ఒక్కోసారి మరుగైపోతుంది

**

ఏది కవిత్వం
ఏది జీవితం
ఏది ప్రాధాన్యత

**

ఒక సంభాషణ
నాతో నేను
నీతో నేను
అందరితో నేను

**

పని ప్రతిఫలానిస్తుంది
సంభాషణేమిస్తుంది
ఎప్పుడైనా ఒక్కసారి సంభాషించి చూడు
నడకలో ఎక్కడొకచోట ఊతమిస్తుంది

కన్రెప్పమూసి
కళ్ళలోనే ఆలింగనంచేసుకో
ఏదీ ఎక్కడికీ పారిపోదు సుమా!

----

Radhi Radhika తో మాట్లాడాక 14.11.2014
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 8 November 2014 10:09 pm

ఒక ఊహ | అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
లేఖినిని
ఆవిష్కరించినదెవరో

నాలో
ఒక ఊహ స్పురించగానే
సర్రున ఎక్కడెక్కడో ప్రాకి  
చేతివేళ్ళలో చేరగానే
ఒక్కొక్క అక్షరం ఒకదానితో ఒకటి పేర్చబడుతుంది

కవితై మీముందు నిలుస్తుంది
...
... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 24 October 2014 10:27 am

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి) : ఒక సమయం

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 16 October 2014 10:12 pm

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి) : ఇంతదూరం నడచివచ్చాక - 7

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

~*~

చెట్టున పండిన ఆకులు రాలినట్టు
రాలిపోతున్న ఆనవాళ్ళకు
సాక్ష్యంగా నిలబడి ఉండటం  కష్టమే కావచ్చు

**

ఒకొక్కటిగా
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి

చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది

**

కొన్ని
పాదముద్రలను వదిలేయడం
కొన్ని పాదముద్రలను వెదుక్కోవడం
అనివార్య నిరంతర పరిభ్రమణం
 
భావోద్రేకాలలో
పొంగే నదులు ఎండిన ఎడారులతో
జోలెనింపుకోవడం తప్పనిస... పూర్తిటపా చదవండి...


View the Original article