Blogger Templates and Widgets
Showing posts with label చిట్టి. Show all posts
Showing posts with label చిట్టి. Show all posts

Thursday 23 October 2014 10:39 pm

Inti Vaidyam : చిట్టి చిట్కాలు..

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
* సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

* నేరేడు చెక్క కషాయం రెండుపూటలా పుక్కిలిస్తుంటే నోట్లో అతిగా నీరూరటం తగ్గుతుంది.

* గోరింటాకు కషాయంతో కడుగుతుంటే పుండ్లు మాడిపోతయ్.

* నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనొప్పి, వాపు తగ్గుతయ్.

* పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.

* ఆముదపు ఆకులు చితక్కొటి వెచ్చ జేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.

* నువ్వులను పాలతో నూరి రాస్తుంటే జీడిగించల వాపు, మంట తగ్గుతయ్.

* మంచి గంధం చెక్కను నీటితో సాది పట్టు వేస్తుం... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 8 October 2014 9:10 am

చిన్నారి చిట్టి కథలు : ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 7 October 2014 5:28 pm

చిన్నారి చిట్టి కథలు : ఘటోత్కచుడు

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
భీమసేనుడికీ, హిడింబకూ జన్మించిన ఘటోత్కచుడు తండ్రికి సాటి రాగల బలపరాక్రమాలూ, తల్లికి మించిన రాక్షస మాయలూ ప్రదర్శించిన వీరుడు. రాక్షసి కడుపున పుట్టినప్పటికీ సద్వర్తనుడు. పాండవులకు విధేయుడై వారికి అండగా నిలబడ్డాడు. అతడి జన్మవృత్తాంతం చాలా ఆసక్తి కరమైనది: పాండవులు వారణావతంలోని లక్క ఇంటి నుంచి తప్పించుకుని అర్ధరాత్రి సమయంలో సొరంగ మార్గం గుండా అరణ్యం…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 4 October 2014 5:11 pm

చిన్నారి చిట్టి కథలు : చెమ్మచెక్క – చారడేసి మొగ్గ

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
చెమ్మచెక్క – చారడేసి మొగ్గ అట్లు పోయంగ – ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క – ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క – రంగులెయ్యంగ పగడాల చెమ్మచెక్క – పందిరెయ్యంగ పందిట్లో మా బావ – పెళ్ళి చెయ్యంగ సుబ్బారాయుడు పెండ్లి – చూచి వద్దాం రండి మా వాళ్ళింట్లో పెండ్లి – మళ్లీ వద్దాం రండి .

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

చిన్నారి చిట్టి కథలు : హెచ్చరిక

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
సింహపురి గ్రామంలో వుండే శేషావతారానికి ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయి, ఆ ఊళ్ళోనే వుంటున్నారు. శేషావతారానికి తన బొమ్మగీయించుకోవాలని మహామనసు. ఆ ఊళ్ళో చిత్రకారులు లేరు. అందుకని, తనకెంతో ఇష్టుడైన మనవడు శంకరాన్ని చిత్రకళ అభ్యసించమని చిన్నప్పట్నించీ పోరుతున్నాడా…ున. ఏకళకైనా అభిరుచివుండాలనీ, తనకు బొమ్మలు గీ…ుడమంటే చిరాకనీ వాడు చిన్నప్పుడే చెప్పేవాడు. ఇప్పుడు…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 3 October 2014 9:53 pm

చిన్నారి చిట్టి కథలు : మొక్కై వంగనిది , మానై వంగునా !

రచన : వెంకట రాజారావు . లక్కాకుల | బ్లాగు : సుజన - సృజన
మంచేదో తెలుసు

అయినా ఆచరించడానికి తగిన సత్య సంధత లేదు

చెడేదో తెలుసు

అయినా చెడుతో పోరాడడానికి తగిన మనో నిబ్బరం లేదు

పూర్తిటపా చదవండి...


View the Original article