రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
* సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

* నేరేడు చెక్క కషాయం రెండుపూటలా పుక్కిలిస్తుంటే నోట్లో అతిగా నీరూరటం తగ్గుతుంది.

* గోరింటాకు కషాయంతో కడుగుతుంటే పుండ్లు మాడిపోతయ్.

* నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనొప్పి, వాపు తగ్గుతయ్.

* పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.

* ఆముదపు ఆకులు చితక్కొటి వెచ్చ జేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.

* నువ్వులను పాలతో నూరి రాస్తుంటే జీడిగించల వాపు, మంట తగ్గుతయ్.

* మంచి గంధం చెక్కను నీటితో సాది పట్టు వేస్తుం... పూర్తిటపా చదవండి...


View the Original article