Wednesday 18 February 2015 9:01 pm

డా. రామానాయుడికి రాజమండ్రితో అనుబంధం | raghaveeyam

రచన : raghavarao rjy | బ్లాగు : raghaveeyam
     
 మూవీ మొఘల్ గా , స్టార్ ప్రొడ్యుసర్ గా కీర్తి గాంచి,   చలన చిత్ర సీమలో అరుదైన రికార్డులు నెలకొల్పి , ఎంతోమంది నటీనటులను , దర్శకులను , సంగీత దర్శకులను సినీమాకు పరిచయం చేసిన దిగ్గజం డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు బు... పూర్తిటపా చదవండి...


View the Original article

కంటికి కనపడని శత్రువునైనా ఎదుర్కోవచ్చేమో కానీ స్నేహం ముసుగులో ఉన్న శత్రువునెదుర్కోవడం కష్టం!! Best Telugu Friendship Quotes Inspirational Life Quotes with Images HDwallpapers | QUOTES GARDEN

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDEN


View the Original article

రేడియో ధార్మికత | తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu



సహజ రేడియో ధార్మికత 
రేడియో ధార్మికత కోసం చిత్ర ఫలితంపూర్తిటపా చదవండి...


View the Original article

మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరు లో ఒక బ్రిటీష్ కుటుంబం నివశించేది . ఆ బ్రిటీష్ కుటుంబం గురించి వివరాలు మీకోసం | తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu
మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరు లో ఒక బ్రిటీష్ కుటుంబం నివశించేది .  ఆ బ్రిటీష్ కుటుంబం గురించి వివరాలు మీకోసం

( అలెన్ బెకర్ అనే అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు ఆయన, వారి కుటుంబం ఆయన ఉద్యోగం వల్ల కొంతకాలం గుంటూరులో వుండటం జరిగింది. తన పిల్లల వైద్యం కోసం అలన్ బెకర్ గారు తన భార్యని, పిల్ల... పూర్తిటపా చదవండి...


View the Original article

డి.రామానాయుడు (D. Ramanaidu) | వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
రామానాయుడు ఎప్పుడు జన్మించారు--1936, జూన్ 6.రామానాయుడు ఏ జిల్లాకు చెందినవారు--ప్రకాశం.రామానాయుడు జన్మించిన పట్టణం--కారంచేడు.రామానాయుడు ఏ రంగంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు--అత్యధిక చిత్ర నిర్మాణాలు.13వ లోకసభకు రామానాయుడు ఏ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు--బాపట్ల.డి. రామానాయుడు ఏ రాజకీయపార్టికి చెందినవారు--తెలుగుదేశం పార్టీ.రామానాయుడుకు దాదాసాహెబ్ పురస్కారం ఏ... పూర్తిటపా చదవండి...

View the Original article

ముఖారి – కధ (రచన-వేటూరి) | వేటూరి

రచన : శ్రీనివాస్ పప్పు | బ్లాగు : వేటూరి

తేది: 28-08-1964 ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో ప్రచురించబడ్డ వేటూరి వారు వ్రాసిన “ముఖారి” కధ

 

Mukhari-1 Mukhari-2 పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీ రామకృష్ణ పరమహంస | Lahari.com

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాత 
ఈ రోజు రామకృష్ణ పరమహంస వారి జన్మదినము.  నేను నా తె... పూర్తిటపా చదవండి...


View the Original article

జ్ఞాపకాలు | '''నేస్తమ్...

రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్...
గడిచిన కాలం లో జరిగిన విషయాలే ,
జారుతున్న కలం లోని అక్షరాలు... 

నడిచిన దూరం లో కరిగిన దూరాలే,
తడిసిన కళ్ళలో జారిన స్నేహాలు... పూర్తిటపా చదవండి...


View the Original article

కొత్త నీరు వస్తుంది పాత నీరు పోతుంది! | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
ఈ సంవత్సరం ఈ నీతికి చాలా ఉదాహరణలు వచ్చాయి,కొత్త తరం నాయకులు వస్తున్నారు పాతతరం నాయకులు పరమపదించారు. ఇప్పుడు అందులో రామానాయుడు గారు కూడా చేరారు.... పూర్తిటపా చదవండి...

View the Original article

నాకు తెలుసు నా భవిత ఏమిటో ... | Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog

రచన : Mahender Boddu | బ్లాగు : Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog
అనేకమంది విజయ సాధకుల జీవితాల్ని నిశితంగా పరిశీలించాక నేను గమనించింది ఏమిటంటే, ప్రతీ గెలుపు అనేక ఓటముల తర్వాతే వచ్చింది అని, ప్రతీ మలుపు ఒక సాహసంతో కూడిన అడుగు వేయడం వల్లనే సాధ్యమైందని... 
వారి జీవితాల్లో తొలుత అవమానాలు, తర్వాతే అభిమానాలు... 
రేపు(భవిష్యత్ లో ) నేనూ చెబుతానేమో నా వైఫల్యాలే విజయ సోపానాలు అయిన తీరు... పూర్తిటపా చదవండి...


View the Original article

రథసప్తమి - విశేషాలు ఓం ఆదిత్యాయ నమః జనవరి 26, సోమవారం ‪#‎రథసప్తమి‬ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ... | సంస్కృతి

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
రథసప్తమి - విశేషాలు
ఓం ఆదిత్యాయ నమః
జనవరి 26, సోమవారం పూర్తిటపా చదవండి...


View the Original article

||నీల్లు తాపియాలేమా! || | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm

కపిల రాంకుమార్ ||నీల్లు తాపియాలేమా! ||
నాకు తెల్వకడుగుతా
గీడ గింతమంది జమయిండ్రేంది?
ఏంది కత?
మీ రెవరూ యివరం సెప్పకపోతే
నే బోయి వైనం తెల్సుకుంట కదా!
ఎంత నిశానీదారునైనా
పసికూనను కాదుకదా!
గీడ ఆడోళ్ళు, మగోళ్ళు
ఒక్క తీరుగ మొత్తుకుంటున్నరేంది?
అఁపోరగాడ్నెవన్నోపీకుతున్నట్టున్నరు
యేఁజేసిండో బాడకావ్
తీరా బోయి చూద్దు కదా
ఆ దొంగ నాకొడుకు
కాలేజీ పోర్ని ఆగంజేయబోయిండట!
మరిక దంచరూ!
ముట్టెపొగరును యిక వంచరూ!
ఈ పోరగాళ్ళకేం పోయేకాలమొస్తదో
తెల్వదుకాని మీసాలొచ్చిన సంది
అంబోతులౌతరా... పూర్తిటపా చదవండి...


View the Original article

ఆ మనిషి ( మనసులో ) లేని నేను ...? | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చిన్న దేవుడికి చిన్న గుడి చాలు
చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు
నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు

చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు
చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు
నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు.

చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు
చిన్న బుర్రకి చిన్న దండ చాలు
నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు.

చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు
చిన్న ఓడకి చిన్న నావికుడు చాలు
నా చిన్న నోటుకి చిన్న చుట్ట సరిపడినట్టు

చిన్ని పొట్టకు  చిన్న తింది చాలు
కనుక ఓ సరసమైన దొరసానీ వేరే చెప్పనేల
నే తెచ్చిన చిన్న తాండ్రకి ఈ చిన్న... పూర్తిటపా చదవండి...



View the Original article

బ్రహ్మావర్తము, కాన్పూర్ | అఖిలవనిత

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
బ్రహ్మావర్తము :- రామాయణ కాలమునాడు కొన్ని ప్రాంతములను కలిపి,
బ్రహ్మావర్తము అని పేర్కొన్నారు.  
"బిత్తూర్" అని నేడు వ్యవహారములో ఉన్నది.
బిత్తూరు నందు ఆదికవి - వాల్మీకి ఆశ్రమము ఉన్నది.
అందువలన ఇతిహాస క్షేత్ర గౌరవస్థానమును పొందింది.
కుశలవులు జన్మించిన పవిత్ర ప్రదేశము, ఈ వాల్మీకి ముని ఆశ్రమము.
కాన్పూర్  సిటీ ఇక్కడి నుండి 25 km దూరాన ఉన్నది.

**********************,

కాన్పూర్ :-  1) మహాభారతములోని కర్ణుడు - నివాసము
కనుక 'కర్ణావతి' అని పేరు కలిగినది, క్రమేణా కాన్పూర్ గా నేడు స్థిరపడినది.
2) త్ర... పూర్తిటపా చదవండి...


View the Original article

పంచాక్షరీ బంధ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...


View the Original article

SBI Associates Clerks Mock Test 18-02-2015 | EENADU PRATHIBHA

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

View the Original article

చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చిన్న దేవుడికి చిన్న గుడి చాలు
చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు
నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు

చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు
చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు
నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు.

చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు
చిన్న బుర్రకి చిన్న దండ చాలు
నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు.

చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు
చిన్న ఓడకి చిన్న నావికుడు చాలు
నా చిన్న నోటుకి చిన్న చుట్ట సరిపడినట్టు

చిన్ని పొట్టకు  చిన్న తింది చాలు
కనుక ఓ సరసమైన దొరసానీ వేరే చెప్పనేల
నే తెచ్చిన చిన్న తాండ్రకి ఈ చిన్న... పూర్తిటపా చదవండి...



View the Original article