Blogger Templates and Widgets
Showing posts with label ధర్మం. Show all posts
Showing posts with label ధర్మం. Show all posts

Monday 9 February 2015 9:20 pm

హిందూ ధర్మం - 143 | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన ఆధారాలు. ఈ శాసనాలను కుట్రపూరితంగా ఆంగ్లేయులు త్రొక్కివేశారు. కొన్నిటిని నాశనం చేశారు. వాటికి రకరకాల అబద్ధాలను అంటగట్టారు, అయినా సత్యాన్ని ఎవడు దాచలేడు. అనేక మంది పరిశోధకులు ఈ రాగిశాసనాలను పరిశీలించారు. మొదటి శాసనంలో చెప్పబడిన గ్రామాలు ఇప్పటికి ఉన్నాయి.

ఈ శాసనాలు, పురావస్తు ఆధారాలు మహాభారతం చరిత్రలో జరిగిన యధార్ధం అని మళ్ళీమళ్ళీ ఋజువు చేస్తున్నాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి కాలాన్ని కూడా లెక్కవేశారు. ఇవిగాక మహాభారతంలో చెప్పబడ్డ గ్రహగ... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 7 February 2015 9:10 pm

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగరి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.
పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 6 February 2015 8:42 pm

హిందూ ధర్మం - 140 (ద్వారక ఆధారాలు) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సముద్రగర్భంలో కనుగొన్న మహానగరం శ్రీకృష్ణపరమాత్ముడి ద్వారకానగరమే అని చెప్పటానికి కొన్ని నాణెలు కూడా లభించాయి. వాటిని కూడ పురావస్తు పరిశోధకులు పరిశీలించారు. జరాసంధుడి బారి నుంచి యాదవులను రక్షించటానికి సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన కృష్ణుడు, ద్వారకలో నివసించేవారికి గుర్తింపుచిహ్నలను ఇచ్చారు. ఈరోజు ప్రజలకు  ఇస్తున్నట్టుగా. వాటి మీద మూదు తలలు ఉన్న ఒక జంతువులు ఉండేదని మహాభారతం, హరివంశం మొదలైన అనేక గ్రంధాలు చెప్తున్నాయి. అచ్చం ఆ నాణెలను పోలిన వస్తువులే సాగరంగ్రభంలో దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు మహాభారతానికి జ్యోతిష్యశాస్త్రం లెక్కక... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 4 February 2015 10:12 pm

హిందూ ధర్మం - 138 (ద్వారక) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.



View the Original article

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 4 | శ్రీ కామాక్షి

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
Continuation

భగవంతుని పైపూర్తిటపా చదవండి...


View the Original article

Monday 2 February 2015 10:34 am

హనుమాన్ చాలీసా | ॐ హిందూ ధర్మం ॐ

రచన : SivaKumarGV | బ్లాగు : ॐ హిందూ ధర్మం ॐ
హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో  జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో త... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 6 January 2015 11:26 pm

హిందూ ధర్మం - 128 (ఉపనిషత్తులు) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఉపనిషత్తులు ప్రధానంగా ఆత్మ గురించి, మరణం గురించి, సృష్టి పట్ల. సర్వజీవుల పట్... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 2 January 2015 11:37 pm

హిందూ ధర్మం - 124 (‪‎బ్రాహ్మణాలు‬) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
కధలనగానే ఒట్టి కల్పితాలని భావన చేయకూడదు. అవి కర్మలు, ధర్మాలతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. ఉదాహరణకు ఐతరేయ బ్రాహ్మణం లో భూ భ్రమణం గురించి, భూగోళ ఆకృతి గురించి ఈ విధంగా చెప్పబడింది. "అందరు భావిస్తారు కానీ నిజానికి సూర్యుడు ఎప్పుడు ఉదయించడు, అస్తమించడు భూభ్రమణం కారణంగా రెండు వ్యతిరేక ప్రభావాలు వస్తాయి. ఒక వైపు పగలు ఉంటే, ఇంకొక వైపు రాత్రి ఉంటుంది. సూర్యుడికి ఎదురుగా ఉన్న దిశలో పగలు ఉంటే, దానికి వెనుక భాగంలో రాత్రి ఉంటుంది. కానీ సూర్యుడు ఎన్నడు అస్తమించడు ............" - ఐతరేయ బ్రాహ్మణం 3.44

పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 23 December 2014 9:48 pm

హిందూ ధర్మం - 119 (బ్రాహ్మణాలు) | eco ganesh

రచన : | బ్లాగు : eco ganesh
2. బ్రాహ్మణాలు:

భగవంతుడు ప్రసాదించిన వేదం మంత్రరూపంలో సూక్తములతో ఉంది. దాన్ని అలాగే అర్దం చేసుకోవడం అసాధ్యం. మరి వైదుక ధర్మాన్ని ఆచరించాలంటే ఎలా? యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేస్తారు? అందువల్ల సంహితలోని మంత్రాల అర్ధాలను తెలుసుకోవాలనుకున్న ఋషులు పరబ్రహ్మాన్ని ఉద్దేశ్యించి తపస్సు చేశారు. శౌచము, పవిత్రత, తపన, సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ, భగవంతుని యందు ప్రీతి, ధృతి మొదలైన అనేక లక్షణములు కలిగినవారికి వేదమంత్రాల అర్దం బోధపడుతుంది. ఋషులు చేసిన తపస్సుకు అనుగుణంగా, వారికి పరమాత్మ వేదమంత్రాలను అర్దం చేసుకునే సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. శుద్ధజ్ఞానాన... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 22 December 2014 10:39 pm

హిందూ ధర్మం - 118 (మంత్రసంహిత) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ప్రతి మంత్రానికి కొన్ని శబ్దతరంగాలు, ఒక ఫ్ర్వీక్వెన్సీ ఉన్నాయి. ఉదాహరణకు ఓంకారానికి ఒక ఫ్రీక్వెన్సీ (Frequency) ఉంది. ఓంకారం నుంచే సమస్త సృష్టి ఆవిర్భించింది, ముందు శబ్దం, ఆ తర్వాత వెలుతురు ఉద్భవించాయి. అందుకే మనం శబ్దం బ్రహ్మం అంటాం. ఓంకారం నుంచి పుట్టిన సృష్టిలో భూమి యొక్క సహజ ప్రీక్వెన్సీ కూడా ఓంకారం యొక్క ప్రీక్వెన్సీతో సరిపోతుంది. దీనితో వ్యక్తి ప్రీక్వెన్సీ సరిపోయినప్పుడు, అతడు సూక్ష్మమైన, భూమికి సంబంధించిన, అనంతమైన, పారలౌకికమైన అద్భుతమైన విషయాలు కనుగొనవచ్చు. ఓంకారం, మరియు భూమి యొక్క ప్రీక్వెన్సీ 7.83 పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 20 December 2014 11:01 pm

హిందూ ధర్మం - 116 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఖూరాన్‌ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్‌లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. కానీ వేదంలో అటువంటి... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday 19 December 2014 10:45 pm

హిందూ ధర్మం - 115 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదాలంచించే జ్ఞానం ఎంతో సూక్ష్మంగా ఉన్నా, అది ఒక వ్యక్తికి, కాలానికి, ప్రాంతానికి చెందదు. అందులో వ్యక్తుల, రాజుల , దేశాల చరిత్ర, ప్రవక్తల గురించి అసలే ఉండదు. అందులో చెప్పబడ్డ విజ్ఞానమంతా కాలాతీతం, ఖచ్చితం. సర్వకాలాలో మార్పు చెందినవి, ఎన్నటికి నిలిచి ఉండేవి అయిన సత్యాల అందులో చెప్పబడ్డాయి. భగవంతుడు మానవసమాజంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తన సందేశాన్ని వేదం ద్వారానే చెప్పాడు. అందుకే వేదానికి స్వతఃప్రమాణం (Self-evident) అని పేరు. అంటే అందులో చెప్పబడ్డ విషయాలను ఋజువు చేయడానికి వెరొక సాక్ష్యం (evidence) కానీ, ప్రమాణం కానీ అవసరంలేదు. ఉదాహరణకు కళ్ళ ము... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday 17 December 2014 9:59 pm

హిందూ ధర్మం - 113 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదమంటే ఒక గ్రంధం కాదు, వేదమంటే విశ్వరహస్యాలు, విశ్వనియమాలు, తత్వాలు, ధర్మాల సమాహరం. వేదం సనాతనమైన జ్ఞానం. అంటే ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత పోయేదికాదు. ఎప్పటికి ఉండేది అని. వేదం ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేము, ఒక సమయం తర్వాత నశిస్తుందని కూడా చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పాలంటే గురుత్వాకర్షణ సిద్ధాంతమే (Law of Gravitation) తీసుకోండి. దాన్ని మొదట భారతీయులే చెప్పారు. కానీ ఆ విషయం కాసేపు పక్కనపెడదాం. న్యూటన్ ప్రపంచంలో గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి చెప్పిన మొదటివాడు అనుకుందాం. ఆయన గురుత్వాకర్షణ సిద్దాంతం చెప్పకముందు కూడా ఆ సిద్ధాంతం అలాగే ఉంది, ఒకవేళ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 16 December 2014 10:34 pm

హిందూ ధర్మం - 112 | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మానవజాతి వికాసానికి, ఆలోచనకు స్వేచ్ఛనిచ్చి అభివృద్ధికి బాటలు వేసింది సనాతన ధర్మం. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః అంటుంది ఋగ్ వేదం. అంటే మంచి ఆలోచనలు, భావనలు, సంకల్పాలు అన్ని దిశల నుంచి మాపై ప్రసరించుగాకా అని అర్దం. నిత్యం నూతనమైన విషయాలు తెలుసుకోవాలని వేదం చెప్తోంది. మానవపతనం ఎప్పుడు మొదలవుతుంది లేక మానవ వికాసం ఎప్పుడు కుంటుపడుతుందని ప్రశ్నిస్తే, దానికి ఒకటే జవాబు దొరుకుతుంది. ఎప్పుడు మనిషి ఆలోచనలకు అడ్డంకి కలుగుతుందో, ఆ క్షణమే మానవ వికాసం కుంటుపడుతుంది. గత చరిత్ర గమనిస్తే ప్రపంచమంతా అదే జరిగింది, కానీ దానికి భారత్ భిన్నం. ఈ దేశంలో రాజ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 15 December 2014 11:14 pm

హిందూ ధర్మం - 111 (వేదం) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఆలోచనలకు, ప్రశ్నలకు, సిద్దాంతాలకు స్వేచ్చనిచ్చే లక్షణమే సనాతనధర్మాన్ని ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. ఇతరమతాలన్నీ తమ పవిత్రగ్రంధంలో చెప్పినదే నిజమని, అందుకు భిన్నంగా ఏది చెప్పినా, అది అబద్దమని, దైవదూషణ క్రిందకు వస్తుందని, అటువంటి కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదన చేసినవారు పాపులను, నరకానికి పోతారని, వారిని దుష్టశక్తులు ఆవరించాయని, అటువంటి మతవ్యతిరేక సిద్ధాంతాలు ప్రతిపాదించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని బోధించాయి. గత 300 సంవత్సరాల క్రితం వరకు పాశ్చాత్య ప్రపంచం అదే చేసింది. భారతీయ మతగ్రంధాలు తప్పించి, మిగితా మతాలన్నీ భూమి చుట్టు సూర్యుడు తిరుగుతున్నా... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 24 November 2014 1:01 pm

ఉదంకుడు కథ :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


View the Original article

Tuesday 18 November 2014 6:56 pm

ఉత్తరకుమారుడు :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


View the Original article

Sunday 16 November 2014 9:51 pm

హయగ్రీవావతారం :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


View the Original article

Friday 14 November 2014 4:32 pm

పరీక్షిత్తు మహారాజు :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


View the Original article

Friday 31 October 2014 3:56 pm

జయ జనార్థనా కృష్ణా :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


View the Original article