Blogger Templates and Widgets
Showing posts with label ఆధారాలు). Show all posts
Showing posts with label ఆధారాలు). Show all posts

Saturday, 7 February 2015 9:10 pm

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగరి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.
పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 6 February 2015 8:42 pm

హిందూ ధర్మం - 140 (ద్వారక ఆధారాలు) | eco ganesh

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సముద్రగర్భంలో కనుగొన్న మహానగరం శ్రీకృష్ణపరమాత్ముడి ద్వారకానగరమే అని చెప్పటానికి కొన్ని నాణెలు కూడా లభించాయి. వాటిని కూడ పురావస్తు పరిశోధకులు పరిశీలించారు. జరాసంధుడి బారి నుంచి యాదవులను రక్షించటానికి సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన కృష్ణుడు, ద్వారకలో నివసించేవారికి గుర్తింపుచిహ్నలను ఇచ్చారు. ఈరోజు ప్రజలకు  ఇస్తున్నట్టుగా. వాటి మీద మూదు తలలు ఉన్న ఒక జంతువులు ఉండేదని మహాభారతం, హరివంశం మొదలైన అనేక గ్రంధాలు చెప్తున్నాయి. అచ్చం ఆ నాణెలను పోలిన వస్తువులే సాగరంగ్రభంలో దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు మహాభారతానికి జ్యోతిష్యశాస్త్రం లెక్కక... పూర్తిటపా చదవండి...


View the Original article