Friday, 27 February 2015 6:24 pm

"ఆలస్యమైనా ... ఆనందంగానే ఉంది !" కె.లలిత గారితో వసంత లక్ష్మి గారి ఇంటర్వ్యూ ఆంద్ర జ్యోతి! | Hyderabad Book Trust

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust"ఆలస్యమైనా ... ఆనందంగానే ఉంది !"'90లలో 'విమన్ రైటింగ్ ఇన్ ఇండియా' ఒక పెద్ద సంచలనం. '' వాళ్ళూ రాశారు' అనే మాట స్థానంలో 'ఇన్ని రాశామా' అని స్త్రీలలోనే ఆశ్చర్యం కలిగించి,'ఇన్ని రాసినా గుర్తించరేం' అనే ఆగ్రహం కలిగించి ,'ఎందులోనూ ఎవరికీ తీసిపోము' ...

కాలపు దవనం | manasu palike mouna geetham

రచన : Mercy Margaret | బ్లాగు : manasu palike mouna geethamఏమీ చేయలేని సమయాల్లో సీసాలోని నీళ్ళలా ఖాళీ అయిన సమయాల్లో నువ్వూ నేను ఏం చేస్తాం ?చెవులకు కళ్ళకున్న గొళ్లాలను విడగొట్టిమనుషులతో నాకేంటి సంబంధం అనుకుంటూఒంటరి వీధులు... పూర్తిటపా చదవండి...View the Original artic ...

మ్'లు 18 | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావుపూర్తిటపా చదవండి...View the Original artic ...

భౌగోళిక పరిణామము – ప్రత్యక్షసాక్షి | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanikaఈనెల అనగా ఫిబ్రవరి 2015 ,13తేదీన మేము అమెరికా ‌వచ్చాము. కిందటివారం cascade mountains లో Steven’s Pass కి వెళ్లాము. చాలా చాలా బాగుంది. Seattle నుండి దరిదాపు 60 Km దూరం. అంతా మంచు మయం. కొన్ని వందల సంవత్సరాల పూర్వము ఈపర్వతశ్రేణి అగ్నిపర్వతములు. భౌగోళిక పరిణామములకి ...

త్రిజ్యేష్ఠా | అఖండ దైవిక వస్తువులు

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులుత్రిజ్యేష్ఠా అంటే ఏమిటి........ త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం. అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్ప... పూర్తిటపా చదవండి...View the Original ...

వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం – నండూరి రామకృష్ణమాచార్య గారి స్వరంలో | శోభనాచల

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల“వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం” అన్న అంశం మీద శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారి ప్రసంగం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ముందుగా ఘంటసాల గారి గళంలో ఓ పద్యం విందాము. a rel="nofollow" target="_blank" href="http://1.bp.blo... పూర్తిటపా చదవండి...View ...

వడియాలను ఇంగ్లీష్ లో ఏమంటారు? | Punch Pataka

రచన : ns p | బ్లాగు : Punch Patakaపూర్తిగా చదవండి ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీ స్వావలంబన | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేస్త్రీ స్వావలంబన Women empowerment అంటే ఏంటో నాకైతే అర్ధం కాలేదు మొన్నటిదాకా. కాని మొన్ననే జ్ఞానోదయమైనట్లు అది అర్ధమయింది… మాకు బాగా కావలసినవారు,కొడుకు వరస, కూతురుని తీసుకుని “చిన్నబ్బాయి పెళ్ళి” అని పిలవడానికి వచ్చారు. మనవరాలు బలే చురుకైనది, సీమ మిరపకాయే… ఇరవై ...

చిన్నారికి దిండు వాడడం సురక్షితం కాదా? | మల్ రెడ్డి పల్లి

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలంశ్రీ గురుభ్యోః నమఃశిష్యుడు:అయ్యా గురువు గారూ,ఈ మధ్య మీరు కొన్ని రాజకీయ దుందుడుకు వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతున్నది!కొన్ని చోట్ల మీరు స్వవచోవ్యాఘాతానికి కూడా పాల్పడినట్టు కొందరు వ్యాఖ్యాత మిత్రులు ఆరోపించారు, గమనించారా?వాటికి మొదట మీరు జవాబు చెప్పాలి.తర్వాత ...

కనువిప్పు | ఎగిసే అలలు....

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....  ఆకాశంలో అలజడిపరుగులిడుతున్న ఉరుములుకురివిప్పిన మేఘాలుభువిచేరిన... పూర్తిటపా చదవండి...View the Original artic ...

కృష్ణలీలలు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం10.1-256-వచనముView the Original artic ...

కారు నలుపు పైన కలిగె ప్రేమ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 07 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - కారు నలుపు పైన కలిగె ప్రేమ ఆటవెలది: కారు కొనగ వెడలె కామాక్షి భర్తతోకనగ రాగ బిలిచె కస్టమర్లకార్ల రంగులెన్నొ కనరారు వానిలోకారు నలుపు పైన కలిగె ప్రేమ ...

ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి | అనువాదలహరి

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలంశ్రీ గురుభ్యోః నమఃశిష్యుడు:అయ్యా గురువు గారూ,ఈ మధ్య మీరు కొన్ని రాజకీయ దుందుడుకు వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతున్నది!కొన్ని చోట్ల మీరు స్వవచోవ్యాఘాతానికి కూడా పాల్పడినట్టు కొందరు వ్యాఖ్యాత మిత్రులు ఆరోపించారు, గమనించారా?వాటికి మొదట మీరు జవాబు చెప్పాలి.తర్వాత ...

నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!! - నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి | ఇష్టపది

రచన : Rentala Jayadeva | బ్లాగు : ఇష్టపది ఒక విషయాన్ని నమ్మడం వేరు. నమ్మినదాన్నే ఆచరిస్తూ, ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం వేరు. మాటలో, మనిషిలో ముక్కుబద్దలయ్యేంత సూటిదనమున్న మనిషి అంటే... ఇవాళ తెర మీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. పేకాటకు బానిసై, కుటుంబాన్ని ...

జ‌నం మ‌ధ్య‌లో ఉండి కూడా క‌ష్టాలు తీర్చ‌క‌పోతే తాట‌తీస్తారు..!! | Telangana Assange

రచన : assange telangana | బ్లాగు : Telangana Assangeముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు ఫోన్ చేయ‌డం, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పోవ‌డం, రోడ్డుపై సాధార‌ణ వ్య‌క్తిలాగా వెళ్ల‌డం, ప్ర‌జ‌ల‌తో సెల్ఫీలు దిగ‌డం ఇవ‌న్నీ కొంత‌కాలం వ‌ర‌కే న‌డుస్తాయి.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అని నానా హంగామా చేసినా జ‌నం ఛీ కొట్టారు.. ...

దేవుడు నరునిగా అవతరించాడా? | సాక్ష్యం సంచలన పత్రిక

రచన : noreply@blogger.com (K.S. Chowdary) | బ్లాగు : సాక్ష్యం సంచలన పత్రికఎప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే దేవుడిని అంటూ మీ అందరికోసం అవతరించానంటూ అనేకమంది స్వామీజీలు, బాబాలు ప్రకటించు... ...

రాజకీయ ధర్మసందేహాలకు హరిశ్రీ గారి కొంటె సమాధానాలు! | హరి కాలం

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలంశ్రీ గురుభ్యోః నమఃశిష్యుడు:అయ్యా గురువు గారూ,ఈ మధ్య మీరు కొన్ని రాజకీయ దుందుడుకు వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతున్నది!కొన్ని చోట్ల మీరు స్వవచోవ్యాఘాతానికి కూడా పాల్పడినట్టు కొందరు వ్యాఖ్యాత మిత్రులు ఆరోపించారు, గమనించారా?వాటికి మొదట మీరు జవాబు చెప్పాలి.తర్వాత ...