Sunday 19 October 2014 9:30 pm

మన భద్రాచలం...! : భీంసేన్ జోషి గారి తో ఒక రోజు...!

రచన : Murthy | బ్లాగు : మన భద్రాచలం...!


నా కిప్పటికి అనిపిస్తుంది నేను భీం సేన్ జోషీ గారి ని కలిసానా ..లేకా కలా అని..!కాని నిజమే ఎందుకంటే నాతో పాటు వచ్చిన ఇంకొక మిత్రుడు కూడా అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటాడు కాబట్టి.... పూర్తిటపా చదవండి...


View the Original article

ఎగిసే అలలు.... : వెన్నల సంతకం

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
 

రాతిరి వేళ ఆకాశమంతా
విరబూసిన చుక్కలు కురిపించే
పసిడి వెలుగులలో తడుస్తున్నప్పుడు
అనుభూతుల వేణువేదో
కొంగొత్త సంగీతాన్ని ఆలపిస్తుంది.

అలాంటప్పుడు,

ఆ మధుర క్షణాల మీద పూర్తిటపా చదవండి...


View the Original article

విశ్వ : అమ్మ కాబోతున్న వారికి అమ్మ లాంటి అప్లికేషన్ "అమ్మ".

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
        తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న  వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్) అనే ఆండ్రాయిడ్ అప్లికేషను ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషను నేరుగా మొబైల్ ఫోన్ లో తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలను అలర్ట్ రూపంలో చూపిస్తూంది. అంతేకాకుండా ఈ అమ్మ అప్లికేషనులో ప్రసవానికి ముందు, ప్రసవానంతరము, తల్లిబిడ్డల సంరక్షణలకు సంబంధించిన సూచనలను, గర్భంతో ఉన్న మరియు పాలిచ్చే... పూర్తిటపా చదవండి...


View the Original article

ఘంటసాల : గాన గంధర్వుడు ఘంటసాల - భక్తి టీవి స్పెషల్ - ఫిబ్రవరి 2014

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
గాన గంధర్వుడు ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 2014 లో భక్తి టీవి హైదరాబాదు సమర్పించిన రెండు భాగాల సమీక్ష ఈ ప్రదర్శనము.

మొదటి భాగము
పూర్తిటపా చదవండి...


View the Original article

RAAJIS CLICKS : అదిగో భధ్రాద్రి రాముని ఇదిగో చూడండి

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : RAAJIS CLICKS

శుద్ధబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
    శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా
పూర్తిటపా చదవండి...


View the Original article

Kriya Yoga Sadhana : దీపావళి:-- నరకాసురవధ ఆశ్వీజబహుళ చతుర్దశినాడు జరిగినట్లుగా మన పురాణాలు చెప్తాయి. అమావాస్యనాడు దీపావళి...

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
దీపావళి:--



View the Original article

Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog : పానీ పూరి..

రచన : Mahender Boddu | బ్లాగు : Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog


View the Original article

నా బడిలో : పసి మనుసు

రచన : Vas Sreeni | బ్లాగు : నా బడిలో
చిన్న పిల్లల ఆలోచనలు అపరిమితం,సరి గా సాన పెడితే వజ్రాలు బయటికొస్తాయి,సాదారణంగా మనం అనుకొంటూ ఉంటాం,పిల్లలకి బోత్తిగా ఏకాగ్రత ఉండదు అని,కాని అబద్దం,చిన్న పిల్లవాడు బస్సు ఎక్కినా తర్వాత చాలా అందమైన అనుభవాలతో బయటకి వస్తాడు,తనే బస్సు కండక్టర్ అయినట్టు,తనే బస్సు డ్రైవర్ అయినట్టు,బస్సు ప్రయాణం మొత్తం పిల్లవాడు ఏకాగ్రత తో గమనిస్తాడు ,బస్సు డ్రైవర్ చేసే ప్రతి పనిని,కండక్టర్ చేసే ప్రతి పనిని,,,,
మరెందుకు బడిలో పాసివ్ గా ఉన్నాడు అంటే,,,తన మనస్సు చదువుకొనే అంశాల పై ఎందుకు  మరలడం లేదు..?
మరలాల్చిన భాద్యత ఖచ్చితంగా ఉపాధ్యాయుడిదే....

... పూర్తిటపా చదవండి...

View the Original article

పాపాయి : ఎంతకాలమిలా ...?

రచన : గోదారి సుధీర | బ్లాగు : పాపాయి


ఇవాళ పొద్దుటే నిదుర మంచం మీదనే  పాపాయి నాకు చాలా యూ ట్యూబ్ వీడియో లు చూపించింది . అందులో ఇలాటివి కొన్ని . ఇవి చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . నా ఆశ్చర్యాన్ని పాపాయి తో షేర్ చేసాను . ఇటువంటి ఎన్ని వీడియోలు చూసినా అన్నింటిలోనూ పాపాయిలె అమ్మ పాత్ర పోషిస్తున్నారు . ఎక్కడా అబ్బాయిలు ఇలాటి బొమ్మలతో ఆడే వీడియోలు లేవు . ఎందుకలా స్టీరియో  టైపిగ్గా మనం ఆడపిల్లలిక... పూర్తిటపా చదవండి...


View the Original article

ఆహా ఏమి రుచి : 95వ సుందరకాండ దృశ్య మాలిక

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి


View the Original article

janakiarm : కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమ... పూర్తిటపా చదవండి...


View the Original article

పెరటితోట : కందా బచ్చలి

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

కంద – పావుకేజీ
బచ్చలి – మధ్యస్తంగా ఉన్నవి మూడు కట్టలు
పోపు కి కావల్సినవి – మినపప్పు, శనగపప్పు రెండుస్పూన్స్ చొప్పున, కొద్దిగా ఆవాలు, ఇంగువ
పచ్చిమిర్చి – 2
అల్లం – చిన్న ముక్క
ఆవాలు – 2 స్పూన్స్
చింతపండు రసం – చిక్కనిది 3 స్పూన్స్
వేరుశనగ గుళ్ళు -పోపులో ఇష్టమైతే వేసుకోవచ్చు
చింతపండు రసం – చిక్కనిది ఒక
పసుపు, ఉప్పు , కరివేపాకు- తగినంత
ఇంగువ – కొద్దిగా
కందని కడిగి చెక్కు తీసి మీడియమ సైజ్ లో ముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి కడిగి తరుక్కోవాలి.

పూర్తిటపా చదవండి...

View the Original article

మురళీ మోహనం : యువకిరీట

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనం
              జరిగి పోయిన దానికి జంక  కుండ
              మాది మాదన్న భావమ్ము మదిని నిలిపి
              పచ్చ దనమును  కాపాడ వచ్చు చున్న
              యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

             కష్టమున  నున్న  నగరాన్ని కనుల జూచి
            ఎవరొ వస్తారు చేతురనెంచ కుండ ,
            పారి సుధ్యపు పనులందు పాలుగొనెడి
            యువత కిచ్చెద  అభినంద యువ కిరీట !

            రోడ్డు పొడవున చెట్లన్ని రూట్ల తోనె 
            కూలి పడియున్న దృశ్యాలు  జాలి కొలిపె ;
            యువత రక్త... పూర్తిటపా చదవండి...


View the Original article

Dr. G V Purnachand, B.A.M.S., : అమ్మకడుపులోనే నేర్చేది అమ్మభాష :: డా. జి వి పూర్ణచ౦దు

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
అమ్మకడుపులోనే నేర్చేది అమ్మభాష
డా. జి వి పూర్ణచ౦దు


            బిడ్డపుట్టగానే మొదటి ఏడు... పూర్తిటపా చదవండి...


View the Original article

ఆంధ్రామృతం : కూపస్తటాక ముద్యానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. కూపస్తటాక ముద్యానం, మండపం చ ప్రపా తథా
జలదాన మన్నదానం, అశ్వత్థారోపణం తథా
పుత్రశ్చేతి చ సంతానం, సప్తవేదవిదో వీదుః.
గీ. నూయి, యుద్యానము, చెరువు, స్వీయ సుతుఁడు, 
మండపము, చలివేంద్రమ్ము మహిత రావి
సప్త సంతతు లొకటున్న చాలు మనకు
పూర్తిటపా చదవండి...


View the Original article

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : తెలుగు భాగవత తేనె సోనలు – 1-443-ఉ. - చేసినగాని

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం


View the Original article

సమస్యల'తో 'రణం('పూ'రణం) : కలకాలము బతుకువాడు కామాతురుడే

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - కలకాలము బతుకువాడు కామాతురుడే


కందము:
ఇల కామములను వీడక
బల,మాయువు నీయ మనుచు భగవంతునితో
పూర్తిటపా చదవండి...


View the Original article