Blogger Templates and Widgets
Showing posts with label బడిలో. Show all posts
Showing posts with label బడిలో. Show all posts

Sunday, 19 October 2014 5:42 pm

నా బడిలో : పసి మనుసు

రచన : Vas Sreeni | బ్లాగు : నా బడిలో
చిన్న పిల్లల ఆలోచనలు అపరిమితం,సరి గా సాన పెడితే వజ్రాలు బయటికొస్తాయి,సాదారణంగా మనం అనుకొంటూ ఉంటాం,పిల్లలకి బోత్తిగా ఏకాగ్రత ఉండదు అని,కాని అబద్దం,చిన్న పిల్లవాడు బస్సు ఎక్కినా తర్వాత చాలా అందమైన అనుభవాలతో బయటకి వస్తాడు,తనే బస్సు కండక్టర్ అయినట్టు,తనే బస్సు డ్రైవర్ అయినట్టు,బస్సు ప్రయాణం మొత్తం పిల్లవాడు ఏకాగ్రత తో గమనిస్తాడు ,బస్సు డ్రైవర్ చేసే ప్రతి పనిని,కండక్టర్ చేసే ప్రతి పనిని,,,,
మరెందుకు బడిలో పాసివ్ గా ఉన్నాడు అంటే,,,తన మనస్సు చదువుకొనే అంశాల పై ఎందుకు  మరలడం లేదు..?
మరలాల్చిన భాద్యత ఖచ్చితంగా ఉపాధ్యాయుడిదే....

... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 18 October 2014 9:56 pm

నా బడిలో : నేను తప్పు చేసాను

రచన : Vas Sreeni | బ్లాగు : నా బడిలో
నేను ఎస్ఎస్సి వార్షిక పరీక్షలువ్రాస్తున్న రోజులవి,సందేహం లేదు నాకు తెలుసు మా గవర్నమెంట్  స్కూల్ టాపర్ ని నేనే నని,అపుడే జమ్బ్లింగ్ పద్దతి స్టార్ట్ అయ్యింది,నా వెనకే మా స్కూల్ స్టూడెంట్,తనకి రెండు కాళ్ళు  లేవు,ట్రైసైకిల్ పైన వచ్చేవాడు,హాస్టల్ లో ఉండేవాడు,నాకు తెల్సు, తను చదవలేడని,నా మీద నమ్మకం పెట్టుకున్నాడని మాత్రం ఆలోచించలేదు,నాకు స్వార్ధం ఎక్కువ, స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా ఎవరికీ చూపించే వాణ్ణి కాదు,నా ప్రక్కనే ప్రైవేటు స్కూల్ స... పూర్తిటపా చదవండి...


View the Original article