Monday, 9 March 2015 4:11 pm

విశ్వామిత్రుడు - ఆకలి | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనంమనిషి భరించే అనేకమైన కష్టములలో ఆకలి అనేది అత్యంత భయంకరమైనది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న అష్ట కష్టములలో యాచన అనేది ఆకలి తీర్చుకోవటం కోసమే కదా! అటువంటి ఆకలి మనిషిని ఎంత పని అయినా చేయిస్తుంది. మరి ఆ ఆకలి ఒక తపోధనుడయిన విశ్వామిత్ర మహర్షిచేత ఎటువంటి ...

శుభోదయం!! దిష్టి ఎందుకు తీస్తారు? | విస్సా ఫౌండేషన్ - VISSA FOUNDATION

రచన : vissa nagamani | బ్లాగు : విస్సా ఫౌండేషన్ - VISSA FOUNDATION                                       శుభోదయం!!                        ...

రాజుగారికోతి | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALUనక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామ గ్రామాన తిరుగుతూ కోతుల నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగకోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని, చివరలో ...

స్వచ్ఛ భారతానికి దగ్గరి దారి-swachch Bharat Abhiyan | In the Service of Mother INDIA

రచన : Sainadh Reddy | బ్లాగు : In the Service of Mother INDIA... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ముళ్ళపూడి వారి సందేహాలు.! | పలుకు తేనియలు

రచన : jeevani | బ్లాగు : జీవనిబ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.img src="//4.bp.blogspot.com/-vO9_F2RCYUM/VPx--cYG3zI/AAAAAAAAEfs/... ...

మసాలా జొన్నరొట్టె | తెలుగు వారి బ్లాగ్

రచన : jeevani | బ్లాగు : జీవనిబ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.img src="//4.bp.blogspot.com/-vO9_F2RCYUM/VPx--cYG3zI/AAAAAAAAEfs/... ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభా... పూర్తిటపా చదవండి...View the Original artic ...

మాతృమూర్తి | వనితావని వేదిక

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదికమాతృదేవోభవ శ్లో: ఉపాధ్యాయాన్ దశాచార్యా ఆచార్యాణాం శతం పితా:!      సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిచ్యతే!! (మనుస్మృతి)పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఇబ్బందెందుకు? | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandraఎముకల గూళ్ళు పై... పూర్తిటపా చదవండి...View the Original artic ...

బ్లాగాడిస్తా రవి గారి విరాళం | జీవని

రచన : jeevani | బ్లాగు : జీవనిబ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.img src="//4.bp.blogspot.com/-vO9_F2RCYUM/VPx--cYG3zI/AAAAAAAAEfs/... ...

ఆవిడ ఆయన (సూక్ష్మ కథ) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావుపూర్తిటపా చదవండి...View the Original artic ...

పురుషద్వేషం-2 | ది ఆంధ్రా హ్యూమనిస్ట్

రచన : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ | బ్లాగు : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ఈ వ్యాసోద్దేశం ఈ పరిస్థితి మారాలని సమాజానికి సూచించడమే తప్ప దీనికి వ్యతిరేకంగా మగవాళ్ళంతా ఏకమై సంఘటిత పోరాటం చేయాలని పిలుపునివ్వడం కాదని ఈ సందర్భంగా గమనించ గోరుతున్నాను. ఎందుకంటే సమాజంలో సమగ్ర అవగాహన వ్యాపిస్తే పోరాటాలతో పనే లేదు. అసలైన యుద్ధాలు ...

Programmers యొక్క బలహీనతలును బలాలుగా ఎలా మార్చుకోవాలి? | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blogనువ్వు ఇప్పుడే ఉద్యోగం మొదలు పెట్టావు : అంటే  నువ్వు భయపడకుండా చాలా నేర్చుకోవచ్చు! నువ్వు కుదురుగా ఉండవు: అంటే నీ దగ్గర ఇతరులకు నేర్పడానికి చాలా చదవడం కొనసాగించండి →పూర్తిటపా చదవండి...View the Original artic ...

నువ్వే ఇన్ని అయ్యావని.. | బివివి ప్రసాద్

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం10.1-269-ఉత్పలమాల పూర్తిటపా చదవండి...View the Original artic ...

సుదర్శన బంధ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి. | ఆంధ్రామృతం

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.  కందము: చెప్పగ దారిద్ర్యంబునుముప్పగురోగమ్ములన్ని ముసిరిన వేళన్చప్పున నుపశమనముగానప్పిచ్చెడువాఁడు,  ...

Programmers యొక్క బలహీనతలును బలాలుగా ఎలా మార్చుకోవాలి? | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blogనువ్వు ఇప్పుడే ఉద్యోగం మొదలు పెట్టావు : అంటే  నువ్వు భయపడకుండా చాలా నేర్చుకోవచ్చు! నువ్వు కుదురుగా ఉండవు: అంటే నీ దగ్గర ఇతరులకు నేర్పడానికి చాలా సమాచారం ఉంది! నువ్వు సమవర్తివి : నీకు సంస్థను కాపాడేందుకు చాలా అవకాశాలు కనిపిస్తాయి! ...

కృష్ణలీలలు | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం10.1-269-ఉత్పలమాల పూర్తిటపా చదవండి...View the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు-…….చింతాసక్తః | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే…….చింతాసక్తః ”వృద్ధస్తావత్ చింతాసక్తః” అన్నారు శంకరులు. వయసు మీదపడితే మిగిలేది చింతే, ఇదే శోకం. దీనినుంచి తప్పించుకోవాలంటే… వయసు అరవై పైబడుతోంటే…. ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా! ఇప్పటికి పిల్లలూ మనం చేసినపెళ్ళిళ్ళో, వాళ్ళు చేసుకున్నపెళ్ళిళ్ళతోనో ...

అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.  కందము: చెప్పగ దారిద్ర్యంబునుముప్పగురోగమ్ములన్ని ముసిరిన వేళన్చప్పున నుపశమనముగానప్పిచ్చెడువాఁడు,  ...

రుబాయీ— XIV ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరిమనుషులు పెట్టుకునే ఈ భౌతికమైన ఆశలుబూడిదపాలౌతాయి… తప్పితే, అప్పుడప్పుడు నిజమౌతాయి; కానీఎడారి ఇసకమీద కురిసిన మంచులా, త్వరలోనేఒక గంటో, రెండుగంటలో మెరిసి… మాయమౌతాయి..ఉమర్ ఖయ్యాం18 May 1048 – 4 December 1131పెర్షియను కవిOmar KhayyamXIVThe Worldly ...