Blogger Templates and Widgets
Showing posts with label మసాలా. Show all posts
Showing posts with label మసాలా. Show all posts

Monday 9 March 2015 3:46 pm

మసాలా జొన్నరొట్టె | తెలుగు వారి బ్లాగ్

రచన : jeevani | బ్లాగు : జీవని

బ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.


View the Original article

Wednesday 28 January 2015 10:27 pm

పచ్చి అరటికాయ మసాలా వడలు/ Raw Banana Vada | నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు

రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు
పచ్చి అరటి కాయతో కూరలు,వేపుళ్ళే  కాదు. వడలు కూడా చేసుకోవచ్చు. మినప వడలు,పచ్చిపప్పు వడల్లాగానే ఇవి కూడా బాగున్నాయి..



View the Original article

Wednesday 1 October 2014 5:12 pm

మిరపకాయ మసాలా కూరిన కూర

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

అసలు ఈ కూరకు గుత్తిమిరపకాయ అని పేరు పెడదామనే ఆలోచన వచ్చింది.మరీ గుత్తిమిరపకాయ అంటే జనాలు దడుచుకుంటారేమో అని ఆలోచన విరమించుకున్నా.

కావలసిన పదార్థాలు
పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలు – 15
ఉల్లిపాయ – 1చిన్నది
టమాటా – 1 చిన్నది
చనిక్కాయలు (వేరుశనగ గుళ్ళు) – 2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్
ఎండు కొబ్బరి – కొంచెం
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి పాయలు – 4-5
కారం -తగినంత
పసుపు – కొద్దిగా
గరంమసాలా పొడి – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు

బజ్జీలకు వాడే మిరపకాయలు అయితే కారం లేకుండా ఉంటాయి... పూర్తిటపా చదవండి...

View the Original article