Thursday 19 February 2015 12:03 pm

శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య! జ్వరం తగ్గిందండి. | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అమ్మయ్య! జ్వరం తగ్గిందండి. కేశములు, దంతములు, నఖములు, నరులు స్థానభ్రంశం చెందితే రాణించరు అన్నారు చిన్నయసూరి. నిజమే కాని మరొక అర్ధమూ చెప్పుకోవచ్చనిపించింది నాకు, అదెటులంటే…. కేశములు,దంతములు,నఖములు, వీటిని భగవంతుడు మానవులలో కేశములు రక్షణ వ్యవస్థగాను, అందానికి, దంతములు ఆహారం నమలడానికి, నఖములు చేతి వేళ్ళు పని చేయడానికి వీలుగా కల్పించాడు. వీటన్నిటికి ప్రాణం ఉందా? … పూర్తిటపా చదవండి...

View the Original article

దేహముండు వరకు మోహంబు బోవునే ? | సరదాకి చిరు కవిత

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
తల్లి దండ్రి భార్య తనయులు మనుమలు
మనసు వారి చుట్టు మసలునెపుడు
దేహముండు వరకు మోహంబు బోవునే ?
మందవారి మాట మణుల మూట !!!
... పూర్తిటపా చదవండి...

View the Original article

Ningi Nela Naade - Movie | Inspirational Bible Stories

రచన : Mohan Vayya | బ్లాగు : Inspirational Bible Stories

... పూర్తిటపా చదవండి...

View the Original article

ఆయప్ప మంచోడు కాదు | అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
ఆయప్ప మంచోడు  కాదు
---------------------------------------------

ఆయప్ప మంచోడు  కాదు
సాయంకాలం  కాగానే  కన్ను కొట్టి
గడ్డి వాము ఎనక్కి రమ్మంటాడు
బచ్చట్లో  తానం సేస్తావుంటే
పిట్ట గోడెక్కి  తొంగి తొంగి సూస్తాడు
ఎట్లేకి  బొయ్యి గుడ్డ లుతకతా  ఉండా
నీల్ల కి తడిసి పోయిన
నా వల్లును సుస్తానే ఉండాడు
ఆడు మంచోడు  కాదని సెబితే
ఇనె వాల్లు ఎవరు  నా మాట
నేను మడ్లోకి ఎల్లి 
పిక్కల దాక సీర  ఎగ్గట్టి  కట్టి
బురద తోక్కతా  ఉంటే
కిందా పైనా నా అయిపే  సూస్తాడు
పల్లి కవతల  దిగుడు  బాయి  కెల్లి
మంచి నీల్లు  కడవతో... పూర్తిటపా చదవండి...


View the Original article

కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
19 ఫిబ్రవరి 2015 నాటి ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన నా వ్యాసం "కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ" క్రింది లింకులో చదవండి.

కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ


... పూర్తిటపా చదవండి...

View the Original article

పాశ్చాత్య తీరం దిశగా పయనమయ్యాడు రామనుజన్ | శాస్త్ర విజ్ఞానము

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. 


తేటగీతి:
భీష్మ పాత్రకు పెట్టింది పేరతనిది
అంబ వేషములో నామె యారితేరె
కలసినాటక మాడుచు కలియ మనసు
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.
... పూర్తిటపా చదవండి...

View the Original article

భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. 


తేటగీతి:
భీష్మ పాత్రకు పెట్టింది పేరతనిది
అంబ వేషములో నామె యారితేరె
కలసినాటక మాడుచు కలియ మనసు
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.
... పూర్తిటపా చదవండి...

View the Original article