Blogger Templates and Widgets
Showing posts with label Rachana. Show all posts
Showing posts with label Rachana. Show all posts

Saturday, 7 February 2015 9:19 am

ప్రేమ కలవరం | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
 సతమతమవుతున్నా సతమతమవుతున్నా ..
పరిచయమవుతున్న ఈ వింత హాయిలో అలా ..
తడబడి పోతున్నా తడబడి పోతున్నా ..
ఎదురుగ నువ్వున్నా అడుగింక సాగదే ఎలా ?
నా ఊపిరి గమనిస్తున్నా .. ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ..
ఈ ఒత్తిడి నీ వలెనే అనుకున్నా ..

హృదయం లో ఏమూలో భారం పెరిగిందేమో ..
ఉదయించే ప్రణయం వలనేమో ..
నయనం లో ఏదోలా నీ రూపే చిక్కిందేమో ..
స్వప్నం లా వెంటాడావేమో ..
ఇది ఎక్కడి అల్లరి చూపు ,,నను గిల్లే తుంటరి చూపు ..
తెలియకనే నే నువ్వవుతున్నా ..

ఇన్నాళ్ళు ఎరుగని దేదో తొలిగా తెలిసిందేమో ..
అనుభవమే కొత్తగా ఉందేమో ..
క... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 31 December 2014 11:34 pm

నూతన సంవత్సర శుభాకాంక్షలు .. | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

అరె మొన్న మొన్ననే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం .. అప్పుడే సంవత్సరం గడచిపోయిందా ? ఆశ్చర్యం గా ఎవరో ఎవరితోనో అంటున్నారు .. విన్న నాకు నవ్వు వచ్చింది .. నిజమే .. కాల చక్రం గిర్రున తిరిగి పోయింది .. 
అవును మరి .. ముందుకు సాగటమే తప్ప వెనక్కి చూడటం అలవాటు లేదుగా కాలానికి .. తన పని తాను 
చేసుకు పోతుంది .. 
ఎందరి ఆశలకి రెక్కలు తొడిగాను ? ఎందరి జీవితాలను ఒడ్డుకి... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 3 December 2014 9:24 pm

జీవన వాహిని (ఓ కథ ) | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
ఆకాశం అంతా మేఘావృతమై ఉంది .. ఈదురుగాలులు మొదలయ్యాయి . .. సాయంత్రం 4 గం ..

వడివడిగా అడుగులు వేసుకుంటూ పలాస బస్ స్టాప్ చేరుకుంది వాహిని . బస్సు స్టాప్ పక్కనే ఉన్న పాన్ షాప్

అతను ఆమె ని గమనించి .. తుఫాన్ మొదలవుతుంది వాహినీ .. ఈరోజు స్కూల్ సెలవ్ పెట్టి ఇంట్లోనే ఉండలేక

పోయావా ? అన్నాడతను .

ఆమె అతడికి గత 3 ఏళ్ళుగా తెలుసు ..

లేదు బాబాయ్ .. సెలవ్ పెట్టడం కుదరలేదు .. బస్సు వెళ్లిపోయిందా బాబాయ్ ? అంది కంగారుగా ఆమె నల్లని

మేఘాలపై అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల్ని చూస్తూ .

ఇంకా రాలేదు .. వస్తుంది .. ఇంతల... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 14 November 2014 5:17 pm

నీ జీవితం.. it's your life | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
రెపరెప కన్నులు తెరవగా .. అది జననం ..

ఆ కనురెప్పలు మోయగా .. అది మరణం ..

నడుమ జీవనం తెలుసుకో ఈ క్షణం ..

రాసే ఉండుంటుంది ఎన్ని శ్వాసలు నీ వంతో ..

కలిసే తీరుతుంది నీకై ఏ బంధం ఉందో ..

ఉన్న నాళ్ళు గడుపు జీవితం .. సంతోషమే  పంచు జీవితాంతం   .

నువ్వు పెంచిన మంచినే తీసుకెళ్ల గలవు ..

మనసు పంచిన మమత నే మిగిలుంచగలవు ..

నీది నాదను దేముంది ? నీ వెంట వచ్చే దేముంది ?

ఈ నిజము తెలియని మనుషుల లెందరో ..

మనసు పడి జీవించ రెందుకో ..

పెదవి పైన చిందే నవ్వే ఆయువే పెంచేను ..

కల్మషాలు లేన... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 6 November 2014 5:19 pm

నిస్పృహ | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
ఎందుకో మనసు  మూగబోతుంది .. 

నా మదిలో  నిశ్శబ్దం నన్నే కలవర పెడుతోంది .. 

కన్నీటి అలలు ఎంత చెంప తడిమినా .. 

 గుండె భారం దిగను పొమ్మంది .. 

పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 5 November 2014 9:20 pm

"రుధిర సౌధం " పూర్తి చేశాను | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
డియర్ రీడర్స్ ..

              మీ అందరి అభిమానం తో విజయవంతం గా బ్లాగ్ లో "రుధిర సౌధం " పూర్తి చేశాను . ఈ రోజు తో

మీ అభిమాన పాత్రలు మీ మనసు లో చెరగని ముద్ర వేసి వీడుకోలు చెప్ప బోతున్నాయి .. మీ అభిమానం తో

పాటుగా మీ అభిప్రాయాలను పంచారు .. సలహాలను ఇచ్చారు . చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ .

మీ అందరికీ నచ్చే మరో నవల తో మళ్ళి మీ మనసుల్ని చూరగొనాలని ఆశిస్తాను . మీ అమూల్య మైన

సలహాలకి , అభిప్రాయాలకి " నా రచన " ఎప్పుడు స్వాగతం చెబుతుంది .

ధన్యవాదాలు ..
పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 4 November 2014 3:40 pm

రుధిర సౌధం 274 | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

మేము మిమ్మల్ని మరవలేము .. రాకుమారీ .. అన్నారు శివ , మురారీ బాధగా .

మీకందరికీ కృతఙ్ఞతలు .. అని కంటనీరుతో .. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్కీ దగ్గరికి వెళ్లి .. నీవు ఈ

వంశా... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 31 October 2014 3:53 pm

చీకటి నింపిన ఉదయం | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
ఎదురుచూస్తున్నా నేస్తం .. నువ్వొస్తావని ...

తారలన్నిఒక్కసారి  అదృశ్యమయ్యే  వేళకి  ..

కలువలన్ని తమలో తాము ఒదిగిపోయే వేళకి ..

తూరుపు నుదుటిన  కుంకుమ మెరిసే వేళకి ..

కిలకిలారావాల సంగీతం వినిపించే వేళకి ..

గోధూళి నేలమ్మ కి రంగులద్దు తున్న వేళకి ..

దరికి చేరనివ్వని నన్ను చూసి నిదురమ్మవిసుగెత్తే వేళకి ..

విచ్చుకుంటున్న పూల సువాసన నాసిక ని తాకే వేళకి ..

వెలుగు రేఖలు అవని నిండా పరచుకుంటున్న వేళకి ..

నేను నీకోసం ఎదురు చూస్తున్నా ..

తూరుపు సూరీడు తో పాటే వస్తావని ..

నా బ్రతుకు... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 30 October 2014 5:36 pm

రుధిర సౌధం 271 | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

మీరు సంపూర్ణ మనస్కులై  ఓ కార్యం చేయాల్సి ఉంటుంది .. అంది విధాత్రి .

మీకు నేను ఇవ్వ బోయే మాట నన్ను , రచన ని వేరు చేయదు కదా .. అన్నాడు యశ్వంత్ .

ఆమె .. వెంటనే... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 29 October 2014 7:06 pm

కవితా హృదయం ... : చీకటి నింపిన ఉదయం | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
కవితా హృదయం ... : చీకటి నింపిన ఉదయం: ఎదురుచూస్తున్నా నేస్తం .. నువ్వొస్తావని ... తారలన్నిఒక్కసారి  అదృశ్యమయ్యే  వేళకి  .. కలువలన్ని తమలో తాము ఒదిగిపోయే వేళకి .. తూరుపు ను...
Good day to all readers...
... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 27 October 2014 3:34 pm

రుధిర సౌధం268 | Naa Rachana

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

శివ కి ధైర్యం వచ్చింది .. లేచి .. వాటి వైపు అబ్బురం గా చూశాడు ..

నేను వస్తాన... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 22 October 2014 5:58 pm

Naa Rachana : రుధిర సౌధం 265

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

బిత్తర బోయి చూసింది రచన .

ఎక్కడకి పోతావ్  ? ఎవ్వర్నీ రక్షించు కోలేవు .. కొన్నేళ్ళ కిందట నా రక్తం తో తడిసిన ఈ సౌధం .. మళ్ళి .... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 21 October 2014 7:39 pm

Naa Rachana : రుధిర సౌధం 264

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

ఆమె తెరలు తెరలుగా నవ్వుతోంది .<... పూర్తిటపా చదవండి...

View the Original article

Naa Rachana : రుధిర సౌధం 264

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

ఆమె తెరలు తెరలుగా నవ్వుతోంది .<... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 20 October 2014 8:39 pm

Naa Rachana : రుధిర సౌధం 263

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

View the Original article

Friday, 10 October 2014 7:26 pm

Naa Rachana : రుధిర సౌధం 262

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

View the Original article

Wednesday, 8 October 2014 6:41 pm

Naa Rachana : రుధిర సౌధం261

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

View the Original article

Tuesday, 7 October 2014 6:35 pm

Naa Rachana : రుధిర సౌధం 260

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

View the Original article

Monday, 6 October 2014 2:16 pm

Naa Rachana : రుధిర సౌధం259

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
మెల్లిగా భోజనాలు ప్రారంభమయ్యాయి ... ఊరి జనం అంతా కడుపారా భోజనం గావించి మనసారా దీవించి

వెళ్తున్నారు .. భోజనాలలో ప్రతీ పంక్తి లోనూ భోజన కా... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 3 October 2014 3:51 pm

Naa Rachana : రుధిర సౌధం 258

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

View the Original article