రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
View the Original article
ఆకాశం అంతా మేఘావృతమై ఉంది .. ఈదురుగాలులు మొదలయ్యాయి . .. సాయంత్రం 4 గం ..
వడివడిగా అడుగులు వేసుకుంటూ పలాస బస్ స్టాప్ చేరుకుంది వాహిని . బస్సు స్టాప్ పక్కనే ఉన్న పాన్ షాప్
అతను ఆమె ని గమనించి .. తుఫాన్ మొదలవుతుంది వాహినీ .. ఈరోజు స్కూల్ సెలవ్ పెట్టి ఇంట్లోనే ఉండలేక
పోయావా ? అన్నాడతను .
ఆమె అతడికి గత 3 ఏళ్ళుగా తెలుసు ..
లేదు బాబాయ్ .. సెలవ్ పెట్టడం కుదరలేదు .. బస్సు వెళ్లిపోయిందా బాబాయ్ ? అంది కంగారుగా ఆమె నల్లని
మేఘాలపై అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల్ని చూస్తూ .
ఇంకా రాలేదు .. వస్తుంది .. ఇంతల... పూర్తిటపా చదవండి...