Monday, 23 March 2015 9:08 am

రక్షాబంధనము. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 08 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.  వర్ణ (న) చిత్రం - రక్షాబంధనము. పూర్తిటపా చదవండి...View the Original artic ...

శర్మ కాలక్షేపంకబుర్లు- తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేతూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి ”రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు హామీలే అమలు జరగనటువంటి రోజులు, నోటి మాటలకి కట్టుబడేవారెవరు? గట్టిగా మాటాడితే ”తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టమని” అనచ్చు. ఈ ”ఉభయ భ్రష్ఠత్వం ఉపరి సన్యాసం” ఏంటీ? ”తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టడమేంటని” మాత్రం ...

కృష్ణలీలలు | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్... పూర్తిటపా చదవండి...View the Original artic ...

అలరించిన పద్యకవి సమ్మేళనం | సుమశ్రీ యస్వీఆర్

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్... పూర్తిటపా చదవండి...View the Original artic ...

సప్తవర్ణ లేఖ – 5 | జాజిమల్లి

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లివాడ్రేవు వీరలక్ష్మి గారూ, నేనూ విమలా ఉత్తరాల్లో ఏవో వూసులాడుకుందాము అనుకున్నపుడు ఊహించలేదు. ఇంత మంచి ప్రేమలేఖ జమిలిగా అందుకుంటామని !! మీరన్నట్లు మన దూరాలను కలిపే దారాలు ఒకటే. మీ లేఖ చదివి మనసు పొంగిపోయింది. తూర్పు నుంచి మీరట్లా అలవోకగా సుతారంగా ...

జత గ్లోవ్జ్ పందెంలో ఓడిపోయినపుడు… జేమ్స్ రస్సెల్ లోవెల్, అమెరికను కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరిమేం పందెం వేసుకున్నాం, ఆమె ఎండవస్తుందనీ, నేను వర్షం పడుతుందనీ.అందులో, కించిత్తు కుతంత్రం ఉందని ఒప్పుకోవాలి, నిజం చెప్పాలంటేఎందుకంటే, ఆమెకు ముందుగా గెలుస్తానన్న ధీమాలేకపోతేమేమిద్దరం కలిసిపంచుకున్న ఈ వెచ్చదనం ఆమె సృష్టించి ఉండేదా?.జేమ్స్  ...