రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
మేమిద్దరం కలిసిపంచుకున్న ఈ వెచ్చదనం ఆమె సృష్టించి ఉండేదా?
View the Original article
మేం పందెం వేసుకున్నాం, ఆమె ఎండవస్తుందనీ, నేను వర్షం పడుతుందనీ.
అందులో, కించిత్తు కుతంత్రం ఉందని ఒప్పుకోవాలి, నిజం చెప్పాలంటే
ఎందుకంటే, ఆమెకు ముందుగా గెలుస్తానన్న ధీమాలేకపోతే
మేమిద్దరం కలిసిపంచుకున్న ఈ వెచ్చదనం ఆమె సృష్టించి ఉండేదా?
.
జేమ్స్ రస్సెల్ లోవెల్
22 ఫిబ్రవరి 1819 – 12 ఆగష్టు 1891
అమెరికను కవి, విమర్శకుడు, సంపాదకుడు, దౌత్యవేత్త .
.
పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment