Saturday, 14 February 2015 11:00 pm

ప్రేమా జిందాబాద్! | kavithaa prasthanam

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
ప్రేమ..రెండక్షరాల మధుర భావనరెండు హృదయాల స్పందన..ఇద్దరూ కలిసిమెలిసి తిరగక్కర్లేదుకానుకలూ ఇచ్చిపుచ్చుకోనక్కర్లేదు..మనసున మనసై మసులుకుంటే మేలు
lov3.jpg
కష్టాల్నిసుఖాల్ని పంచుకుంటే చాలుప్రేమికులు కావాలి నిత్య నేస్తాలుపెళ్లితో చేరాలి బతు... పూర్తిటపా చదవండి...


View the Original article

నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు | శ్రీ కామాక్షి

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీగురుభ్యోనమః

సభాయైనమః


ఒకశిష్యుడు పూర్తిటపా చదవండి...


View the Original article

డీఎస్సీ-2015 శిశు అబివృద్ది వికాసం | EENADU PRATHIBHA

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

View the Original article

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU
ఆ లలితాంగి గనుంగొనెబాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమోతలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పరస్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్రజ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్

భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా !... పూర్తిటపా చదవండి...



View the Original article

పరనింద-స్వస్తుతి | TELUGUDEVOTIONALSWARANJALI

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
పరనింద-స్వస్తుతి
Posted On:2/13/2015 11:33:37 PM
ఇతరులను ఎవరినీ నిందించకూడదు, మాటలతో హింసించకూడదు. కఠినంగా మాట్లాడితే, నిష్కారణంగా నిందిస్తే, ఎప్పుడూ అప్రియములనే పలుకుతూ ఉంటే మనకంటూ ఆత్మీయులు, ఆప్తులు ఉండనే ఉండరు.తనలో శక్తిసామర్థ్యాలు అపరిమితంగా ఉన్నప్పటికీ, తనను తాను స్తుతించుకోకూడదు. ఎవరైతే ఇతరులను ఎప్పుడు కూడా నిందించరో, అట్లాగే తమను తాము స్తుతించుకోరో, తమ గొప్పతనా న్ని తామే చెప్పుకుండా ఉంటారో, అటువంటి వ్యక్తులే గుణసంపన్నులుగా కీర్తింపబడుతారు. గొప్పనైన యశస్సును పొందుతారు.అబ్రువన్ కస్యచిత్ నిందాం ఆత్మపూజాం... పూర్తిటపా చదవండి...

View the Original article

ప్రేమికుల రోజ్ ... | nmraobandi

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi
valentine.jpg
అందాల కలల రాజ్ చేత పువ్వు రోజ్ చెంత మహల్ తాజ్ పూర్తిటపా చదవండి...


View the Original article

Asatoma Sadgamaya-అసతోమా సద్గమయ Part 4 | Inspirational Bible Stories

రచన : Mohan Vayya | బ్లాగు : Inspirational Bible Stories
Prarthanalyam Presents - Asatoma Sadgamaya పూర్తిటపా చదవండి...


View the Original article

మాయింటికి వచ్చి ఆనందం కలిగించిన శ్రీమద్భాగవత గణనాధ్యాయి శ్రీమాన్ వి.సాంబశివరావు. | ఆంధ్రామృతం

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు! ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను. అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను— కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ  వీచు.అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది, కనుమలో ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది, ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ.పూర్తిటపా చదవండి...

View the Original article

WE MISS YOU కేశవరెడ్డి గారూ | SAAHITYA ABHIMAANI

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
DR.KESAVA%2BREDDY.jpg
కొత్తగా పట్టుకున్న వ్యసనం... పూర్తిటపా చదవండి...


View the Original article

శంకర భక్తమానసవశంకర | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.2-311.jpg
10.2-315-ఉ.పూర్తిటపా చదవండి...


View the Original article

మధుబాల - నా పెన్సిల్ చిత్రం | TELUGU VELUGU

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
madhubala.jpg
అలనాటి అందాల తార మధుబాల జయంతి -ఆమెకి నా ఘన నివాళి.
... పూర్తిటపా చదవండి...

View the Original article

దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.పూర్తిటపా చదవండి...


View the Original article

ప్రవాసం లో ప్రేమగీతం… స్టీపెన్ రుడాన్ స్కీ, యుక్రేనియన్ కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు! ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను. అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను— కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ  వీచు.అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది, కనుమలో ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది, ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ.పూర్తిటపా చదవండి...

View the Original article

832. అచిన్త్యః, अचिन्त्यः, Acintyaḥ | దివ్య నామములు...

రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు...
ఓం అచిన్త్యాయ నమః | ॐ अचिन्त्याय नमः | OM Acintyāya namaḥసాక్షిత్వేన ప్రమాత్రాదేః ప్రమాణాగోచరత్వతః ।అయమీదృశ ఇత్యేవం శక్యశ్చిన్తయితుం న హి ॥విశ్వవిలక్షణత్వేనాచిన్త్య ఇత్యుచ్యతే హరిః ॥చింతించుటకు అనగా ప్రమాణములచే లెస్సగా ఎరుగుటకు అతీతుడు. పరమాత్మ 'ప్రమాత, ప్రమాణము, ప్రమేయము' అను త్రిపుటికిని సాక్షి భూతుడు. సర్వ ప్రమాణములకును అగోచరుడు కావున అచింత్యః అనబడును. లేదా పరమాత్ముడు సమస్త... పూర్తిటపా చదవండి...

View the Original article