Tuesday, 20 January 2015 8:44 pm

ప్రియా !! | హేమంతం

రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం
నీవు నా చెంత లేవని
నా మనసు రాయిచేసుకుంటే
ఆ రాయి పైన అందమైన శిల్పంగా మారావు
నేనేమి చేసేది ప్రియా!!


ఏం అడిగేవు! | Padmarpita...

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...

ఎగిరిన భ్రమరాన్ని ఏం అడిగేవు
రాలిన పువ్వులోని పుప్పొడేదని!

నుదుటి ముడతల్ని ఏం అడిగేవు
బ్రతుకుబాటలో వంకర్లు ఎందుక... పూర్తిటపా చదవండి...

గుప్పెడు మల్లెలు-83 | నా కవిత.... కే.కే.

రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే. 1. పూర్తిటపా చదవండి...

తెనాలిలో లక్షాపదకొండువేలమంది తో ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం లో పాల్గొనండి | హరిసేవ

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
జనవరి ముప్పైఒకటి శనివారం రోజు తెనాలి పట్టణం లో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యక్షపర్యవేక్షణలో లక్షాపదకొండు వేలమంది ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసే మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమవనున్నది. హనుమాన్ సేవాసమితి తెనాలివారు లోకకళ్యాణార్థమై ఈ మహత్కార్యమును నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమములలో పాల్గొనటమే ఒక అదృష్టం. పొగిడితే పెరిగే స్వామి ఇంతమంది భక్తుల సంకీర్తనకు పరవశించి పోయి అనుగ్రహవర్షం కురిపిస్తాడనటం లో ఎటువంటి సందేహం లేదు.
మన పీఠం
నుండి రామదండు కూడా ఈ... పూర్తిటపా చదవండి...

వడ్ల చిలకలు | నెమలికన్ను

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
కొత్తగా వచ్చిన సబ్-కలక్టర్ అనుపమ చటర్జీ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాడు విశ్వనాథం. డిగ్రీ పాసయ్యి, టైపూ, షార్ట్ హ్యాండూ నేర్చుకున్నాడు. పైగా బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడాను. కలెక్టర్ ఆఫీసులో టెంపరరీ ఉద్యోగాలున్నాయని దగ్గర బంధువుల ద్వారా తెలిసి ఓ ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. విశ్వనాథం బయో డేటా చూస్తూనే, 'కూర్చో'మని తన ఎదురుగా కుర్చీ చూపించింది అనుపమ. తర్వాత పది నిమిషాల పాటు ఆమే మాట్లాడింది. విశ్వనాథం కేవలం శ్రోత.

ఉద్యోగంలో చేరడం కన్నా, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అనుపమ చెప్పిన దాన... పూర్తిటపా చదవండి...

flipkart ఇస్తుంది | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
Help provide access to better healthcare for marginalised pregnant women w/ a simple click http://t.co/HWFT4jL3Ma #ShareToCARE — gelli prasad (@gpvprasad) January 20, 2015 మీరు mobile app download చేసుకుంటే, గర్భంతో ఉన్న స్త్రీలకూ ౧౦ రూపాయలు ఇస్తుంది!... పూర్తిటపా చదవండి...

ASM | అనంతు

రచన : anantam | బ్లాగు : అనంతు





కలలోనూ



కనిపించిందీ



కర్తవ్యం - బాధ్యత | శ్రీ కామాక్షి

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి





శ్రీ గురుభ్యోనమః


ఒక గుర్నాథం కథ | చందు.S రచనలు

రచన : noreply@blogger.com (Chandu S) | బ్లాగు : చందు.S రచనలు









పేరుకు తగ్గట్టు ఓ గవర్నమెంటాఫీసులో పనిచేస్తాడు. సత్ప్రవర్తన, నీతిన... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం - బ్రహ్మచేత | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం











Read More

Unfriend not a friend | అనంతు

రచన : anantam | బ్లాగు : అనంతు





నీ మిత్రులు నిను కనిపెట్టాలి

నీ శత్రువులు నిన్ను గమనించాలి


నీ అమిత్రులు నిను కాపు కాయాలి


నీ మిత్రేతరులు నిను ఒక చూపు చూడాలి


నీ కేవల పరిచితులు నీకు దిష్టి తీయాలి

</... పూర్తిటపా చదవండి...

Swine Flue బారిన పడకుండా ఎలా ఉండాలి? | Gpvprasad's Blog

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog


జయం సంతోషం గారి blog లో వ్రాసారు ఇవే కాకుండా సగం ఉడకబెట్టిన కోడిగుడ్లు తినొద్దు! కుదిరినంత వరకూ తినే ముందు చేతులు శుభ్రం చేసుకోండి, భారతీయ అభివాదం ఎక్కువ ప్రయత్నించండి దాంతో ఇంకొకరి నుంచీ మీరు పొందే అవకాశాలు తగ్గుతాయి! ఇక చివరిగా మన పూర్వీకులు పాటించిన నియమాలు పాటించండి, ఈ కాలంలో మాసం తినొద్దు! ఆహారం నియమంగా తినండి!... పూర్తిటపా చదవండి...

సజ్జరొట్టె | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట


మిగతా ప్రాంతాల సంగతి తెలీదు గానీ,రాయలసీమలో, ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో భోగి రోజు సజ్జరొట్టె,తీపి గుమ్మడి కూర చేసుకుంటారు.సజ్జలు వేడి చేస్తాయంటారు.అందుకని సజ్జల్ని చలికాలంలోనే వాడతారు.సజ్జరొట్టె తయారు చేసే విధానం అంతా జొన్నరొట్టెలానే ఉంటుంది. సజ్జ పిండిని తీసుకోవాలి. పిండి కలపడానికి కావలసిన నీళ్ళను,పొయ్యి మీద బాగా మరిగించాలి. ఈ నీళ్ళతో పిండిని బాగా … Continue reading ... పూర్తిటపా చదవండి...

స్వామి వివేకుని అడుగుజాడల్లో .... | TELUGUDEVOTIONALSWARANJALI