Sunday, 12 October 2014 10:12 pm

సరసభారతి ఉయ్యూరు : రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు img alt="radio3 001... పూర్తిటపా చదవండి...View the Original artic ...

subbarao : ఆకు మారు కాలము (అమెరికాలో )

రచన : subbarao | బ్లాగు : subbaraoఆకు రంగు మారె నాకస్మికముగను చెట్ల జూడ నిచట చిత్ర ముగనునాకు లన్ని యొక్క యాకు కూ డమిగులకుండ యెరుపు రంగు మెండు గయ్యెఆకు లన్ని దోర గా కని  పించుచునంద గించి కనుల విందు జేసెనిటులె నుండు ననిరి యీ నెల యంతయుపిదప యొకటొ కటిగ విడుచు నాకు ... పూర్తిటపా చదవండి...View the Original ...

ఆ'రాధ'న : గుజ్జెనగూళ్ళు - 13

రచన : radha m | బ్లాగు : ఆ'రాధ'న“సహస్రా! పూర్తిటపా చదవండి...View the Original artic ...

Lakshmi's : రాగిపిండికారప్పూస:--

రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's      రాగి పిండి------------------------1కప్పు      వరి పిండి-------------------------1/2కప్పు      శనగ పిండి--------------------2స్పూన్లు      వాము --------------------------... పూర్తిటపా చదవండి...View ...

కబుర్లు కాకరకాయలు : నా వద్దకు రాని నిన్ను చూస్తున్నా...!!

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలుశోభనాచల: మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి: “తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) ఎస్. వరలక్ష్మి s varalakshmi గారి గురించి ప్ర...... పూర్తిటపా చదవండి...View the Original ...

శరత్ లిఖితం : కుక్క కాటుకు.....

రచన : శరత్ లిఖితం | బ్లాగు : శరత్ లిఖితంసుచేత్ గర్హ్ ..జమ్ము ప్రాంతం... భూమ్.... ఇండియా హోవిత్జేర్ శత్రుగ్ని ఘర్జన... గడచిన రెండు వారాల్లో ఇన్నాళ్ళు మూగవోయిన భారత శత్రుగ్నులు అవిరామంగా ఘర్జిస్తున్నాయి. 2003 కాల్పుల నిషేద ఉల్లంఘన ఎన్నో సార్లు జరిగినా , మొదటి సారి భారత్ ఇలా స్పందించింది. భారత ...

India Current Affairs : జయలలిత జైలు కెళ్లిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairsజయలలిత జైలు కెళ్లిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారుతోంది. 50 ఏళ్లుగా రెండు ప్రాంతీయ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

కష్టేఫలే : శర్మ కాలక్షేపంకబుర్లు- గండం గడచినట్టే..నా?

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేగండం గడచినట్టే..నా? హుథుద్ తుఫాను రానుందన్న వార్త తెలిసినది మొదలు దానికోసం ఎదురుచూపు సరిపోయింది. 11 శనివారం సాయంత్రానికి మబ్బేసి వాతావరణం నిశ్చలమైపోయి, గంభీరంగా మారిపోయింది. తుఫాను ముందు నిశ్చలత అంటే నిజమే అనిపించింది.రాత్రి భయం భయంగా గడిచింది ఎలాగో తెల్లారింది. ...

రవిశేఖర్ హృ(మ)దిలో : బాలల హక్కుల యోధుడు కైలాష్ సత్యార్థి,మలాలా యూసఫజాయ్ లకు నోబెల్ శాంతి బహుమతి

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు//ప// మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడవాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా.. //చ// పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరముగక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా..పూర్తిటపా చదవండి...View the ...

Swaramanjari : శుద్ధధన్యాసి::రాగం

రచన : srinath kanna | బ్లాగు : Swaramanjari  ఆది::తాళంఖరహరప్రియ జన్యంఆరో::స గ2 మ1 ప ని2 ప సాఅవ::సా ని2 ప మ1 గ2 సపల్లవి!--... పూర్తిటపా చదవండి...View the Original artic ...

అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు : మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు//ప// మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడవాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా.. //చ// పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరముగక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా..పూర్తిటపా చదవండి...View the ...

raji-rajiworld : నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 7

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworldపూర్తిటపా చదవండి...View the Original artic ...

పలుకు తేనియలు : వేణీ సంహారం ....

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలువేణీసంహార నాటక కర్త ------------భట్ట నారాయణుడు.వేణీ సంహారం అంటే -వేణి (ముడివేయడం) కొరకు సంహారంవేణి వలన (జరిగిన కౌర... పూర్తిటపా చదవండి...View the Original artic ...

ఘంటసాల : ఆత్రేయ స్వంత చిత్రంలో దాశరథి తొలి సినీ గీతం - నా కంటిపాపలో నిలచిపోరా

రచన : Suryanarayana Vulimiri | బ్లాగు : ఘంటసాలఆచార్య ఆత్రేయ నిర్మించిన చక్కని కుటుంబకథా చిత్రం వాగ్దానం.  అప్పటికే ఆత్రేయ కలం సినీక్షేత్రంలో కోలాహలం సృష్టించింది. అయితే తాను వ్రాయగలిగినా ముగ్గురు రచయితలకు తన చిత్రంకోసం పాటలు వ్రాసే అవకాశం కల్పించాడు. వారు మహాకవి శ్రీ శ్రీ, a rel="nofollow" target="_blank" ...

వెన్నెల వీచిక ........ : వెన్నెలనీడలు

రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........ఏ ఇంతి తన పూబంతుల చేబంతులాటలో నిన్ను కట్టిపడేసిందోఏ సుదతి విరిబంతుల సుగంధ మాలికలలోనిన్ను ఉయ్యాలూగిస్తోందోఏ రమణి రాసలీలల రమణీయవర్ణనలోరాగాల వర్షంలో నిన్ను నిలువెల్లా తడుపుతోందోపూర్తిటపా చదవండి...View the Original artic ...

అనువాదలహరి : అందమైన గాయని … ఏండ్రూ మార్వెల్, ఇంగ్లీషు కవి

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.శ్లో. యతిభ్యశ్చాధమం ప్రోక్తం వానప్రస్థశ్చ మధ్యమం గృహస్థాత్ స్వీకరో మంత్రం ప్రకుర్వీత గురూత్తమాత్.ఆ. మంత్ర ముపదేశమునుగొను మహితులకునుయతుల వల్లను గొనుటది యధమమరయ.మధ్యమము వానప్రత్శుచే మహిని గొనిన.ఉత్తమము గృహస్థునినుండి యొనరఁ గొనిన.భావము. ...

చిన్నిగుండె చప్పుళ్లు : వీవర్స్&లూమ్స్

రచన : సి.ఉమాదేవి | బ్లాగు : చిన్నిగుండె చప్పుళ్లు12-10-2014 ఆంధ్రప్రభ ఆదివారంలో  నా సమీక్ష.a rel="nofollow" target="_blank" href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiRmJfN5lIwfCGGc7ML768YPt_f56VXHtVVHwPtBXDWjFry0beoIsqmuzD_RHLDy8A_KkobqKW9NxMKd8Mveq2MY8emCT09Ejc42E55-eOF16a6QNz6w99ViwuR9NQGH9ZJQUUT3Nj7m1fk/s1600/weave%252... ...

నా కలం నా కవనం : అనుకుని కలిసిందొ అనుకొకుండా కలిసిందో  ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికి ఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన  నా జాడ...

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనంఅనుకుని కలిసిందొఅనుకొకుండా కలిసిందో ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికిఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన నా జాడ తెలిసొచ్చిందో!!!???నాకు పొద్దులేదునా ఆశకు హద్దు లేదుఅలలు ఆకాశన్ని తాకవువెన... పూర్తిటపా చదవండి...View the Original artic ...

పెరటితోట : ఆనపకాయ(సొరకాయ) కూర

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోటకావలసిన పదార్థాలులేత ఆనపకాయ –చింతపండు రసంబెల్లంఉప్పు, పసుపుపోపుకి- మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయ, కరివేపాకుఆనపకాయ ముక్కకి ఫొటోలో చూపిన విధంగా పదునైన దానితో గాట్లు పెట్టుకోవాలి.ఒక అరగంట కాయని అలానే వదిలేయాలి. అరగంట అయ్యాక చెక్కు తీసుకుని ...

Dr. G V Purnachand, B.A.M.S., : ఆరొందల యేళ్ళనాటి డ్రస్ కోడ్ :: డా. జి వి పూర్ణచందు

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,ఆరొందల యేళ్ళనాటి డ్రస్ కోడ్డా. జి వి పూర్ణచందు“ప... పూర్తిటపా చదవండి...View the Original artic ...

సమస్యల'తో 'రణం('పూ'రణం) : ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 03 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్ కందము: వాఙ్మయములు చదివిన ' హరిసఙ్మా' యను వాడొకండు సరసున దిగి తాప్రాఙ్ముఖ వందన మిడ తనప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు ...

శైలి : ప్రయాణం ..  ఒక సుదీర్ఘ ప్రయాణం అనంతరం  ఇక తప్పనిసరి నడకలేవో మిగిలిపోయినట్లు  జీవితం లో గెలుపు కోసం...

రచన : Sailajamithra | బ్లాగు : శైలిప్రయాణం .. ఒక సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఇక తప్పనిసరి నడకలేవో మిగిలిపోయినట్లు జీవితం... పూర్తిటపా చదవండి...View the Original artic ...

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : తెలుగు భాగవత తేనె సోనలు - 8-95-మ. అల వైకుంఠ పురంబులో

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...