Sunday, 12 April 2015 9:57 am

అమీర్ ఖాన్ పీకే-2 సినిమాకి కాన్సెప్ట్ ఇదిగో ... | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
అమీర్ ఖాన్ పీకే సినిమాలో హిందూ మతస్థులను అవహేళన చేస్తూ కొన్ని ప్రశ్నలు వేసేడు. ఆయనగారు పీకే-2 సినిమా తీసి వారి మతం వారిని క్రింది ప్రశ్నలు వేస్తే బావుంటుంది. పూర్తిటపా చదవండి...


View the Original article

తెలుగు తేజంలో మనం మన తెలుగు అనే అంశంపై ఆచార్య ఆర్వీయస్.సుందరం గారి వ్యాసం. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
TELUGU%2BTEJAM%2BCUTTINGS0001.jpg
జైహింద్.


View the Original article

కృష్ణలీలలు | పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-yashoda-nanda.jpg
10.1-351- పూర్తిటపా చదవండి...


View the Original article

ఆణిముత్యాలు - 35 | సఖియా వివరించవే....

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-35ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...


View the Original article

తులసి | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


వర్ణ (న) చిత్రం - తులసి


కందము:
ఇలలో నీతో సరిగా
తులదూగెడు మొక్క లేదు దోయిలి పడుదున్
తులసీ ! పచ్చగ మా మొగ
సాలన కోటగ నిలచుచు సద్గతులిమ్మా.
... పూర్తిటపా చదవండి...

View the Original article

రానేల వసంతాలే.. | గీత లహరి

రచన : noreply@blogger.com (జ్యోతి) | బ్లాగు : గీత లహరి
రానేల వసంతాలే.. శ్రుతి కానేల సరాగాలేనీవే నా జీవనరాగం.. స్వరాల బంధంనీదే నా యవ్వన కావ్యం.. స్మరించే గీతంరానేల వసంతాలే.. ఈ మౌన పంజరాన.. నే మూగనైనీ వేణువూదగానే నీ రాగమైఎగిరే శోకమై విరిసే తోటనైఏ పాట పాడిన పది పూవులైఅవి నేల రాలిన చిరుతావినైబదులైనలేని ఆశలారబోసిరానేల వసంతాలే.. ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవాఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవారగిలే తాపమే ఎదలో తీరగానీ చూపుతోనే చలి తీరగానీ స్పర్శతోనే మది... పూర్తిటపా చదవండి...

View the Original article