శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా.
.
“ఉవ్విళులూరుచుం బలుకున్ ఒప్పులకుప్ప”
“పలుకు నుడికారమున ఆంధ్ర భ... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీనాధుని భీమఖండ కధనం -7
ద్వితీయాశ్వాసం – 2
చంద్రోదయ వర్ణన
‘’ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్
శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్’’-అంటే –విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు .యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట .శ్రీనాధుడు మహా శివ భక్తుడు కన... పూర్తిటపా చదవండి...
View the Original article
వంటగదిలో ఏదో వెతుకుతూ ఉంటే ఎప్పుడో తీసుకొచ్చిన ఉలవలు కనపడ్డాయి.వీటితో దోశ చేసి చూశాను.బాగా వచ్చింది.
కావలసిన పదార్థాలు
బియ్యం – ఒకటిన్నర కప్పులు
మినప్పప్పు – ఒక కప్పు
ఉలవలు – ఒక కప్పు
శనగపప్పు – రెండు టేబుల్ స్పూన్లు
మెంతులు – ఒక టేబుల్ స్పూన్
అటుకులు – గుప్పెడు
బియ్యం,పప్పులు విడివిడిగా 5-6 గంటలు నానపెట్టాలి.బాగా నానిన తర్వాత మె... పూర్తిటపా చదవండి...
View the Original article