శ్రీనాధుని భీమ ఖండ కధనం -16
ద్వితీయాశ్వాసం -9
‘’వెరవకు మో కుమార పది వేల విధంబుల నైన నిన్ను నే –మరవ,మరేడకుం జనుట మాని ,సుఖంబున దక్ష వాటికిన్
దురగలిగొన్న సమ్మదముతో గమనింపుము ,భీమనాయకుం –డరగోర లేని వేల్పు ,నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యెడున్ ‘’
కుమారా వ్యాసా !భయం వద్దు .నిన్ను నేను మరువను .ఎక్కడికీ వెళ్ళకుండా దాక్షా రామానికి వెళ్ళు .అక్కడి భీమేశ్వరుడు కపటం లేని దైవం .నీకు సకల శుభాలు జరుగుతాయి అని పార్వతీ దేవి సాంత్వ వచనాలు పలికి వ్యాసుని మనసుని ప్రశాంత పరచింది .అంబ పలుకులు విని విశ్వేశ్వరుని ధిక్కారం తో బాధ పడినా పార్వతి పలుకులతో దారి తెలిసి శిష్య సమేతం గా దక్షారామానికి... పూర్తిటపా చదవండి...
View the Original article