శ్రీనాధుని భీమ ఖండ కధనం -8
ద్వితీయాశ్వాసం -2
కాశీ వియోగం తో తపిస్తున్న వ్యాసమహర్షికి ప్రయాగ లోని గంగాజలం ,వేణుమాధవుని తులసి దళం ,పూరీ జగన్నాధుని పాదతీర్ధం ,శ్రీ కూర్మశాయి ఎర్రకలువల దండ ,సింహాచల నరసింహ స్వామి చందనం చల్లని నీడలాగా శాంతిని చేకూర్చాయి .తర్వాత పీఠికాపురమ అనబడే పిఠాపురాన్ని వర్ణించాడు శ్రీనాధుడు .ఏలేరు ప్రవహిమ్చే చోటు ,మూడు వందల అరవైమంది దేవతలు సంచరించే వేదిక ,పీరాంబ చెలి అయిన హుమ్కార దుర్గ కావలి ఉండే ప్రదేశం ,కుంతీ మాధవస్వామి కొలువైన నెలవు ,దిగంబరుడైన కాలభైరవుడున్న తావు అయిన పీఠికా పురాన్ని వ్యాసుడు చేరాడు .
పంచమాధవులు అంటే-పితాపురం లోని కుంతీ మాధవుడు ,ప్రయా... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment