Thursday, 16 October 2014 10:28 pm

విశ్వ : గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ         గూగుల్ మరియు మోటోరోలా ప్రతిష్టాత్మకంగా నెక్సస్ 6 ని నిన్న ఆండ్రాయిడ్ లాలిపప్ తో పాటు విడుదల చేసారు. దీనితో పాటు మరో రెండు నెక్సస్ పరికరాలు కూడా విడుదల కావడం విశేషం. మొదటిసారిగా మొటోరోలా గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరింది. ...

కవితా సుమహారం. :                   పరాదీనులై ...         అనేక   రూపాల   సమూహం   స్త్రీలు,         అమ్మతనానికి...

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.          పూర్తిటపా చదవండి...View the Original artic ...

మురళీ మోహనం : నీచ రాజకీయాలు

రచన : పంతుల సీతాపతి రావు | బ్లాగు : మురళీ మోహనంప్రకృతి విధ్వంసానికినికృష్టపు రాజకీయ నిందలు తగునా?అక్కడ ఎవరో ఓడితెఅక్కసుగా యూరి ప్రజల ననుటను సబుబా?పూర్తిటపా చదవండి...View the Original artic ...

☼ భక్తిప్రపంచం ☼ : శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼ పూర్తిటపా చదవండి...View the Original artic ...

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి) : ఇంతదూరం నడచివచ్చాక - 7

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)~*~చెట్టున పండిన ఆకులు రాలినట్టురాలిపోతున్న ఆనవాళ్ళకుసాక్ష్యంగా నిలబడి ఉండటం  కష్టమే కావచ్చు**ఒకొక్కటిగాచితాబస్మమౌతున్న జ్ఞాపకాలుసమాధులకు పుష్పగుచ్చాలుకాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయిచూస్తున్న కళ్ళకురహదారిపై నడుస్తూ నడస్తూమలుపుతిరిగి ...

విభాత వీచికలు : అగ్నికార్యము--ఔపాసన పీడీఎఫ్

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ a rel="nofollow" target="_blank" href="https://www.google.com/url?q=https%3A%2F%2Fm.facebook.com%2Fprofile.php%3Fid%3D100004461061888%26fref%3Dnf%26refid%3D52%26ref%3Dboo... పూర్తిటపా చదవండి...View the Original artic ...

Kriya Yoga Sadhana : गौतम--अहल्य

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhanaगौतम--अहल्यView the Original artic ...

Vemulachandra : రాత్రి

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandraరాత్రివేళ కనగల నిజంబిగువులు సడలి, దయతో .... ఎదలు చేరువ కావడం!పక్కనే కూర్చుని ఓదారుస్తున్నా గాలి కవ్విస్తూ, ఒంటరి నల్లనిరాత్తిరి .... కన్నీరు కారుస్తుంటే!బాధలోతుల్లో దైవసాన్నిహిత్యంలా రాత్రిలోతుల్లో చీకటి క్షణాల్ని విప్పేస్తూ నక్షత్ర ప్రకాశం!... పూర్తిటపా ...

మానవవాదం : రామాయణం--పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు

రచన : innaiah | బ్లాగు : మానవవాదంరామాయణంవికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్ష శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. నేనన్నాను - చిన్నాన్నా. ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది. వస్తారా ? చిన్నాన్న - ఏమిటి ఈ రోజు ఘట్టం ?నేను - ఎందుకు చిన్నాన్నా? నీతి బద్ధుడు, పురుషోత్తముడు, అయిన రాముడు ఒకదాన్ని మించి ...

హరిసేవ : నరకద్వారాలు భూమిపై ఎక్కడెక్కడ ఉన్నాయి

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ a rel="nofollow" target="_blank" href="https://www.google.com/url?q=https%3A%2F%2Fm.facebook.com%2Fprofile.php%3Fid%3D100004461061888%26fref%3Dnf%26refid%3D52%26ref%3Dboo... పూర్తిటపా చదవండి...View the Original artic ...

బివిడి ప్రసాదరావు : నా 7 వ eBook (కబురులు)

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావునా ఉనికి కథలు7వ eBook గాKinigeద్వారా వెలువడింది.పూర్తిటపా చదవండి...View the Original artic ...

శ్యామలీయం : ఎవరైన అడిగిరా!!

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం   ఎవరైన నడిగిరా యెవడ వీ వను మాట          ఎవ రడిగిన చెప్ప నేమి గలదు   ఎవరైన నడిగిరా యెటనుండి యిట కని          ఎవ రడిగిన చెప్ప నేమి గలదు ఎవరైన నడిగిరా యేమి చేసితి వని        ...

శ్రీ లలిత : శ్రథ్థాంజలి..

రచన : శ్రీలలిత | బ్లాగు : శ్రీ లలిత      మాన్యులు శ్రీమతి తురగా జానకీరాణిగారు నాకుగురుతుల్యులు.     ఇరవై సంవత్సరాలక్రితం ఒక కథ వ్రాసి ఆకాశవాణి స్త్రీలకార్యక్రమానికి పంపిస్తే, అలా కథలా కాకుండా అదే విషయాన్ని ఒక నాటికలా వ్రాసి పంపమనిఆవిడ స్వయంగా ఉత్తరం వ్రాసారు. ...

India Current Affairs : హాంకాంగ్ లో పెప్పర్ స్ప్రే

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairsమన లగడపాటి రాజగోపాల్ ను ప్రపంచ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి వార్తలలోకి ఎక్కారు లగడపాటి. బహుశా ఇది మన పొరుగున వున్న చైనాకు తెలిసినట్లు వుంది. ఇంకేముంది లగడపాటిని చైన... పూర్తిటపా చదవండి...View ...

India Current Affairs : వారానికి పది కొత్త ఎబోలా కేసులు, 70 శాతం మరణాలే

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairsఎబోలా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి ఇప్పటి వరకూ చికిత్స లేదు. కొన్ని వ్యాక్సిన్లు తయారయినా అవి ఇంకా ప్రయోగదశలోనే వున్నాయి. అత్యంత ప్రమాదకర అంటురోగం కావడంతో ఇ... పూర్తిటపా చదవండి...View the Original artic ...

రౌతు , వాడి పైత్యం : జ్యోతిష్యం నచ్చకపోతే సైన్స్ నమ్మేస్తారంట !

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యంజ్యోతిష్యంని వేళాకోళం చేయటం ఈరోజుల్లో  చాలా  ఎక్కువగా  చూస్తున్నాం  . మరి   సైన్స్   ఏం  చెప్పినా నమ్మేస్తారా  !ఔను మరి , ఒక తెల్లోడు వచ్చి ఉపన్యాసం చేస్తే గానీ  మనకి ఆనట్లేదు ఏ విషయమూ .ఒక గణిత ...

ఆలోచనా తరంగాలు : దయ్యాలు లేవూ???

రచన : Satya Narayana Sarma | బ్లాగు : ఆలోచనా తరంగాలుకాలేజి సెలవలిచ్చారు.మా అమ్మాయి బ్యాగు సర్దుకొని తుఫాన్ వాతావరణంలోనుంచి అతికష్టం మీద బయటపడి ఇంటికొచ్చింది.యధావిధిగా సబ్జెక్టు మీద తనని కొన్ని ప్రశ్నలడిగాను.తను చెప్పిన జవాబులు విని సంతోషం కలిగింది.సబ్జెక్టు తనకు బాగా వంటపడుతున్నది. తను మంచి డాక్టరౌతుందన్న ...

యశోదకృష్ణ : పిల్లలతో జాగ్రత్త

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ“Children have never been very good at listening to their elders, but they have never failed to imitate them.”  పూర్తిటపా చదవండి...View the Original artic ...

సరసభారతి ఉయ్యూరు : రేడియో అక్కయ్య తురగా జానకీ రాణి మృతి

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు... పూర్తిటపా చదవండి...View the Original artic ...

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు : మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా? Must Watch & Share

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలువీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=8GJbvgyvbEc మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా? అయితే ...

DATHA RAMESH : కామాంధుడికి ప్రజలు వేసిన శిక్ష ?

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH  దేశంలో కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలకు ఏమాత్రం భయపడక తమ పని తాము చేసుకుపోతున్నారు. అందుకే ప్రజలే కామాంధులకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ కామాంధుడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం ...

సరిగమల గలగలలు : ఒకటే కోరిక నిన్ను చేరాలనీ...

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలుదొంగలకు దొంగ సినిమా కోసం సత్యం గారి స్వరకల్పనలో గోపీ గారు రచించిన "ఒకటే కోరిక" అనే పాట ఈ రోజు మీకోసం. నలుగురిలో పాడుకోడానికి కాస్త ఇబ్బంది పెట్టే లిరిక్స్ అయినప్పటికీ ప్రేయసీ ప్రియులకి మాత్రం ఒక అందమైన పాట ఇది. సత్యం గారి సంగీతం కూడా ఆకట్టుకుంటుంది, చిత్రీకరణ ...

మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే : ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట మూగబొయిన జ్ఞాపకం ఇది

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకేనా మనసులో ఏముందో వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా మనసులో మాట వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ...

పెరటితోట : బొంబాయి చట్నీ

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనంఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి ...

Kriya Yoga Sadhana : గౌతమ—అహల్య:

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhanaగౌతమ—అహల్య:View the Original artic ...

ఆంధ్రామృతం : యథా హ్యేకేన చక్రేణ, మేలిమి బంగారం మన సంస్కృతి,

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతంజైశ్రీరామ్.శ్లో. యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ఏవం పురుష కారేణ వినా దైవం న సిద్ధ్యతే. గీ. చక్రమొకటున్న రథమెట్లు సరిగ పోదొదైవ బలమొక్కటను సిద్ధి దక్కబోదునరుని యత్నము కావలె నరసి చూడ.పిదప దైవంబు తోడౌను వివిధ గతుల. భావము. ఒక... పూర్తిటపా ...

నీరాజనం : సౌభరి మహర్షి

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనంఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి ...

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం : తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-458-క. తీపుగల

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానంView the Original artic ...

సమస్యల'తో 'రణం('పూ'రణం) : మరుని ముద్దులాడె గిరికుమారి.

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 03 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.సమస్య - మరుని ముద్దులాడె గిరికుమారి. ఆటవెలది: తలచి నంత సుతుని నలుగుతో జేసెనుతలను ద్రుంచి వేసె తండ్రి , కడకుకరి ముఖమ్ము బెట్టి గణనాథు జేయ కొమరుని ముద్దులాడె ...