రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరుశ్రీనాధుని భీమ ఖండ కధనం -27
తృతీయాశ్వాసం -12
శ్రీ మద్రామాయణం ,దాక్షారామ చరిత్ర పాప పరిహారాలని అవి వాల్మీకి ,వ్యాసుల స్తుతిపాత్రాలని సూత మహర్షి శౌనకాదులకు తెలియ జెప్పగా వారు మరింత కుతూహలం తో ‘’పరమ శివుడు అవతరించిన విధానం ,సప్తర్షులు సప్త గోదావరిని భీమేశ్వరాలయం వద్దకు తీసుకొచ్చిన విధానం గురించి వినాలని ఉంది తెలియ జేయండి ‘’అని ప్రార్ధించారు .దీనితో తృతీయాశ్వాసం పూర్తయింది
చతుర్దాశ్వాసం -1
శౌనకాది మునులకు సూత ముని ‘’మహర్షులారా!మీరు అడిగిన ప్రశ్నలు తెలుసుకోదగినవే .ఒకప్పుడు వసిస్టాది మహర్షులకు నారద మహర్షి చెప్పిన విషయాలనే నేను మీకు అదే క్రమం లో వివరిస్తాను సావధానులై వ... పూర్తిటపా చదవండి...
View the Original article