రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మిర్యాలగూడ లో శ్రీ వెంకటేశ్వర్లు గారి ఇంట్లో ఉన్న వారము రోజుల లో సాయంత్రము సమయములలో నేను అనుకొన్న విధముగా సత్సంగములు జరుగుతూ ఉండేవి. ఒకరికి ఒకరము సాధనా విషయముల మీద, సద్గ్రంధము ల గూర్చి విశ్లేషణ చేసుకొనే వారము. ఈ విధముగా వారము రోజులు అయిపోయిన తరువాత శ్రీ వెంకటేశ్వర్లు గారు ఇక్కడికి దగ్గర లో కీసరగుట్ట లో ఒక ఆశ్రమము ఉంది అని, ఒక మహానుభావుడు తను ఉన్నతమైన స్థితి లో ఉద్యోగములో ఉండి కూడా దానికి రాజీనామా చేసి ఆ ఆశ్రమము ను స్థాపింఛి అందులో వివిధ కార్యక్రమములు చేస్తున్నారని చెప్పి... పూర్తిటపా చదవండి...
View the Original article