Wednesday 19 November 2014 11:53 pm

ఎదలో... | Vemulachandra

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...

View the Original article

ఒక ఝలక్ | పలుకు తేనియలు

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

క్లారిటీ లేకపోతే జీవితంలో ఎంత struggle అవుతామో మనలో చాలామందికి తెలీదు..

అందరిలానే ఊహ తెలిసినప్పటి నుండి కొన్నేళ్ల పాటు నేను డిఫెన్స్‌లో బ్రతికేశాను..

“ఎదుటి వ్యక్తి బిహేవియర్‌ని బట్టి నీ బిహేవియర్ మార్చుకుంటూ బ్రతకాలి” అంటూ డిఫెన్స్‌లో బ్రతికేలా గైడ్ చెయ్యడానికి సొసైటీ మనపై చూపించే శ్రద్ధ అస్సలు మనకంటూ మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలో గైడ్ చెయ్యడంలో ఫెయిలవుతోంది.

ఎప్పుడు చూసినా.. అవతలి మనిషి బిహేవియర్‌ని చూసి బాధపడడం.. భయపడడం.. ఇన్‌సెక్యూర్డ్ ఫీలవడం.. అగ్రెసివ్ అవడం.. అపార్థం చేసుకోవడం.. వీలైతే కసి తీర్చుకోవడం.. ఇలా ఎదుటి వ్యక్తిని గమనించడంలోనే మన సగం జీవితం అయిపోతోంది.పూర్తిటపా చదవండి...

View the Original article

a little conversation of sorts | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"ఎలా ఉన్నావు?"

"తెలియదు."

" ఏం రాస్తున్నావు ఈ మధ్య?"

"Nothing."

"No thing or nothing?"

"రాయడం మానేసాను.
Or rather
It is the other way around."

"అంటే?"

" రాయడం
నేను మానేయడం కాదు
బహుశా ఆ లిఖితమేదో
నన్ను లిఖించడం
మానివేసింది."

"అవునా?"

"కాబోలు."

"ఇంకా?"

"........."

"మరి
If you are not writing
Or rather
If writing has left you

What are you
Left with

Right now?"

"Only this: 
You. నువ్వూ, ఇంకా
ఒక వాక్యం... పూర్తిటపా చదవండి...

View the Original article

పూలబాట | నెమలికన్ను

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
"నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా.. అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా..." చిత్ర పాట వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగొచ్చాయి కాసేపు. పూలు పరిచిన బాటలో నడవడం, మనం నడిచే బాటలో మనకోసం మరొకరు పూలు పరిచి నిలబడడం.. రెండూ వేరువేరు కదూ. పూలబాటని ఎంచుకోవడం చాయిస్ అయితే, పూలు పరిచి నిలబడడం చాన్స్ అనుకోవాలి. మొదటిదాని కన్నా రెండోది గొప్ప విషయం, కచ్చితంగా.

పూలకీ, ముళ్ళకీ అవినాభావ సంబంధం. ముళ్ళున్న చెట్లకి అందమైన పూలు పూస్తాయి అదేమిటో. బహుశా, అందమైన పూలకి రక్షణ కోసం ఆ ముళ్ళు అనుకోవాలి మనం... పూర్తిటపా చదవండి...

View the Original article

ఎవరేంటన్నది కాదు.. మనమేంటి? | మనసులో..

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

క్లారిటీ లేకపోతే జీవితంలో ఎంత struggle అవుతామో మనలో చాలామందికి తెలీదు..

అందరిలానే ఊహ తెలిసినప్పటి నుండి కొన్నేళ్ల పాటు నేను డిఫెన్స్‌లో బ్రతికేశాను..

“ఎదుటి వ్యక్తి బిహేవియర్‌ని బట్టి నీ బిహేవియర్ మార్చుకుంటూ బ్రతకాలి” అంటూ డిఫెన్స్‌లో బ్రతికేలా గైడ్ చెయ్యడానికి సొసైటీ మనపై చూపించే శ్రద్ధ అస్సలు మనకంటూ మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలో గైడ్ చెయ్యడంలో ఫెయిలవుతోంది.

ఎప్పుడు చూసినా.. అవతలి మనిషి బిహేవియర్‌ని చూసి బాధపడడం.. భయపడడం.. ఇన్‌సెక్యూర్డ్ ఫీలవడం.. అగ్రెసివ్ అవడం.. అపార్థం చేసుకోవడం.. వీలైతే కసి తీర్చుకోవడం.. ఇలా ఎదుటి వ్యక్తిని గమనించడంలోనే మన సగం జీవితం అయిపోతోంది.పూర్తిటపా చదవండి...

View the Original article

ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు ర్వార కబంధరాక్షసవిరామ... | Valluru Murali

రచన : Murali | బ్లాగు : Valluru Murali
ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!1
ఉ.రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!2
చ.అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!3
ఉ.రంగదరాతిభంగ ఖగరాజతుర... పూర్తిటపా చదవండి...

అర్చక వృత్తి - అర్హతలు | అంతర్యామి - అంతయును నీవే

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
పూర్తిటపా చదవండి...

View the Original article

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. . | పలుకు తేనియలు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం.

.

.

"మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్

నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నంద... పూర్తిటపా చదవండి...

View the Original article

గురువు రక్షణ | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మనము నమ్ముకొనే దైవమును  కానీ గురువును  కానీ  ఎవరినైనా  కానీ   పూర్ణ విశ్వాసము తో నమ్మి  ఆయననే   అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అని  అనాలి.   అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు.   ఈ  విషయము  ఒక సారి పరిశీలిద్దాము.   కోతి  ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది.  ఆ  సమయము లో కోతి  పిల్ల,  కోతి కడుపుని పట్టుకొనే  ఉంటుంది.  పొరపాటున కోతి  పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే,    కోతి క్రిందకు దిగి  రాదు.   కోతి  పిల్ల  తనకు తాను పైకి  ఈ కొమ్మా,  ఆ  కొమ్మా  పట్టుకొని తన తల్లి   దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే... పూర్తిటపా చదవండి...

View the Original article

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28 చతుర్దాశ్వాసం -2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ నాధుని భీమ ఖండ కధనం -28

చతుర్దాశ్వాసం -2

నారద మహర్షి వసిస్టాదులకు భీమేశ్వర మహాత్మ్యాన్ని వివరించి అది జగత్తుకు తలమానికమని ,సంపదలకు భద్ర సిమ్హాసనమని చెప్పగా సప్తర్షులు దాక్షారామ సప్త గోదారాలను చూసి నమస్కరించి క్రుతార్దులయ్యారు .అక్కడే  తనివి తీరక తిరుగుతూ వ్యాసమహర్శిని దర్శింఛి ఆయన ద్వారా మిగిలిన విశేషాలు తెలుసుకొన్నారు .తర్వాత మారేడు వనం లో పద్మాసనం వేసి కూచుని తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి తీర్ధ మహాత్మ్యాన్ని తెలియ జేయమని అభ్యర్ధించారు .అప్పుడు అగస్తుడు –

‘’జహ్ను కన్యా తీర సన్నివేశామునకు –దక్షిణాంభో రాశి తటము సాటి

కమనీయ మణికర్ణికా ప్రవాహమునకు –స... పూర్తిటపా చదవండి...

View the Original article

నా 14వ eBook (కబురులు) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
ప్రశ్నలు కథలు
నా
14వ eBook గా
Kinige

View the Original article

జొన్న పేలాలు | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
మొక్కజొన్న పేలాలు ఇష్టపడని పిల్లలెవవ్వరూ ఉండరేమో.అలాగే జొన్నలతో కూడా పేలాలు చేసుకోవచ్చు.చాలా రుచిగా ఉంటాయి. మందపాటి పాత్రం కొంచెం లోతుగా ఉన్నది తీసుకుని పొయ్యి మీద వేడిచేయాలి.లోతైన పాత్ర లేకపోతే జొన్నలు పేలడం మొదలుపెట్టాక,మంట కొద్దిగా తగ్గించి మూత పూర్తిగా కాకుండా కొంచెం తెరిచి ఉంచేలా పెడితే పేలాలు బయటకు ఎగిరిపడకుండా ఉంటాయి. వేడెక్కాక గుప్పెడు … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

సేవ - భారతదేశ కర్తవ్యము | రాజసులోచనం

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
స్వర్గం వద్దు బాబోయ్! పూర్వం ముద్గలుడనే మహర్షి ఉంఛ వృత్తితో జీవించేవారు. ఉంఛ వృత్తి అంటే, పొలంలో యజమాని వదలి వేసిన ధాన్యపు గింజలని,రాలిన ధాన్యపు కంకులను ఏరుకుని ఆహారం సమకూర్చుకుని జీవించడం. దీనినే ‘పరిగి ఏరుకోడం’ అనీ అంటారు. ధాన్యం దంపిన రోటి వద్ద వదలివేయబడ్డ బియ్యపు గింజలను ఏరుకుని పొట్టపోసుకోవడం, తరవాతి కాలంలో ఈ వృత్తిని అవలంబించేవారు నారాయణ నామ స్మరణ చేస్తూ వీధి వెంట వెళుతుండగా, ఎవరైనా స్వఛ్ఛంధంగా ఇచ్చిన ధాన్యం పుచ్చుకోవడం. […]... పూర్తిటపా చదవండి...

View the Original article

తెలుగు కవులు - మాడపాటి హనుమంతరావు | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

వికీపీడియా నుండి
పూర్తిటపా చదవండి...

View the Original article

రుక్మిణీకల్యాణం – ఏ నీ గుణములు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

View the Original article

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గం వద్దు బాబోయ్! | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
స్వర్గం వద్దు బాబోయ్! పూర్వం ముద్గలుడనే మహర్షి ఉంఛ వృత్తితో జీవించేవారు. ఉంఛ వృత్తి అంటే, పొలంలో యజమాని వదలి వేసిన ధాన్యపు గింజలని,రాలిన ధాన్యపు కంకులను ఏరుకుని ఆహారం సమకూర్చుకుని జీవించడం. దీనినే ‘పరిగి ఏరుకోడం’ అనీ అంటారు. ధాన్యం దంపిన రోటి వద్ద వదలివేయబడ్డ బియ్యపు గింజలను ఏరుకుని పొట్టపోసుకోవడం, తరవాతి కాలంలో ఈ వృత్తిని అవలంబించేవారు నారాయణ నామ స్మరణ చేస్తూ వీధి వెంట వెళుతుండగా, ఎవరైనా స్వఛ్ఛంధంగా ఇచ్చిన ధాన్యం పుచ్చుకోవడం. […]... పూర్తిటపా చదవండి...

View the Original article

గోంగూర పచ్చడి. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - గోంగూర పచ్చడి.  

తేటగీతి:
ఆంధ్ర మాతగ పేరున్న యాకు కూర 
ఉల్లి కలుపుచు నూరగా నొల్ల ననరు
నూనె గోంగూర వేయించ నోరునూరు
నోరు కాదది తినకున్న నొట్టి " బోరు ".
... పూర్తిటపా చదవండి...

View the Original article