Blogger Templates and Widgets
Showing posts with label గోంగూర. Show all posts
Showing posts with label గోంగూర. Show all posts

Saturday, 13 December 2014 9:48 am

గోంగూర | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణన - గోంగూర


ఆటవెలది:
పుంటి కూరయంద్రు పుల్లగా నుండును
పుల్లలన్ని దీసి పోసి యాకు
పప్పు, పులుసు కూర, పచ్చడి జేయంగ
నుల్లి గలిపి చూడ నుల్ల మలరు.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 19 November 2014 9:37 am

గోంగూర పచ్చడి. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - గోంగూర పచ్చడి.  


తేటగీతి:
ఆంధ్ర మాతగ పేరున్న యాకు కూర 
ఉల్లి కలుపుచు నూరగా నొల్ల ననరు
నూనె గోంగూర వేయించ నోరునూరు
నోరు కాదది తినకున్న నొట్టి " బోరు ".
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 1:46 pm

గోంగూర పప్పు/ Kenaf dal | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
గోంగూర పప్పు మనకు గోంగూర చాల విరివిగా దొరుకుతుంది కదా. దానితో పప్పు చేసుకుంటే చాల పుల్ల పుల్లగా బావుంటుంది. కావలసినవి : పాలకూర పప్పుకి మల్లే అన్ని అంతే చింతపండు అవసరం లేదు విధానం: పాలకూర పప్పు లాగానె కాకపోతే గోంగుర వుడికించేప్పుడు పప్పు, ఆకు కలిపి పెట్టకూడదు. కుక్కర్లో ఆకు విడి గా వుడికించుకోవాలి. లేదా ఇలా కింద చూపినట్టు చిన్న గిన్నెలో వేసి పెట్టచ్చు . మిగతా అంతా పాలకూర పప్పు లాగానే. పోపులో […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 6 November 2014 5:28 pm

గోంగూర పచ్చడి/Kenaf Leaves dip | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
గోంగూర పచ్చడి పుల్ల పుల్లని గోంగూర ఇష్తపడని తెలుగు వారుంటారా?? చాల తేలికగా అయిపొయె పచ్చడి యెలా చేసుకొవాలో చూద్దాం. కావలసినవి : గోంగూర ఆకులు 6 కప్పులు పచ్చిమిరపకాయలు 10 ఉల్లిపాయలు 3 పోపు సామాన్లు నూనె మూడు చెంచాలు విధానం: గోంగూర వలిచి కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలొ నూనె వేసి వేడి అయ్యాక గోంగూర ఆకు వేసి వేయించాలి.ఇష్టమున్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. . మధ్య మధ్యలొ కలుపుతూ వుండాలి. ఆకు రంగు మారి పచ్చి […]... పూర్తిటపా చదవండి...

View the Original article