Blogger Templates and Widgets
Showing posts with label Vantillu. Show all posts
Showing posts with label Vantillu. Show all posts

Friday, 28 November 2014 9:40 pm

Jaggery Jilebis బెల్లం జిలేబీలు | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
Jaggery Jilebis Jilebis are famous street food in India. They are consumed in both South and North India as a snack or form a part of meal. Try this version of Jilebis with jaggery syrup. Jaggery is healthier alternative to both white and brown sugar and has many health benefits. Ingredients: For syrup: 1 cup […]... పూర్తిటపా చదవండి...

View the Original article

బ్రెడ్ ఆంలెట్/ Bread Omelette | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
బ్రెడ్ ఆంలెట్ పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానె యెమి చెయ్యలో తోచట్లెదా? పొద్దున్నె ఆఫీసు కెళ్ళే హడావిడిలో తిఫ్ఫిన్ ఏం చేయాలో తెలీయట్లేదా? చక చకా అయిపొయే ఐటంస్ కోసం వెతుకుతున్నారా? హేల్థీ మరియు త్వరగా అయిపోయె వంటల్లో ముందుంటుంది ఈ బ్రెడ్ ఆంలెట్. కావలసినవి: బ్రెడ్ స్లైసు ఒకటి కోడిగుడ్డు ఒకటి ఉప్పు కారం తగినంత నూనె సగం చెంచా విధానం: బ్రెడ్ ముందుగా పది సెకన్లు పెనం మీద వేడి చెయ్యండి. అదే పాన్ […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 26 November 2014 6:11 pm

పాల విరుగుడుతో గులాబ్ జామూన్/ Paneer Gulab Jamun | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
పాల విరుగుడుతో గులాబ్ జామూన్ పాలు విరిగిపోయినపుడు ఈసారి గులాబ్ జామున్ చేసి చూడండి. మంచి ప్రొటీన్ కదా. కావల్సినవి: పాల విరుగుడు/ పనీర్ తురుము 1 కప్పు పంచదార ఒక కప్పు నీరు ఒక కప్పు మైదా పిండి ఒక స్పూను పేరు నెయ్యి అర చెంచా నూనె ఒక కప్పు పచ్చ కర్పూరం చిటికెడు ఇలాచి ఒకటి తయారి పద్ధతి: పాలు విరిగిపోయి ఉంటె సరే, లేక పోతె పాలు కాచేటప్పుడు మూదు చుక్కల […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 25 November 2014 6:05 pm

పుట్నాల పొడి/ Roasted dal spice mix | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
పుట్నాల పొడి నాకు తెలిసి మన తెలుగు వంటల్లో అతి త్వరగా చక చకా అయిపొయే పధార్ధం ఇదే అనుకుంటా! పిల్లలున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి చాలా హాయిగా అనిపిస్తుంది. మంచి ప్రోటీన్ కూడా. ఈ పొడి కొట్టుకుని వుంచుకుని ఏ టమొటా చారో పెట్టుకున్నమనుకోండి ఆ పూటకి మంచి భొజనం తయారైనట్టే! పది రోజులు వరకు కమ్మగా నిలవ వుంటుంది. చెయ్యడం ఒక నిముషం పనే!!   కావలసినవి: పుట్నాలు/తినే పప్పులు 1 కప్పు కారం సగం […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 20 November 2014 7:50 pm

సగ్గుబియ్యం దోశ/ Sago dosa/sago pancake | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
సగ్గుబియ్యం దోశ సగ్గుబియ్యం దోశ పిల్లలు ఇష్టపడతారు. వేడి వేడిగా చాలా బావుంటుంది. కావలసినవి: సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యం అర కప్పు పచ్చిమిర్చి 2 అల్లం చిన్న ముక్క ఉప్పు తగినంత విధానం: సగ్గుబియ్యం, బియ్యం కలిపి 6 గంటలు నానబెట్టండి. నీరు వంపేసి మిర్చి, అల్లం తో బాటు కలిపి పిండి పట్టండి. గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి నీళ్ళు కలుపుకోండి. ఈ పిండి పల్చగా ఉంటేనే బావుంటుంది. పెనం పై బయట నుండి […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 18 November 2014 3:54 pm

చామదుంపల వేపుడు/ Spicy Colacasia fry | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
చామదుంపల వేపుడు చామదుంపల వేపుడు ఇష్టపడని వారు తక్కువనె చెప్పాలి…కర కర  చామదుంపల వేపుడు యెలా చేయాలొ చూద్దాం. కావల్సినవి: చామదుంపలు పావు కిలో నూనె 5 స్పూన్లు ఉప్పు తగినంత కారం రెండు చెంచాలు వెల్లుల్లి 6 పాయలు విధానం: చామదుంపల్ని నీటిలో బాగ కడగాలి. ఒక గిన్నెలో నీరు తీసుకుని వాటిని వుడికించుకొవాలి. కుక్కర్లో ఐతే మరీ మెత్తగ అయిపొతాయి చూసుకోవాలి. మరీ మెత్తగా ఐతె బాగోదు. మూడు నిముషాల తరువాత ఒకసారి చూస్తు […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 1:46 pm

గోంగూర పప్పు/ Kenaf dal | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
గోంగూర పప్పు మనకు గోంగూర చాల విరివిగా దొరుకుతుంది కదా. దానితో పప్పు చేసుకుంటే చాల పుల్ల పుల్లగా బావుంటుంది. కావలసినవి : పాలకూర పప్పుకి మల్లే అన్ని అంతే చింతపండు అవసరం లేదు విధానం: పాలకూర పప్పు లాగానె కాకపోతే గోంగుర వుడికించేప్పుడు పప్పు, ఆకు కలిపి పెట్టకూడదు. కుక్కర్లో ఆకు విడి గా వుడికించుకోవాలి. లేదా ఇలా కింద చూపినట్టు చిన్న గిన్నెలో వేసి పెట్టచ్చు . మిగతా అంతా పాలకూర పప్పు లాగానే. పోపులో […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 14 November 2014 4:47 pm

చారు పొడి | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
చారు పొడి చలి కాలంలో చాలా మందికి చారు/రసం పెట్టడం అలవాటు.జలుబు దగ్గు అజీర్తి వంటి చిన్న చిన్న సమస్యలకు చారు మంచి చిట్కా. ఐతే చారు పొడి ఇంట్లోనే చేసుకొవచ్చు. దీనికోసం చాల విధాలున్నాయి. నా విధానం ఇక్కడ ఇచ్చాను. కావల్సినవి: ధనియాలు ఒక కప్పు మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను యెండు మిరపకాయలు 6-8 వెల్లుల్లి 10 పాయలు కరివేపాకు 2 రెమ్మలు ఇంగువ రెండు చిటికెళ్ళు మినపప్పు ఒక స్పూను […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 12 November 2014 3:31 pm

చిక్కుడుకాయ అల్లం కూర/ Broad beans curry | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
చిక్కుడుకాయ అల్లం కూర గొంతు బాలేనపుడు, జ్వరం ఉన్నపుడు, నోరు చేదుగా అనిపించినపుడు చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరొగ్యానికి యెంతో మంచిది కూడా! కావలసినవి చిక్కుడుకాయ ముక్కలు – 2 కప్పులు పచ్చిమిర్చి నాలుగు దంచండి తరిగిన అల్లం రెండు చెంచాలు నూనె ఒక చెంచా పోపు సామాను కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత పసుపు రెండు చిటికెళ్ళు విధానం: చిక్కుడుకాయలు కడిగి పురుగు లేకుండా చూసుకుని ముక్కలుగా తరుక్కోండి. కుక్కర్లో రెండు విజిల్స్ […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 6 November 2014 5:28 pm

గోంగూర పచ్చడి/Kenaf Leaves dip | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
గోంగూర పచ్చడి పుల్ల పుల్లని గోంగూర ఇష్తపడని తెలుగు వారుంటారా?? చాల తేలికగా అయిపొయె పచ్చడి యెలా చేసుకొవాలో చూద్దాం. కావలసినవి : గోంగూర ఆకులు 6 కప్పులు పచ్చిమిరపకాయలు 10 ఉల్లిపాయలు 3 పోపు సామాన్లు నూనె మూడు చెంచాలు విధానం: గోంగూర వలిచి కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలొ నూనె వేసి వేడి అయ్యాక గోంగూర ఆకు వేసి వేయించాలి.ఇష్టమున్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. . మధ్య మధ్యలొ కలుపుతూ వుండాలి. ఆకు రంగు మారి పచ్చి […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 5 November 2014 12:48 pm

టమాటో పెసరపప్పుకట్టు/ Tomato- Green gram soup | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
టమాటో పెసరపప్పుకట్టు తేలికగా జీర్ణం అవుతుంది. పిల్లలకి చాలా బలవర్ధకం. చెయ్యడం తెలిక. కావలసినవి: టమాటో ముక్కలు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు ధనియాల పొడి 2 స్పూన్లు యెండుమిరపకాయల పొడి సగం చెంచా పసుపు చిటికెడు ఉప్పు తగినంత నిమ్మకాయ అర చెక్క పోపు సామన్లు నెయ్యి ఒక చెంచా కరివేపాకు, కొత్తిమీర తగినంత నీరు 3 గ్లాసులు విధానం: పెసరపప్పు బాగా మెత్తగా వుడికించుకోవాలి. పొయ్యి వెలిగించి బానలిలో ఒక చెంచా నెయ్యి […]... పూర్తిటపా చదవండి...

View the Original article