Sunday 23 November 2014 11:57 pm

"ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ" | tln@communist

రచన : noreply@blogger.com (lakshminarayana) | బ్లాగు : tln@communist

  • "ఆంధ్రప్రదేశ్ రాజధాని‍ - భూసమీకరణ" అన్న అంశంపై జన ఛైతన్య‌ వేదిక అధ్యక్షులు మిత్రులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 నుండి 1 గంట వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. నేను పాల్గొని మాట్లాడడమే కాకుండా నా అభిప్రాయాలను వ్రాత పూర్వకంగా సమర్పించాను. ఆ పత్రాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. దానిపై మిత్రులు ఎవరైనా స్పందించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. చర్చా వేదికలో పాల్గొని మాట్లాడిన ప్రముఖులలో ఆ.ప్ర. హైకోర్టు మాజీ జడ్జి, జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ... పూర్తిటపా చదవండి...


View the Original article

పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...! | నేనెవరు?

రచన : who am i | బ్లాగు : నేనెవరు?
పేదరికం లో ఉన్న మజా అనుభవిస్తే తెలియునులే...!
13 ఏల్ల అమ్మాయి కట్టేల కోసం అడవికి వెళ్లి గొడ్డలి తో కట్టెలను కొట్టడం....
చిన్నపుడు రేషన్ షాప్ కు ఉదయానికి వెల్లి పెద్ద లైన్ లో నిల్చొని కిరోసిన్ ఆయిల్ తేవడం....
గంటలు గంటలు క్యూ లైన్ లో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడం....
ఒక అమ్మాయి తన తండ్రి గొడ్డలి తయారు చేస్తున్నపుడు సుత్తె తో కరిగిన ఇనుము పై కొట్టడం....
నీళ్ళ కొళాయి దగ్గర గొడవలు పడకుండా నీళ్ళు తేవడం.....
  
... పూర్తిటపా చదవండి...

View the Original article

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!? | మానసవీణ

రచన : నిషిగంధ | బ్లాగు : మానసవీణ

సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు
లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.


View the Original article

నా తరగతి పిల్లలకు హిందీ పదాల నిర్మాణం ఇప్పుడు ఒక ఆటవిడుపు.... (నేను రూపొందించిన హిందీ బోధనోపకరణాలతో హిందీ పద నిర్మాణ సోపానలేక్కుతున్న నా చిన్నారులు) | నా బడి - నూతన ఒరవడి

రచన : meda | బ్లాగు : నా బడి - నూతన ఒరవడి


View the Original article

2008 నవంబర్ సంచిక 'వీక్షణం'లో వచ్చిన వ్యాసం - '1929 మహాసంక్షోభం 2008' | సామాజికం

చిల్లు పడింది .....a hole in boyfriend's valet | KotaToons

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

the youth like you who have fallen in love will get a damage to their valet because o... పూర్తిటపా చదవండి...


View the Original article

కార్తీకమాస ముగింపు సందర్భంగా విశేషార్చనలు . | హరిసేవ

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 పరమపవిత్రమైన కార్తీక మాసం మొత్తం పీఠంలో సాధనా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. శనివారం [అమావాస్య] రోజున విశేష అర్చనలు చేశారు భక్తులు. ప్రభాతకాలం లో మొదలైన ఏకాధశ రుద్రాభిషేకం,ఆతదుపరి సహస్ర ల... పూర్తిటపా చదవండి...


View the Original article

సుందరకాండ 58వ సర్గ హోమం | ఆహా ఏమి రుచి

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

సుందరకాండలో 58వ సర్గ అత్యంత ప్రధానమైనది. ఈ సర్గ చదివినా, విన్నా మొత్తం సుందరకాండ చేసిన, విన్న ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి సీతాన్వేషణకి బయలుదేరి లంక చేరి సీతా మాతని కలిసి తాను రామ దూతనని ప్రకటించుకుని ఆవిడకి రాముని అంగుళీయకం అందించి ఆవిడ ఇచ్చిన చూడామణి తీసుకుని తిరిగి వచ్చే ముందు రాక్షసులతో యుద్ధం చేసి రావణుని ముందుకి వెళ్లి సుగ్రీవుని సందేశం అందించడమే కాకుండా రావణుడు తోక కాల్చమని ఆదేశించడంతో రాక్షసులు తోకకి నిప్పంటించగా  అదే తోకతో లంకా దహనం చేసి... పూర్తిటపా చదవండి...


View the Original article

అవధూత దర్శనము | Sri Guru Datta

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
శ్రీ గురు చరిత్ర సప్తాహ  పారాయణము  చేయు సమయము లో ఒకసారి ఎందుకో మనసు లో గురువు గారిని తలచు కొని ఎప్పుడూ ఇలా పారాయణము చేస్తూ ఉండట మేనా, నాకు ఏ ప్రదేశములు చూపించరా అని అనుకొన్నాను. నా మనసు లో నుంచి,  అయితే బలిఘట్టము వెళ్లి రా అని అనిపించింది.  ఈ బలిఘట్టము ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని అనుకొని, సాయిబాబా పక్ష పత్రిక లు అన్ని చూస్తే, ఒక  పుస్తకము లో ఈ బలిఘట్టము అన్న ప్రదేశము గురుంచి, అక్కడ పాకలపాటి గురువు గారి సమాధి గురుంచి వ్రాసి ఉన్నది.  ఒక గురువు దగ్గర శిష్యరికము లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయమైనా వారికి ముందు చెప్పాలి అన్న విషయము   నాకు తెలిసి ఉండ... పూర్తిటపా చదవండి...


View the Original article

Sri Konniyamman Temple, Coimbatore | Temples of India

రచన : ilapavuluri janardhana venkateshwerlu | బ్లాగు : Temples of India

                         శ్రీ కొన్నియమ్మన్ ఆలయం , కోయంబత్తూర్ 

కోయంబత్తూర్ గ్రామ దేవత "శ్రీ కొన్నియమ్మన్".
సుమారు అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని "ఇరుల" కులానికి చెందిన రాజులు పాలించేవారట.
తీవ్ర కరువు సంభవించి పంటలు పండలేదట.
ప్రజల కష్టాలు చూసిన రాజు దైవమే తన రాజ్యాన్ని కాపాడగలదని అమ్మల గన్న అమ్మను ప్రార్ధించాడట.
నాటి రాత్రి స్వప్న దర్శనమిచ్చిన తల్లి తనకు ఉత్సవం జరిపించమని తెలిపిందట.
ఆలయం లేని లోకపావనికి ఉత్సవం ఎలా చేయాలి ?
సర్వాంతర్యామి మరియు సర్వ రూపి అయ... పూర్తిటపా చదవండి...


View the Original article

అవీ,ఇవీ,అన్నీ బ్లాగువారికి రచ్చబండ బ్లాగ్ పట్ల విచారం ఎందుకో? | రచ్చబండ

రచన : K.S. Chowdary | బ్లాగు : రచ్చబండ
బ్లాగ్ మిత్రుడు సాయికుమార్ గారు తన అవీ,ఇవీ,అన్నీ బ్లాగులో రచ్చబండ గురించి విచారకరం అని వ్రాసారు. దేనికి విచారమో, అసలు ఈయన సమస్య ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు.ప్రజ ,రచ్చబండ లాంటి చర్చా వేదికలు ఎన్నొ రావాలి. కొన్ని అంశాలపై చర్చలు చేయడం వలన కొంతవరకైనా నిజా,నిజాలు తెలుస్తాయి. వాటి వలన ప్రయోజనం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండానే నిష్ప్రయోజనం అంటే ఎలా? అగ్రిగేటర్లోని వ్యాఖ్యల స్థలానంతా ఈ చర్చావేదికలే మింగేస్తున్నాయి అంటున్నారు. ఇంతకు ము... పూర్తిటపా చదవండి...


View the Original article

గత శనివారం వ్రాసిన నా  టపా "ప్రజ" బ్లాగు దాని సొద - మన బాధ ! బ్లాగులోకంలో ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తుందని... | అవీ..ఇవీ...అన్నీ...

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
గత శనివారం వ్రాసిన నా  టపా "ప్రజ" బ్లాగు దాని సొద - మన బాధ ! బ్లాగులోకంలో ఇంతటి ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకోలేదు . ముందుగానే చెప్పినట్లు నేను ఆదివారం మాత్రమె ఖాళీగా ఉంటాను. మిగతా రోజుల్లో కేవలం సంకలినులను చూస్తూ ఉంటానంతే . ఈ విషయంపై అన్ని  టపాలూ, కామెంట్లూ చదివాను . నాపై వచ్చిన విమర్సలూ చదివాను . అయినా పర్వాలేదు నాకు కొంత ఉపసమనం అయితే లభించింది . ఇంకాస్త లభించాల్సి ఉంది .ఈ వారంలో జరిగిన... పూర్తిటపా చదవండి...

View the Original article

మొనగాళ్లకు మొనగాడు!! | అమృతమథనం

రచన : buddha murali | బ్లాగు : అమృతమథనం
‘‘జీవితం బుద్భుద ప్రాయం.. ఖరీదైన ఐస్‌క్రీమ్ అయినా ఎండ తగిలితే కరిగిపోవాల్సిందే... హెరిటేజ్ పాలకైనా సబ్బు నురగ ఉండాల్సిందే ఈ జీవితం కూడా అంతే నాయనా! ఉప్పు తిన్న విశ్వాసం కన్నా నురగ తాగిన అభిమానం ఎక్కువ. ట్రింగో ట్రింగాయహః మేల్కొండి... ’’ అంటూ స్వామి భీమ్‌పాల్ తన ప్రవచనాన్ని ముగించడంతో భక్తులు వరుసగా పాదాభివందనం చేసి వెళుతున్నారు. అంతా ముగియడంతో అంతరంగిక మందిరంలోకి భీమ్‌పాల్ అడుగు పెట్టాడు... అంతరంగిక మందిరంల... పూర్తిటపా చదవండి...


View the Original article

జ్ఞానోదయం | CHINNARI CHITTI KATHALU

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
చిత్రగిరిపురం రాజ్యానికి రాజు దశవంతుడు. అతనికి వేటంటే ప్రాణం. ఒకరోజు వేటకెళ్లాడు. అడవంతా తిరిగినా ఒక్క ప్రాణీ దొరకలేదు. బాగా అలసిపోయి కోటకు తిరుగు ముఖం పట్టాడు. ఎందుకిలా జరిగిందని ఆలోచిస్తుండగా, వేటకు బయలుదేరే ముందు తనకు ఎదురొచ్చిన పేదరైతు గుర్తుకొచ్చాడు. అతని ముఖం చూడటం వల్లే వేట దొరకలేదనుకున్నాడు. కోటకు చేరుకుని, ఆ రైతును…

Read more →

... పూర్తిటపా చదవండి...

View the Original article

హమ్మయ్య! నిన్నటితో కార్తీకమాసం వెళ్ళిపోయింది!! | Co(s)mic Commentary

రచన : AB | బ్లాగు : Co(s)mic Commentary
హమ్మయ్య! నిన్నటితో కార్తీకమాసం వెళ్ళిపోయింది... ఇంక  ఉపవాసాల బాధ తప్పింది. అంటే నేనేదో కార్తీకమాసమంతా విపరీతంగా ఉపవాసాలు చేసేసి శుష్కించి పోయానేమోనని భయపడకండి. నా బాధ కార్తీకమాసంలో కనీసం ఒక్క రోజైన ఉపవాసం ఉండలేదే అని!!

ఈ కార్తీకమాసమంతా అద్దంలో మొహం చూసుకోవాలంటే భయపడాల్సి వచ్చింది. నేను అద్దంలో ఇలా చూడడం ఆలస్యం అందులోంచి అంతరాత్మ ప్రశ్నల వర్షం కురిపించేది. అదెలా సాధ్యం అనే వాళ్ళంతా పాత సినిమాలు చూడ ప్రార్థన! ఆ ప్రశ్నలు ఇలా సాగేవి

ఈ నెలలో వారానికి కనీసం ఒక్క రోజు ఉపవాసం ఉండలేవా?
ఒక్క రోజు ఉండలేకపోతే అధమపక్షం ఒక్క పూట తినకుండా... పూర్తిటపా చదవండి...


View the Original article

Sri Konniyamman Temple, Coimbatore | Temples of India

రచన : ilapavuluri janardhana venkateshwerlu | బ్లాగు : Temples of India

                         శ్రీ కొన్నియమ్మన్ ఆలయం , కోయంబత్తూర్ 

కోయంబత్తూర్ గ్రామ దేవత "శ్రీ కొన్నియమ్మన్".
సుమారు అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని "ఇరుల" కులానికి చెందిన రాజులు పాలించేవారట.
తీవ్ర కరువు సంభవించి పంటలు పండలేదట.
ప్రజల కష్టాలు చూసిన రాజు దైవమే తన రాజ్యాన్ని కాపాడగలదని అమ్మల గన్న అమ్మను ప్రార్ధించాడట.
నాటి రాత్రి స్వప్న దర్శనమిచ్చిన తల్లి తనకు ఉత్సవం జరిపించమని తెలిపిందట.
ఆలయం లేని లోకపావనికి ఉత్సవం ఎలా చేయాలి ?
సర్వాంతర్యామి మరియు సర్వ రూపి అయ... పూర్తిటపా చదవండి...


View the Original article

మసకబారిన నా ప్రస్తుతాన్ని నేను | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నిండిన కళ్ళతో 
మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది 
విశ్రాంతినిస్తుంది
నను విడిన బంధాలని, 
విగత భావాలని
వక్రించిన విధి నన్ను వెక్కిరిస్తూ
మ... పూర్తిటపా చదవండి...


View the Original article

నా 15వ eBook (కబురులు) | బివిడి ప్రసాదరావు

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
నాయక కథలు
నా
15వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.

పూర్తిటపా చదవండి...


View the Original article

సోయా ఇడ్లీ – తమిళనాడు స్పెషల్ సాంబార్ | నీలి మేఘాలు

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

ఒక కప్పు మినప్పప్పు , కొంచెం మెంతులు, సగం కప్పు సోయా – 5 గంటలు నానబెట్టాలి.
తర్వాత రుబ్బుకుని ఇడ్లీ వేయటమే !

IMG-20141117-WA0000

IMG-20141117-WA0002

<... పూర్తిటపా చదవండి...

View the Original article

కొత్తిమీర పచ్చడి | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
కావలసిన పదార్థాలు కొత్తిమీర – 1 కట్ట టమాటాలు – 2 శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు మెంతులు – 1/4 టీ స్పూన్ ఎండుమిరపకాయలు – 2(తినే కారాన్ని బట్టి) చినతపండు – కొద్దిగా(ఇష్టమైతే వెసుకోవచ్చు నేను వేయలేదు) నూనె – 1/2 టేబుల్ స్పూన్ … Continue reading ... పూర్తిటపా చదవండి...

View the Original article

దర్శనీయ దైవ క్షేత్రాలు త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం –త్రిపురాంతకం | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం –త్రిపురాంతకం

ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు  ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల  నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది .శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం  లో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ‘’  అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం .మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి  రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది .

త్రిపురాంతకం... పూర్తిటపా చదవండి...

View the Original article

గౌరీశాష్టకమ్ | సాధన - ఆరాధన SADHANA - ARADHANA

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

భజ గౌరీశం, భజ గౌరీశం, గౌరీశం భజ మంద మతే!(ధ్రువ పదమ్)
జలభవ దుస్తర జలధి సుత రణం ధ్యేయం చిత్తే శివ హరచరణమ్,
అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర ! శంకర ! నిత్యమ్. ||భ జ|| 1
దారాపత్యం క్షేత్... పూర్తిటపా చదవండి...


View the Original article

కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.

ఉత్పలమాల:
బండెడు చాకిరీనఛట పట్నముకే జని చేసివచ్చి తా
పండెను చేతగాక, తన భార్యకు జెప్పగ సైగ జేయుచున్
దండిగ వేసి పౌడరును, తక్కువ చక్కెర, మీగడేది రా
కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.
పూర్తిటపా చదవండి...


View the Original article

అవధాన రాజధాని కార్యక్రమ ప్రారంభోత్సవం చలనచిత్రం. | ఆంధ్రామృతం

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధాన రాజధాని కార్యక్రమ ప్రారంభోత్సవం చలనచిత్రం తిలకించండి.
పూర్తిటపా చదవండి...


View the Original article

కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే! | &quot;తెర&quot;చాటు చందమామ

రచన : K.S.M.Phanindra | బ్లాగు : "తెర"చాటు చందమామ

రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను. 

  1. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు –  “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆట... పూర్తిటపా చదవండి...


View the Original article

తెలుగు కవులు - మద్దుకృష్ణ | తెలుగు పండిత దర్శిని

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

... పూర్తిటపా చదవండి...

View the Original article

రుక్మిణీకల్యాణం – అంకిలి జెప్పలేదు | Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
30- ఉ.
పూర్తిటపా చదవండి...


View the Original article