రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్.
ఉత్పలమాల:
బండెడు చాకిరీనఛట పట్నముకే జని చేసివచ్చి తా
పండెను చేతగాక, తన భార్యకు జెప్పగ సైగ జేయుచున్
దండిగ వేసి పౌడరును, తక్కువ చక్కెర, మీగడేది రా
కుండెడు పాలు బోసి యిడె కోమలి కప్పెడు కాఫి భర్తకున్. పూర్తిటపా చదవండి...