Blogger Templates and Widgets
Showing posts with label నీరాజనం. Show all posts
Showing posts with label నీరాజనం. Show all posts

Sunday, 16 November 2014 10:36 pm

భృగువు - ఖ్యాతి | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
భృగువు నవ బ్రహ్మలలో ఒకడు ఇతని భార్య ఖ్యాతి, దేవహుతి, కర్దమ ప్రజాపతిల పుత్రిక. వీరికి ఒక కుమార్తె  ఉన్నది. ఆమే భార్గవి.  ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారు. వారు
  1. దాత 
  2. విధాత 
పుత్రులు ఇద్దరూ మేరు పర్వత పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
  1. దాత భార్య యాయతి: వీరి పుత్రుడు... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 4 November 2014 11:37 am

మలేషియా నన్ను ఏడిపించింది! | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం

... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 31 October 2014 4:02 pm

పులహుడు- గతి | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
పులహుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య గతి. ఈమె కర్ధమప్రజాపతి, దేవహుతి ల పుత్రిక. వీరికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. వారు
  1. కర్మశ్రేష్టుడు 
  2. వరీయాంసుడు 
  3. సహిష్ణుడు 
... పూర్తిటపా చదవండి...

View the Original article

పులస్యుడు - హవిర్భవు | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
పులస్యుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య హవిర్భవు. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహుతిల పుత్రిక.
వీరికి ఇద్దరు పుత్రులు ఉన్నారు.

  1. అగస్త్యుడు: ఇతను అమితమైన తపఃసంపన్నుడు. మరొక జన్మలో ఇతనే జఠరాగ్ని గా జన్మించాడని చెప్తారు. 
  2. విశ్రవసుడు: ఇతను కూడా తపః సంపన్నుడే. ఇతనికి ఇలబిల అనే భార్య యందు కుబేరుడు కలిగాడు. మరొక భార్య అయ... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 30 October 2014 12:35 pm

శ్రద్ధ - అంగీరసుడు | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
అంగిరసుడు నవ బ్రహ్మలలో ఒకడు. ఇతనికి శ్రద్ధ అనే దేవహుతి కర్దమ ప్రజాపతుల పుత్రికన్ను ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరికీ నలుగురు అత్యంత సౌందర్యవంతులైన పుత్రికలు కలిగారు.
వారు

  1. సినీవాలి : పూర్తి అమావాస్య కాకుండా ఆనాటి ఉదయం తూర్పున చంద్రరేఖ కనిపించే అమావాస్య. 
  2. కుహూ : పూర్తి అమావాస్య అయి, అంతకు ముందు ఉదయం కూడా చంద... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 29 October 2014 9:45 am

నలకూబర, మణిగ్రీవులు- నారద శాపం | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
నలకూబర, మణిగ్రీవులు మహాదేవుని మిత్రుడయిన కుబేరుని పుత్రులు. వారి తండ్రికి కలిగిన పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 27 October 2014 10:32 pm

ఉత్పలమాల - సురాష్ట్రుని మొదటి భార్య జన్మ వృత్తాంతం | నీరాజనం

రచన : K Srinivas | బ్లాగు : నేనెవరు?
అపుడు నాకు 8 ఏండ్లు అనుకుంటాను,నాకు ఇంకా గుర్తుంది,

సాయంత్రం 8 గంటలు,మా నాన్న నన్ను తన సైకిల్ మీద ఎక్కించుకొని నేషనల్ హైవే మీదనుండి వెళ్తున్నాము,


View the Original article

మరీచి - కళ | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మరీచి బ్రహ్మ పుత్రుడు, నవ బ్రహ్మలలో ఒకడు. కళ దేవహుతి, కర్దమ ప్రజాపతుల పుత్రిక. వీరికి పుత్రుడు కశ్యపుడు, పుత్రిక పౌర్ణమి.
ఈ పౌర్ణమి అనే పుత్రిక మరుజన్మలో గంగాదేవిగా జన్మించినది.
కశ్యపుడు ఈ సమస్త సృష్టికి మూల కారణం అయినాడు. ఇతను 13 మంది దక్షుని పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 26 October 2014 9:10 pm

నవబ్రహ్మలు | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
  1. బ్రొటన వేలి నుండి దక్షుడు 
  2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు 
  3. నాభి నుండి పులహుడు 
  4. చెవుల నుండి పులస్యుడు 
  5. చర్మం నుండి భృగువు 
  6. చేతి నుండి క్రతువు 
  7. ముక్కు నుండి అంగిరసుడు 
  8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు 
  9. మనస్సు నుండి మరీచి 
  10. కన్నుల నుండి అత్రి 
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువ... పూర్తిటపా చదవండి...


View the Original article

ఏకాదశ నీలలోహిత రుద్రులు - భార్యలు - స్థానములు | నీరాజనం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.

  1. సనకుడు 
  2. సననందనుడు 
  3. సనత్కుమారుడు 
  4. సనత్ సుజాతుడు 
వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడ... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 24 October 2014 10:24 am

నీరాజనం : ఆకూతి వంశం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
స్వయంభు మనువు కు గల ముగ్గురు పుత్రికలలో వారికి ఆకుతి అనే పుత్రిక యందు అమితమైన ప్రేమ కలిగి ఉండుట చేత ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసే సమయంలో వారికి జన్మించిన పుత్రుని తనకు వంశోభివృద్ధి కొరకు అడిగాడు. దానికి ఆకూతి, రుచి ప్రజాపతుల ఇద్దరి అంగీకారం తీసుకుని వారి వివాహం జరిపించాడు.
వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు గా జన్మించాడు. స్వామివారిని విడచి ఎన్నటికీ ఉండలేని శ్రీమహాలక్ష్మి కూడా దక్షిణ గా జన్మించినది. ముందుగా స్వయంభువమనువుకు ఇ... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 23 October 2014 8:08 am

నీరాజనం : పురాణ పంచ లక్షణములు

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
పురాణములకు ఉండవలసినవి ఐదు లక్షణములు అని చెప్పా బడినవి. అవి

  1. సర్గము 
  2. ఉపసర్గము 
  3. వంశము 
  4. మన్వంతరములు 
  5. రాజవంశ చరితము 
... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 21 October 2014 1:26 pm

నీరాజనం : అష్ట నిధులు

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
పురాణముల ప్రకారం మనవద్ద ఉన్న ధనమును 8 నిధులు గా చెప్పబడినవి. అవి
  1. పద్మ: ఈ నిధికి సత్వగుణం ప్రధానం. ఈ నిధి వంశ పారంపర్యంగా క్రింది తరములకు చెందుతుంది.  అంతే కాక అది నిరంతరం వృధి చెందుతూనే ఉంటుంది. ఈ నిధి దాన ధర్మములకు, యజ్ఞ యాగాదులకు ఇతర పుణ్యకార్యములకు ఉపయోగపడుతుంది. 
  2. మహాపద్మ: ఇది కూడా సత్వగుణం కలిగిన నిధి. ఈ నిధి 7 తరములవరకు ఉంటుంది. ఇది దాన ధర్మములకు, గృహదానములకు ఇతర సత్కార్యములకు ఉపయోగపడుతుంది. 
  3. మకరనిది: ఈ నిధి మనస్సును ప్రభావితం చేసి, గొప్పలు చెప... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 20 October 2014 10:24 am

నీరాజనం : షట్దర్శనములు

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
భగవంతుని చేరటానికి వైదికముగా చెప్పబడినవి 6 దర్శనములు
అవి

  1. సంఖ్య 
  2. యోగం 
  3. న్యాయం 
  4. వైశేషిక 
  5. ఉత్తర మీమాంస 
  6. పూర్వ మీమాంస  
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 18 October 2014 9:45 am

నీరాజనం : సప్తర్షులు

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఉన్న ఈ మన్వంతరంలో మనకు గల సప్తర్షులు

  1. కశ్యపుడు 
  2. అత్రి 
  3. భరద్వాజుడు 
  4. విశ్వామిత్రుడు 
  5. గౌతముడు 
  6. వసిష్ఠుడు 
  7. జమదగ్ని 
... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 17 October 2014 8:44 am

నీరాజనం : నిమి - జనకవంశం

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
నిమి ఇక్ష్వాకు పుత్రుడు. సూర్యవంశస్థ... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 16 October 2014 9:36 am

నీరాజనం : సౌభరి మహర్షి

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
ఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.
సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి సంసారంపై ఆకాంక్ష కలిగినది. ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజ్యమును సూర్య వంశస్థుడయిన మాంధాత అనే రాజు పరిపాలిస్తున్నాడు. కనుక సౌభరి మహర్షి తిన్నగా రాజువద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకోవాలను అనే కోరిక కలిగినది కనుక అతనికి ఒక కన్యను  ఇమ్మని అడిగాడు.
... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 15 October 2014 10:09 am

నీరాజనం : 108 ఉపనిషత్తులు

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మన వైదిక మైన శాస్త్రములను వేదములు అంటాం. ఆ వేదములను ఒక చెట్టుగా భావించినట్లయితే ఆ చెట్టుకు కాచిన కమ్మని ఫలములు ఉపనిషత్తులు. ఇవి 108. ఆ 108 ఉపనిషత్తుల పేర్లను మనం ఇప్పుడు చూద్దాం!
  1. ఐతరేయోపనిషత్తు 
  2. అక్షమాలికోపనిషత్తు 
  3. సౌభాగ్యలక్ష్మ్యిపనిషత్తు 
  4. కౌషితకీబ్రాహ్మణోపనిషత్తు 
  5. నాదబిందూపనిషత్తు 
  6. ముద్గాలోపనిషత్తు 
  7. త్రిపురోపనిషత్తు 
  8. ఆత్మబోదోపనిషత్తు 
  9. నిర్వణోపనిషత్తు ... పూర్తిటపా చదవండి...


View the Original article